04/01/2023
విద్యా వ్యవ్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన జగనన్న - ZPTC కురెళ్ళ బేబి
కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారి ఆదేశాలతో SNN గవర్నమెంట్ హై స్కూల్ నందు పడవ తరగతి విద్యార్ధులకు జగనన్న స్ఫూర్తి స్టడీ మెటీరియల్ పంపిణి చేసిన ZPTC కురెళ్ళ బేబి మరియు ఆటపాక సర్పంచ్ తలారి జాన్ మణి గారు.
కైకలూరు, ఆటపాక శ్రీ నిమ్మగడ్డ నాగబూషణం హై స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తి స్టడీ మెటీరియల్ పంపిణి కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా కైకలూరు ZPTC కురెళ్ళ బేబి గారు పాల్గొని స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ZPTC కురెళ్ళ బేబి గారు మాట్లాడుతూ విద్యా వ్యవ్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక నాయకుడు జగనన్న, ప్రైవేటు పాఠశాలలకు దిటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి, ఉచితంగా బై జూస్ కాంటెట్ తో కూడిన టాబ్స్ అందిస్తున్నారని, ఇవి మీకు చదువుకోవడానికి మాత్రమే ఉపయోగ పడతాయి. మీకు అమ్మ ఓడి ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని .మీరు బాగా చదువుకొని గొప్ప వ్యక్తులు అవ్వాలని, పేదల బతుకులు మార్చడానికే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు, వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ZPTC కురెళ్ళ బేబి, ఆటపాక సర్పంచ్ తలారి జాన్ మణి, హై స్కూల్ హెడ్ మాస్టర్ అల్లూరి రవి ప్రకాష్, జగన్ గారు మరియు సిబ్బంది పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది .
10th class study material Jagan anna spoorthi study material distribution.