Kadapa Connectors

Kadapa Connectors PROVIDING ALL TYPES OF INFORMATION & SERVICES REGARDING THE KADAPA CITY.

THIS IS VERY USEFUL COURSE TO STUDENTS.PERSONALITY DEVELOPMENT COURSE WILL BE START ON 5TH FEB 2016.IF YOU ARE INTEREST ...
02/02/2016

THIS IS VERY USEFUL COURSE TO STUDENTS.
PERSONALITY DEVELOPMENT COURSE WILL BE START ON 5TH FEB 2016.
IF YOU ARE INTEREST JOIN THE COURSE.
FOR MORE INFORMATION & DETAILS.
CONTACT:9133388721/22/23/24
9394001133/9394225566
GMAIL:[email protected]
WEBSITE:www.kadapaconnectors.com

Kadapa Connectors is Kadapa and all Towns A2Z Information Website, Provide kadapa business contacts, Online shoppings, Jobs and More

23/01/2016
wish you a happy birth day  sir
19/11/2015

wish you a happy birth day sir

03/11/2015

నలుగురి అరెస్ట్ కుటుంబం కక్ష, డబ్బు కోసమే హత్య : సీఐ వి.కోట: జిల్లాలో సంచలనం రేపిన బాలుడి హత్యకేసు చిక్కువుుడిని పోలీ సులు ఛేదించారు. కుటుంబ కక్షలకు తోడు డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. కుట్రలో భాగస్వావుులతోపాటు హంతకున్ని సైతం కటకటాల వెనక్కు నెట్టారు. కుప్పం సీఐ రాజశేఖర్…

03/11/2015

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ కారణంగా క్రికెట్‌లో స్లెడ్జింగ్ కూడా దూరమైందని అన్నాడు. ‘మేమంతా జంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాం. గెలవాలని అందరికీ ఉంటుంది.…

03/11/2015

భర్త మరణంతో బలవన్మరణానికి పాల్పడిన భార్య {పాణాపాయం నుంచి బయటపడ్డ చిన్నారులు కర్లపాలె ం ప్రేమించి పెళ్లాడిన భర్త హఠాన్మరణం చెందడంతో భార్య తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం…

03/11/2015

రికార్డ్ అమ్మకాలు సాధించిన మారుతీ, హ్యుందాయ్ న్యూఢిల్లీ: పండుగ కళతో అక్టోబర్ నెల వాహన విక్రయాలు కళకళలాడాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు తమ తమ కంపెనీల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ విక్రయాలు జోరుగా సాగాయి. వివరాలు..,…

02/11/2015

ఘనంగా జరిగిన హర్భజన్ రిసెప్షన్ న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్,…

Address

1/724, Opp Vidya Sagar Hospital, Dwaraka Nagar
Kadapa
516004

Alerts

Be the first to know and let us send you an email when Kadapa Connectors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kadapa Connectors:

Shortcuts

Share