29/08/2022
MAATS ,Maharashtra (Kolhapur) వారు దావణ గెరే,కర్ణాటక నందు ఈ రోజు (28.08.22) నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలలో కదిరి మాక్స్ అబాకస్ విద్యార్థులు 12 మంది పాల్గొనగా... 7 మంది విద్యార్థులు వివిధ పతకాలు సాధించగా, మిగిలిన 5 మంది కన్సూ లేషన్ బహుమతులు సాధించారు.