Jyothi high school

Jyothi high school “Education is the most powerful weapon which you can use to change the world.”

20/09/2025
https://youtu.be/YYHVn9s2gp0?si=nW1SoOoVnstAMIwq
01/05/2025

https://youtu.be/YYHVn9s2gp0?si=nW1SoOoVnstAMIwq

| Durga Siti Cable News | Jagtial | 30.04.2025 | SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థుల ప్రభంజనం* Watch Durga Siti Cable News Everyd...

30/04/2025
Todays Newspaper Clips
29/10/2024

Todays Newspaper Clips

*జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు*జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా ...
02/10/2024

*జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు*

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆకృతులలో బతుకమ్మలు తయారు చేశారు. శివలింగం ఆకారంలో చేసిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరస్వతి బతుకమ్మ , గాజుల బతుకమ్మ ,గౌరీ బతుకమ్మ, పూసల బతుకమ్మ, పేపర్ బతుకమ్మ వివిధ రూపాలలో తయారుచేసి విద్యార్థులు ఉపాధ్యాయ బృందం నృత్యాలు చేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Today's Newspaper clips
06/09/2024

Today's Newspaper clips

Address

Rambazar, Puranipet
Jagtial
505327

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919177531915

Website

Alerts

Be the first to know and let us send you an email when Jyothi high school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jyothi high school:

Shortcuts

Share

Category