Ganapathi Institute OPP JNTUK

Ganapathi Institute OPP JNTUK GANAPATHI INSTITUTE, కాకినాడ.9542715559, 9505866099

PG is available near JNTUK in Kakinada with daily food, bed and board, and monthly card. 90596 11547, 73961 21547
25/03/2025

PG is available near JNTUK in Kakinada with daily food, bed and board, and monthly card. 90596 11547, 73961 21547

Kakinada main road near Alluri Sitaramaraju center next to JNTU our hostel is available for job holders and students we ...
05/03/2025

Kakinada main road near Alluri Sitaramaraju center next to JNTU our hostel is available for job holders and students we are providing monthly card and day wise food, bed and accommodation with very low charge, Aadhaar must be given. 7396121547 for more details

Men and women hostel available
25/02/2025

Men and women hostel available

క్రిస్మస్ శుభాకాంక్షలుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, సద్భావన,...
24/12/2024

క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి ఏసు క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలు. క్రీస్తుపై నమ్మకం ఉన్న విశ్వాసులందరూ ఈ సుగుణాలను ఆచరించి శాంతి, దాన ధర్మాలకు ఆలంబనగా నిలవాలి. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పాదుగొల్పాలి. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారిగా కాకినాడకు వచ్చిన శుభ సందర్భంలో మన గౌరవ శ్రీ సానా సతీష్ బాబు గారికి హృద...
22/12/2024

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారిగా కాకినాడకు వచ్చిన శుభ సందర్భంలో మన గౌరవ శ్రీ సానా సతీష్ బాబు గారికి హృదయపూర్వక శుభ స్వాగతం సుస్వాగతం 💐💐
ఇట్లు,
మీ ఉమా మహేష్ రాజారపు
గణపతి ఇనిస్టిట్యూట్, కాకినాడ.

ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిరోజు కాకినాడ DSA లో ఫిజికల్ ప్రాక్టీస్...
12/12/2024

ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిరోజు కాకినాడ DSA లో ఫిజికల్ ప్రాక్టీస్ E RAMU SIR ఆధ్వర్యంలో జరుగుతుంది.

28/11/2024
26/11/2024
17/11/2024

ALL COMPETITIVE EXAMS BATCH STARTS 18-11-2024.
GANAPATHI Ganapathi Institute OPP JNTUK NAGAMALLI JUNCTION KAKINADA 95427 15559 095058 66099

మా గణపతి ఇనిస్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు:అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.https://forms.gle/gi91SGtiX8PHxsob7♥ఆఫ్లైన...
06/11/2024

మా గణపతి ఇనిస్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు:
అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
https://forms.gle/gi91SGtiX8PHxsob7
♥ఆఫ్లైన్ జాయిన్ అయిన విద్యార్థులకు ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ ఉచితం.
♥ఆన్లైన్ జాయిన్ అయిన విద్యార్థులకు మన క్లాస్ రూమ్ లో జరుగుతున్న క్లాసులు జరుగుతున్నట్టుగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబడును.
♥ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఫిజికల్ ఫిట్నెస్ DSA లో జరుగును
♥ ప్రతీరోజు 8 గంటలు ఫుల్ డే క్లాసెస్.
♥ లైఫ్‌టైం డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్.
♥ ఆఫ్లైన్ టాపిక్ వైస్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ మరియు మోడల్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ Online join అయిన విద్యార్థులకు PDF లు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అందించబడును.
♥ క్లాసులు జరుగుచున్నవి, నేరుగా లగేజ్ తో రండి.
♥ స్త్రీ పురుషులు విడివిడిగా క్యాంపస్ నందే హాస్టల్ సదుపాయం కలదు.
♥ డైలీ జీకే, న్యూస్ పేపర్ ఎనాలసిస్ మరియు వీక్లీ క్విజ్ ప్రోగ్రాం.
♥ నాన్ మ్యాచ్ స్టూడెంట్స్ పై ప్రత్యేక మైన శ్రద్ధ.
♥ కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ మెటీరియల్స్
♥ డెమో క్లాసెస్ కోసం వెంటనే ప్లే స్టోర్ లో యాప్ ను ఇన్స్టాల్ చేయండి.
GANAPATHI INSTITUTE APP
https://play.google.com/store/apps/details?id=co.carroll.hkkbg
*ముఖ్య గమనిక:- యాప్ లో క్లాసులను స్క్రీన్ షాట్, స్క్రీన్ రికార్డింగ్ మరియు డౌన్లోడ్స్ చేసిన మిమ్మల్ని లాగౌట్ చేస్తుంది*.
డైరెక్టర్ ,
ఉమా మహేష్ రాజారపు
"REACH INSTITUTE" NEW NAME OF
గణపతి ఇనిస్టిట్యూట్.
SAI PRAMILA APARTMENT,
4th floor LIFT AVAILABLE,
NAGAMALLI THOTA,
KAKINADA.
9542715559, 9505866099.

Address

Kakinada

Alerts

Be the first to know and let us send you an email when Ganapathi Institute OPP JNTUK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ganapathi Institute OPP JNTUK:

Shortcuts

Share