Prathibha tutorials

Prathibha tutorials under the management 27 years of teaching experienced faculty of arithmetic & reasoning,shortcuts sp

06/11/2024

Prathibha logics యాప్ Home screen మీద Diwali Sale తీసేసాము. అంటే ఈరోజు ఆఫర్స్ క్లోజ్ చేస్తున్నాము. Last chance: ఇంకొక 4 hours లో ఆఫర్స్ క్లోజ్ అవుతాయి.PRATHIBHA LOGICS APP ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసి, ఇప్పుడే మీకు కావలసిన కోర్సులు పర్చేజ్ చేయండి. డౌన్లోడ్ లింక్ ఈ క్రింది ఇస్తున్నాము.
https://hnhwq.on-app.in/app/home?orgCode=hnhwq&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

PRATHIBHA LOGICS మన యాప్ హోమ్ స్క్రీన్ మీద, Diwali sale అని కనిపిస్తున్నంతవరకు, దీపావళి ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. 🔥ఆఫర్స...
04/11/2024

PRATHIBHA LOGICS మన యాప్ హోమ్ స్క్రీన్ మీద, Diwali sale అని కనిపిస్తున్నంతవరకు, దీపావళి ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.
🔥ఆఫర్స్ ఈరోజు క్లోజ్ అవుతాయి. అందువల్ల ఈరోజే, అర్థమెటిక్ /ప్యూర్ మాథ్స్ కోర్సును కేవలం 99 రూపాయలకు కొనుగోలు చేయండి. అన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు ఈ కోర్సులు 100% ఉపయోగపడతాయి.
🔥 ఇప్పుడే మన ప్రతిభ లాజిక్స్ (PRATHIBHA LOGICS) యాప్ ను డౌన్లోడ్ చేసి, కోర్సును కొనుగోలు చేయండి. Download link ఈ క్రింద ఇవ్వబడినది.
https://hnhwq.on-app.in/app/home?orgCode=hnhwq&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

దీపావళి ప్రత్యేక మెగా ఆఫర్🥳 ఇంకా అందుబాటులో ఉంది.🔥🔥🔥🔥 🔰ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. కేవలం 99/- రూపాయలతో...
28/10/2024

దీపావళి ప్రత్యేక మెగా ఆఫర్🥳 ఇంకా అందుబాటులో ఉంది.🔥🔥🔥🔥
🔰ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. కేవలం 99/- రూపాయలతో అర్థమెటిక్ లేదా ప్యూర్ మాథ్స్ కోర్సు నేర్చుకునే అద్భుత అవకాశం. అన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం మీ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రతిభ లాజిక్స్ (Prathibha Logics)యాప్ ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే క్లాస్ ని పర్చేజ్ చేయండి. మీ యాప్ లింకు ఈ క్రింద ఇవ్వబడినది.
🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓
https://hnhwq.on-app.in/app/home?orgCode=hnhwq&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

ఈరోజు మరియు రేపు మాత్రమే ఆఫర్లు ఉంటాయి. ➡️అర్థమెటిక్ లేదా ప్యూర్ మాథ్స్ కేవలం 99 రూపాయలతో అత్యద్భుతమైన షార్ట్ ట్రిక్స్ మ...
06/09/2024

ఈరోజు మరియు రేపు మాత్రమే ఆఫర్లు ఉంటాయి.
➡️అర్థమెటిక్ లేదా ప్యూర్ మాథ్స్ కేవలం 99 రూపాయలతో అత్యద్భుతమైన షార్ట్ ట్రిక్స్ మరియు ఈజీ లాజిక్స్ తో, విశ్లేషణాత్మక కంటెంట్ తో నేర్చుకునే అద్భుత అవకాశం!
🔥Download PRATHIBHA LOGICS app from Google Play Store
➡️ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి.
➡️మీ స్నేహితులకు, ఉద్యోగార్దులకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నిషేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ టెలిగ్రామ్ , యూట్యూబ్ ద్వారా ఇతరులకు కూడా చేరవేయండి.
ధన్యవాదములుతో.... మీ వంకా హరిబాబు సార్

01.09.24 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభం మీ ఫ్రెండ్స్ / క్లాస్ మేట్స్ / రిలేటివ్స్ ను జాయిన్ చేయండి
27/08/2024

01.09.24 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభం
మీ ఫ్రెండ్స్ / క్లాస్ మేట్స్ / రిలేటివ్స్ ను జాయిన్ చేయండి

New batch for 10th class starts from: 19.08.24Join todayTuition classes avialable for 5th to 10th classes.For more info:...
14/08/2024

New batch for 10th class starts from: 19.08.24
Join today
Tuition classes avialable for 5th to 10th classes.
For more info: 098855 80812, 9985580812

9th, 10th క్లాసులలో same చాప్టర్స్: Polynomials Linear equations coordinate Geometry Triangles circles Surface areas and...
09/08/2024

9th, 10th క్లాసులలో same చాప్టర్స్: Polynomials Linear equations coordinate Geometry Triangles circles Surface areas and volumes statistics
📢 *9th class లో బేసిక్ ఫౌండేషన్ తో సహా నేర్చుకోకపోతే టెన్త్ లో చాలా కష్టం అవుతుంది. అందువల్ల 9th చదివే మీ friends ని వెంటనే ప్రతిభలో జాయిన్ చేయండి. ప్రతిభలో నైన్త్ /8th/7th విద్యార్థులకు కూడా టెన్త్ స్థాయిలో.... క్లాసెస్ జరుగుతున్నాయి !*

స్థానిక ప్రతిభ ఇన్ స్టిట్యూట్ లో  అబ్దుల్ కలాం ప్రతిభ మోడల్ టెస్ట్ -2024 ను ఆదివారం నిర్వహించారు. వివిధ పాఠశాలల నుండి 85...
05/08/2024

