Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa

  • Home
  • India
  • Kadapa
  • Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa

Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa 1955 Established in Akkayapalle,Kadapa
1978 upgraded as Upper Primary School

26/05/2026
26/05/2026

ప్రభుత్వ బడి కి రమ్మని పిలుస్తూ పాట

04/01/2026
జనవరి 3న సావిత్రి బాయి ఫూలే జన్మ దిన వేడుకలు  జ నవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా పాఠశాలలో ఆమె చిత్ర పటాన్ని ఉంచి నివాళులు అర...
03/01/2026

జనవరి 3న సావిత్రి బాయి ఫూలే జన్మ దిన వేడుకలు జ నవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో

మా పాఠశాలలో
ఆమె చిత్ర పటాన్ని ఉంచి నివాళులు అర్పించడం జరిగింది.
సావిత్రి బాయి జీవితాన్ని, ఆమె ఆడపిల్లలు, మహిళలు సమాజం లో ఎంత ఉన్నతంగా విద్యలో ఉంటే మంచిదో, వితoతువుల కు
పునర్వీవాహాలు, వారి పిల్ల ల కోసo ఆమె పడిన శ్రమ,
దానికోసం ఆనాటి సమాజాన్ని ఆమె ఏదిరించి నిలబడిన తీరు పిల్లలలకు అవగాహన కల్గించడం జరిగింది ✊
జనవిజ్ఞాన వేదిక ప్రచురించిన కరపత్రాలు ఆవిష్కరించడం, " అనగారిన జీవితాల్లో అక్షర దారి,
పోద్దియ్ పొడిచేను చదువుల జండగ మారి " అంటూ మా పిల్లలు నృత్యం చేయడం జరిగింది ✊✊
ఈ కార్యక్రమం లో jvv కార్యకర్తలు, మహిళా ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు 💐💐

25/12/2025

సమంత,రష్మికా కి వేలల్లో లైక్స్ వస్తాయి.నటి జమున
ఫ్యామిలీ కదా ఎవరూ ఒక లైక్ కూడా చెయ్యడం లేదు.

25/12/2025

జాతీయ రైతు దినోత్సవం , విద్యానికేతన్ ఎయిడెడ్ పాఠశాలల్లో కడప

Address

Kadapa

Telephone

+19849804467

Website

Alerts

Be the first to know and let us send you an email when Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category