Sadana Techno School,kadiri,atp

Sadana Techno School,kadiri,atp ��� TO me the every essence of education is concentration of mind, Not the collecting of facts All knowledge depends upon the calmness of mind

Mock elections were conducted at our Sadhana High School to create awareness among the children.
31/01/2026

Mock elections were conducted at our Sadhana High School to create awareness among the children.

Republic day celebrations
26/01/2026

Republic day celebrations

Our Sadhana School celebrated the Sankranthi festival in advance during the children's holidays.
10/01/2026

Our Sadhana School celebrated the Sankranthi festival in advance during the children's holidays.

Christmas celebration at our SADHANA HIGH SCHOOL
25/12/2025

Christmas celebration at our SADHANA HIGH SCHOOL

Mathematics day celebrations
23/12/2025

Mathematics day celebrations

07/12/2025
🇮🇳🇮🇳వందేమాతరం గీతం 150  సంవత్సరముల సందర్భంగా  ఉ10 గంటలకు సాధన పాఠశాలలో ఈరోజు  “వందే మాతరం కార్యక్రమం”ను ఘనంగా నిర్వహించా...
07/11/2025

🇮🇳🇮🇳వందేమాతరం గీతం 150 సంవత్సరముల సందర్భంగా ఉ10 గంటలకు
సాధన పాఠశాలలో ఈరోజు “వందే మాతరం కార్యక్రమం”ను ఘనంగా నిర్వహించారు.
వందేమాతరం భారతదేశ జాతీయ గేయం (National Song).
ఈ గీతాన్ని ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన మొదట సంస్కృతం మరియు కొంత బాంగ్లా భాషలో రచించారు.
ఇది 1882 లో పబ్లిష్ చేయబడిన ఆయన రాసిన 'ఆనందమఠ్' నవలలో భాగం.
“వందే మాతరం” అంటే “ఓ తల్లీ! నీకు నమస్కారాలు” అని అర్థం. ఈ గీతం మాతృభూమిని పూజించే భావనను ప్రతిబింబిస్తుంది.

భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతం రణన్నినాదంగా మారి, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రజలలో పెంపొందించింది. లక్షలాది మంది భారతీయులను ఉద్యమం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది.

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి సంగీతం కూర్చి, 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఆలపించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ఈ గీతంలోని మొదటి రెండు పద్యాలను అధికారిక జాతీయ గేయంగా (National Song) స్వీకరించింది.

'జనగణమన' జాతీయ గీతంతో సమానమైన హోదాను, గౌరవాన్ని పొందింది. ఇది మన దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు గల ప్రజలందరినీ ఐక్యం చేసే జాతీయ ఐక్యతకు చిహ్నం. ఈ పాట ద్వారా బంకించంద్ర ఛటర్జీ తమ మాతృభూమిని ప్రేమించి, గౌరవించమని భారతీయులకు సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా
*ప్రధానోపాధ్యాయులు సాదిక్ భాషా గారు తమ ప్రసంగంలో* —
*“వందే మాతరం” కేవలం ఒక గీతం కాదు, ఇది మన భారతీయుల గర్వ ప్రతీక*. విద్యార్థినీ,విద్యార్థులు దేశాన్ని ప్రేమించే భక్తి భావాన్ని కలిగి ఉండాలని,
సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు, *ఇలాంటి ఎన్నో కార్యక్రమల నిర్వహణలో ముందుండే మన సాధన పాఠశాల*.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

*ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్*( Eco friendly Materials )సాధన ఉన్నత పాఠశాల లో నేడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ కార్యక్రమాన్ని ...
09/10/2025

*ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్*( Eco friendly Materials )
సాధన ఉన్నత పాఠశాల లో నేడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. *ప్రాథమిక పాఠశాల విద్యార్థులు* నేటి సమాజంలో అంతరించిపోతున్న కళ ,సంస్కృతికి మా విద్యార్థులు శ్రీకారం చుట్టారు . *పర్యావరణానికి నష్టం కలిగించని, పునర్వినియోగం చేయగల, సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేయడం*
*చిన్నారి చేతులు గొప్ప నిర్మాణాల ఆకృతులకు అద్దం పట్టే లా వివిధ కళా ఖండాలు రూపొందించారు*.
*పిల్లలలో సృజనాత్మకత, కల్పన, దృశ్య నైపుణ్యాలు మరియు స్వీయ వ్యక్తీకరణను ప్రోత్సహించడం*
*విద్యార్థుల భావనల పై అవగాహనను మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం* గత విద్యా సంవత్సరం లో కూడా *ఫుడ్ ఫెస్టివల్ , క్విజ్ మరియు ఫ్రూట్ ఫెస్టివల్* కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు , ఇంఛార్జ్ షాహిదా , మరియు ప్రధానోపాధ్యాయులు సాధిక్ బాష సార్ గారు కరస్పాండెంట్
గౌస్ పీర్ సార్ గారు పాల్గొన్నారు.

Teacher's Day was celebrated at our Sadhana School
06/09/2025

Teacher's Day was celebrated at our Sadhana School

Our Sadhana school student Fahad Ali is 3 gold medals winner in J.N.T.U and toper of overal JNTU HISTORY🎉👏HEARTILY CONGR...
14/05/2025

Our Sadhana school student Fahad Ali is 3 gold medals winner in J.N.T.U and toper of overal JNTU HISTORY
🎉👏HEARTILY CONGRATULATIONS FAHAD👏🎉

Address

Sydapuram
Kadiri
515591

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadana Techno School,kadiri,atp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category