08/12/2020
5 ఏళ్ల కిందట కొండపేట లో డయెరియా అల్లాడిన ప్రజలు ,
మళ్ళీ దాని ఛాయలు కనడబడుతున్నాయా అంటే అవును అనే అంటున్నారు ప్రజలు ,
వారం పది రోజుల నుండి కొండపేట లో చాలా మంది విష జ్వరాలు బారిన పడుతున్నారు ,
దయచేసి అందరూ కాచి చాలార్చిన నీటినే తాగండి ,
#చెన్నూరు
#కడపజిల్లా