సత్య కూచిపూడి డాన్స్ అకాడమీ

సత్య కూచిపూడి డాన్స్ అకాడమీ Kuchipudi dance and Music Institute

20/05/2025
09/01/2024
27/07/2023

గౌరవనీయులైన తల్లిదండ్రులకు, తెలియజేయునది ఏమనగా, అక్టోబరు ,నవంబరు, డిసెంబర్ నెలలో క్లాసికల్ డాన్స్ లో ప్రముఖ నగరాలలో కాంపిటీషన్స్ ఉన్నాయి ,కొన్ని సంస్థల వారు ముందుగా మాకు తెలియజేశారు. ఈ కాంపిటీషన్ కి సింగిల్ పర్ఫామెన్స్ మరియు గ్రూప్ పర్ఫామెన్స్ లలో కాంపిటేషన్ జరుగునని తెలియజేశారు. మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆసక్తి కలవారు ఉంటే వారికి కావలసిన విధముగా సాంగ్స్ నేర్పబడును, దీనికి కావలసిన కాస్టమ్స్ మరియు డ్రస్సులు రెడీ చేయించుకోగలరు. కాంపిటేషన్ కి వెళ్ళు వారు వారి పేర్లను నమోదు చేసుకోగలరు. వారికి తగ్గట్టుగా ప్రత్యేక డాన్స్ నేర్పబడును.7730911175,9014625440.

Kuchipudi dance and Music Institute

Address

2nd Floor, Axis Bank ATM, Kodada Road
Jaggayyapeta
521175

Opening Hours

Monday 6am - 8:30pm
Tuesday 6am - 8:28pm
Wednesday 6am - 8:30pm
Thursday 6am - 8:28pm
Friday 6am - 8:30pm
Saturday 6am - 8:29pm
Sunday 9am - 12pm

Telephone

+917730911175

Website

Alerts

Be the first to know and let us send you an email when సత్య కూచిపూడి డాన్స్ అకాడమీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category