స్థానిక ప్రతిభ ఇన్ స్టిట్యూట్ లో అబ్దుల్ కలాం ప్రతిభ మోడల్ టెస్ట్ -2024 ను ఆదివారం నిర్వహించారు. వివిధ పాఠశాలల నుండి 85 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష అనంతరం, పదో తరగతి విద్యార్థులు భవిష్యత్తులో రాయబోయే పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, ఐఐటి, నీట్ వంటి ఎంట్రన్స్ లలో షార్ట్ కట్స్ మెథడ్స్ ని ఎలా ఉపయోగించాలో, సోదాహరణంగా డైరెక్టర్ వంకా హరిబాబు విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఫలితాలు ప్రకటించి, బహుమతి ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం నైన్త్ చదువుతున్న విద్యార్థులకు గమనిక :Next year చదవబోతున్న  టెన్త్ క్లాస్ Text బుక్స్ CBSE సిలబస్ లో హై స్టాం...
26/07/2024

ప్రస్తుతం నైన్త్ చదువుతున్న విద్యార్థులకు గమనిక :
Next year చదవబోతున్న టెన్త్ క్లాస్ Text బుక్స్ CBSE సిలబస్ లో హై స్టాండర్డ్ లో ఉన్నాయి. నైన్త్ క్లాస్ నుండే మంచి ఫౌండేషన్ లేకపోతే, టెన్త్ లో చాలా కష్టంఅవుతుంది.
➡️ చాలామంది విద్యార్థులు, మా వద్దకు టెన్త్ క్లాస్ లో ట్యూషన్ కోసం వస్తారు.... వాళ్లకి సరైన బేసిక్ ఫౌండేషన్ లేకపోవడం వల్ల, చాలా కష్టంగా... టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుంటారు......
అందుకే నేనంటాను : టెన్త్ క్లాస్ లో అడ్మిషన్ తీసుకునే ముందే, నైన్త్ క్లాస్ లోనే మంచి బేసిక్స్ అండ్ ఫౌండేషన్ నేర్చుకుని జాయిన్ అయితే, వాళ్లు టెన్త్ లో బ్రహ్మాండంగా రాణించగలుగుతారు.
29.07.24 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. నైన్త్ క్లాస్ విద్యార్థులకు కూడా టెన్త్ క్లాస్ స్థాయిలో, అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాము. కావున వెంటనే జాయిన్ అవ్వండి.
#వంకా_హరిబాబు సార్
33 సంవత్సరాల టీచింగ్
ఎక్స్ సీరియస్ కలిగిన పోటీ పరీక్షల శిక్షణా నిపుణులు

https://youtu.be/r4XXls7rzYI♦️2025 SSC పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన BLUE PRINT, WEIGHTAGE OF MARKS, మోడల్ పేపర్స్  రిలీజ...
25/07/2024

https://youtu.be/r4XXls7rzYI
♦️2025 SSC పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన BLUE PRINT, WEIGHTAGE OF MARKS, మోడల్ పేపర్స్ రిలీజ్ అయ్యాయి.
♦️Maths సబ్జెక్టుకు సంబంధించి, 8Marks ప్రాబ్లమ్స్ ఏ ఏ చాప్టర్స్ నుండి వస్తాయి?.. వాటిలో ఈజీగా మార్కులు తెచ్చుకోవడం ఎలా? ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి?... వంటి విషయాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది.
♦️ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ వీడియోని షేర్ చేసి వారికి సహకరించండి.

♦️2025 SSC పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన BLUE PRINT, WEIGHTAGE OF MARKS, మోడల్ పేపర్స్ రిలీజ్ అయ్యాయి.♦️Maths సబ్జెక్టుకు సంబంధించి, 8Marks ప్ర.....

https://youtu.be/mgpDbiccToE*♻️ Flash Flash.. Navodaya 6th Class Entrance Test 2025 Notification Released*☛ Last Date to...
19/07/2024

https://youtu.be/mgpDbiccToE
*♻️ Flash Flash.. Navodaya 6th Class Entrance Test 2025 Notification Released*
☛ Last Date to Apply: 16th Sep 2024
☛ Exam Date: 18th January 2025
🎯For offline or online coaching: PRATHIBHA INSTITUTE, IBM 9885580812
☛ 2025-26 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2025 (JNVST 2025) నోటిఫికేషన్, దరఖాస్తు చేయు విధానం, షెడ్యూల్, ఆన్లైన్ అప్లికేషన్ , syllabus, Reservations,age details అన్నీ పై వీడియో లో ఉన్నాయి.
*5వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులుకు ఈ వీడియో ను దయచేసి షేర్ చేయండి*

Flash Flash.. Navodaya 6th Class Entrance Test 2025 Notification Released☛ Last Da...

నవోదయ కోచింగ్ కు అడ్మిషన్లు జరుగుచున్నవి. క్లాసులు జూలై 22 నుండి ప్రారంభం. 100% ఈజీ లాజిక్స్ తో షార్ట్ ట్రిక్స్ తో కోచిం...
19/07/2024

నవోదయ కోచింగ్ కు అడ్మిషన్లు జరుగుచున్నవి. క్లాసులు జూలై 22 నుండి ప్రారంభం. 100% ఈజీ లాజిక్స్ తో షార్ట్ ట్రిక్స్ తో కోచింగ్ ఇవ్వబడును.

Address

Prathibha Campus
Ibrahimpatan
521456

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 5:30pm

Telephone

+919885580812

Alerts

Be the first to know and let us send you an email when Prathibha tutorials posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Prathibha tutorials:

Shortcuts

Share

Category