Gvj Zphs Boys High School,jaggayyapet

Gvj Zphs Boys High School,jaggayyapet Government boys high school in jaggayyapet,krishna D.T,Andhra Pradesh. This school has a great history of 100 years .The school started in 1917 February.

25/07/2025
పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక గెంటేల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ (Gvjzph), జగ్గయ్యపేట స్కూల్ కి 1974-75 ssc విద...
22/03/2025

పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక గెంటేల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ (Gvjzph), జగ్గయ్యపేట స్కూల్ కి 1974-75 ssc విద్యార్దిని విద్యార్దులు సహకారంతో సుమారు 18000/- విలువగల టేబుల్ బహుకరణ 22.3.2025 తేదినాడు స్కూల్ ఇంఛార్జి హెడ్ మాస్టర్ హనుమంతరావు గారికి అందించారు.. ఈ కార్యక్రమంలో వీరవల్లి శ్రీనివాసరావు, మొరిశెట్టి రంగారావు, మేకా శ్రీనివాసరావు, నాగంళ్ళ వెంకట రాజారావు పాల్గొన్నారు.

22/03/2025

పూర్వ విద్యార్థుల అపూర్వ బహుమతి గెంటేల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ (Gvjzph), జగ్గయ్యపేట స్కూల్ కి 1974-75 ssc విద్యార్దిని విద్యార్దులు సహకారంతో సుమారు 18000/- విలువగల టేబుల్ బహుకరణ 22.3.2025 తేదినాడు స్కూల్ ఇంఛార్జి హెడ్ మాస్టర్ హనుమంతరావు గారికి అందించారు.. ఈ కార్యక్రమంలో వీరవల్లి శ్రీనివాసరావు, మొరిశెట్టి రంగారావు, మేకా శ్రీనివాసరావు, నాగంళ్ళ వెంకట రాజారావు పాల్గొన్నారు.

24/02/2025
10 th Batch 1974-1975
09/02/2025

10 th Batch 1974-1975

ఈ నెల 21 నుండి 25 వరకు   పుదుచ్చేరి లో జరిగిన "సౌత్ ఇండియా  సైన్స్ ఫెయిర్" లో జి.వి.జె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు...
27/01/2025

ఈ నెల 21 నుండి 25 వరకు పుదుచ్చేరి లో జరిగిన "సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్" లో జి.వి.జె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు, జగ్గయ్యపేట 10వ. తరగతి విద్యార్థులు యమ్. నాగతేజ, వై. భార్గవ ధనుష్ లు గైడ్ టీచర్ జి. చంద్రశేఖర్ పర్యవేక్షణలో తయారు చేసిన Protecting vehicles and bridges from floods అనే ప్రాజెక్ట్ పాఠశాల స్థాయి మండల స్థాయిలో NTR జిల్లా స్థాయిలో AP రాష్ట్రస్థాయిలో ప్రధమ బహుమతి పొంది .. గ్రూపు కేటగిరి లో తృతీయ బహుమతి పుదుచ్చేరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు అసెంబ్లీ స్పీకర్ చేతులమీదుగా తీసుకోవడం జరిగినది.

27/01/2025
27/01/2025

Address

GVJZPHS BOYS Near FIRE STATION
Jaggayyapeta
521175

Telephone

+919949261433

Website

Alerts

Be the first to know and let us send you an email when Gvj Zphs Boys High School,jaggayyapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gvj Zphs Boys High School,jaggayyapet:

Shortcuts

Share

Category