Aptf Jangareddigudem

Call Directions Website Contact the school

Aptf Jangareddigudem save govt schools

🚩 *ధర్నా ను  ఉద్దేశించి ప్రసంగిస్తున్న  ప. గో. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ BV నారాయణ*✊✊
04/09/2026

🚩 *ధర్నా ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప. గో. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ BV నారాయణ*✊✊

విజయవాడ లో APTF ఆధ్వర్యంలో 3వ రోజు కొనసాగుతున్న నిరవధిక ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు శ్...
04/09/2026

విజయవాడ లో APTF ఆధ్వర్యంలో 3వ రోజు కొనసాగుతున్న నిరవధిక ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి Ch.మంజుల గారు

విజయవాడ లోAPTF ఆధ్వర్యంలో 3వ రోజు కొనసాగుతున్న ధర్నా శిబిరాని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర కార్యదర్శి శ్రీ B రెడ్డి...
04/09/2026

విజయవాడ లోAPTF ఆధ్వర్యంలో 3వ రోజు కొనసాగుతున్న ధర్నా శిబిరాని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర కార్యదర్శి శ్రీ B రెడ్డి దొర

Vijayawada at dharna chouk
03/09/2026

Vijayawada at dharna chouk

*APTF News:**APTF ఆధ్వర్యంలో టెట్ పై సి ఎస్ ఇ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ...
02/09/2026

*APTF News:*

*APTF ఆధ్వర్యంలో టెట్ పై సి ఎస్ ఇ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవలింగారావు గారిని CSE కార్యాలయం వద్ద 10 గంటలలోపే అరెస్ట్ చేసినా.... APTF క్యాడర్ కు దిశా నిర్దేశం చేసి APTF శ్రేణులతో ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో విద్యాభవన్ కు వద్దకు వెళ్లి పోలీసులతో ఘర్షణపడి విజయవంతంగా ధర్నాను కొనసాగించటం జరిగింది.CSE కార్యాలయం నుండి చర్చలకు ఆహ్వానించినా, అరెస్ట్ చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని విడుదల చేసేవరకు చర్చలకు వెళ్లే ప్రసక్తేలేదని భీష్మించిన, పరిణితి చెందిన APTF వారసత్వ ఉద్యమ నాయకులు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చెన్నుపాటి మంజుల గారికి ఉద్యమ జేజేలు...*
🚩🚩🚩🚩🚩🚩🚩
*జిందాబాద్ జిందాబాద్*
*ఏపిటిఎఫ్ జిందాబాద్*
✊✊✊✊✊✊✊

*SCERT డైరెక్టర్ కృష్ణా రెడ్డి గారితో చర్చల్లో పాల్గొన్న APTF శ్రేణులు*
02/09/2026

*SCERT డైరెక్టర్ కృష్ణా రెడ్డి గారితో చర్చల్లో పాల్గొన్న APTF శ్రేణులు*

టెట్ పై విద్యాభవన్ ముందు ఏపీటీఎఫ్  రేపటి నుండి చేపట్టే  నిరవధిక ధర్నా నేపథ్యం లో... ఈరోజు CSE మేడం గారు రాష్ట్ర అధ్యక్ష,...
01/09/2026

టెట్ పై విద్యాభవన్ ముందు ఏపీటీఎఫ్ రేపటి నుండి చేపట్టే నిరవధిక ధర్నా నేపథ్యం లో... ఈరోజు CSE మేడం గారు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు చెన్నుపాటి మంజుల, కె బసవలింగారావు మరియు రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు ఇవి రామారావు, కార్యదర్శలు మక్కెన శ్రీనివాసరావు,బి.రెడ్డి దొర లతో చర్చలు జరిపారు...చర్చల సమావేశం లో SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.

ఏపీటీఎఫ్ పక్షాన..
ఆఫ్ లైన్ (మాన్యువల్) లో టెట్ ఎనిర్వహించాలని

అర్హతా పాస్ మార్క్స్ 40శాతం కు తగ్గించాలని

మ్యాథ్స్ సైన్స్ ( PS BS) ల టీచర్స్ కి వారి వారి సబ్జెక్ట్ లలోనే పరీక్ష నిర్వహించాలి

అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని

ఈ డిమాండ్స్ పై..మంత్రిగారి దృష్టికీ తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు..కానీ ప్రస్తుతానికి ఏ ఒక్క డిమాండ్ హామీ పై స్పష్టత రాలేదు..

కనుక వారి నుండి వచ్చే సమాధానం కోసం ఎదురు చూడకుండా ...షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి ప్రారంభమయ్యే ఉద్యమానికి సిద్ధం కావాలని తెలియజేస్తున్నాము

ఉద్యమ అభినందనలతో...

మంజుల/బసవ APTF

APCPSEA ధర్నా వేదికపై APTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి Ch. మంజుల గారు, శ్రీ   కె. బసవలింగారావు.
01/09/2026

APCPSEA ధర్నా వేదికపై APTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి Ch. మంజుల గారు, శ్రీ కె. బసవలింగారావు.

Happy Independence day 💐🎉💐🌺💝
15/08/2026

Happy Independence day 💐🎉💐🌺💝

*ఆంధ్రజ్యోతిలో..*
28/02/2026

*ఆంధ్రజ్యోతిలో..*

Address

Jangareddygudem

Alerts

Be the first to know and let us send you an email when Aptf Jangareddigudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Aptf Jangareddigudem:

Shortcuts

Share

Category