UTF Kadapa

UTF Kadapa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from UTF Kadapa, Education, UTF District Office Balaji nagar, Behind SV Engineering College, Kadapa.

17/10/2025
16/10/2025

ఈయన దాదాపు 28 వేల కోట్ల ఆస్తికి అధిపతి. కానీ ఇప్పటికీ సైకిల్ మీదే ప్రయణం చేస్తుంటారు. ఆయనే తమిళనాడుకు చెందిన శ్రీథర్‌ వెంబు. ఈయన 1968లో తంజావూరులో జన్మించారు. ఆయ‌న తండ్రి చెన్నై హైకోర్టులో స్టెనోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు. త‌ల్లి సాధారణ గృహిణి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన శ్రీధర్..ఐఐటీ జేఈఈ ఎగ్జామ్‌లో జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు సాధించి.. ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత.. పై చదువుల కోసం అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. చదువు పూర్తైన వెంటనే 1994లో క్వాల్ కామ్ లో చేరి.. దీర్ఘకాలం అక్కడే పని చేశారు. అయితే.. చిన్నప్పటినుంచి ఓ స్టార్టప్‌ కంపెనీని పెట్టాలని ఆయన కోరిక. జీవితంలో కాస్త స్థిరపడగానే.. మంచి జీతం వచ్చే జాబ్‌ను వదిలేసారు. అయితే అప్పటికే ఆయన సోదరుడు చెన్నైలో అడ్వెంట్ నెట్ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని నడపుతున్నారు. 2001లో ఆర్థిక మాంద్యం సమయంలో అడ్వెంట్ నెట్ భారీగా నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో జోహో డొమైన్ నేమ్‌ను శ్రీధర్ వెంబ్ కొనుగోలు చేశారు. 2009లో తన కంపెనీలో సోదరుడికి అడ్వెంట్ నెట్ కంపెనీని విలీనం చేశారు. ఆ తర్వాత శ్రీథర్‌ వెనుదిరిగి చూడలేదు. అంతేకాక 2021 నవంబర్ నాటికి జోహో కంపెనీ ఆదాయం 1 బిలియన్ డాలర్లకు చేరింది. కొవిడ్ టైమ్ లో కూడా ఈ కంపెనీ భారీ లాభాలు పొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. అయినా శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ 28 వేల కోట్లని అంచనా. ఫోర్బ్స్ డేటా ప్రకారం, భారతదేశంలోని రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో శ్రీధర్ వెంబు 55వ స్థానంలో ఉన్నారు. శ్రీధర్ వెంబు సేవలకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ, శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. రోజుకో ఖరీదైన సూటు వేసుకునే అవకాశం ఉన్నా.. అతి సాధారణమైన పంచె, చొక్కాలు ధరిస్తారు. లగ్జరీ కార్లలో విలాసంగా తిరిగే ఛాన్స్‌ ఉన్నా సైకిల్‌ను మాత్రమే తన వాహనంగా ఉపయోగిస్తారు. ఎందుకు అలా అని అంటే.. అలా జీవించడమే తనకు ఇష్టమంటారు.

11/06/2025
23/02/2025

ఈమె పేరు రాణి, ముద్దనూరు, కడప జిల్లాలొ ఒక గవర్న్మెంట్ స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని అక్కడీ పిల్లలకి మూడు రూపాయలకి కారం దోశ, రూపాయికి సమొసా ఇంటి నుండి వేడి వేడిగ హాట్ బాక్స్ లో తెచ్హి అమ్ముతోంది.

ఇందులొ నీకు ఏమి గిట్టు బాటు అవుతుంది.? అని అడిగితే ఆమె మాటలు....

"పిల్లల కడుపు నిండుతోంది అది చాలమ్మ. పొద్దున్నె ఆకలితో ఎం తినకుండ వస్తారు స్కూల్ కి. చాక్లెట్స్, బిస్కట్స్ తో వొళ్ళు పాడు చేసుకొనే కంటె ఇది మంచిదె అనిపిస్తదమ్మ"

🙏🙏🙏 నా ప్రణామాలు ఆమెకి.

09/03/2024

*Discrimination as a woman extends from the President to the kitchen*
Women *President not invited to Ayodhya Ram Temple inauguration ceremony for new Parliament*
*The r**e of the president of the wrestling committee did not stop on women who participated in the Olympics on behalf of India and brought gold medals*
*A woman who has been elected to the Lok Sabha ten times in the country of India will not be offended by saying that you are a foreign woman*
*They are canceling their membership by filing cases against her saying that she questioned the behavior of the central government and taking money to ask questions without seeing that she is a woman*
*Women were paraded naked in Manipur*
They claim that they have organized programs in the name of Beti Bachao Beti Padao *GST has been levied on safety napkins used by women and girls*
*Anyway Happy Women's Day*

Address

UTF District Office Balaji Nagar, Behind SV Engineering College
Kadapa

Telephone

9866206491

Alerts

Be the first to know and let us send you an email when UTF Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to UTF Kadapa:

Shortcuts

Share

Category