The Cold Mind

The Cold Mind

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Cold Mind, Education Website, Hyderabad.

Human Behavior • Social Intelligence
Dark Psychology Observation over Emotion
మనుషుల ప్రవర్తనలో దాగి ఉన్న నిజాలు.
గమనించే వారికి మాత్రమే.👁️
The Cold Mind Telugu

24/05/2026

When the crowd gathers, the masks slip. Observe how they treat you in front of others. It’s a silent pattern. 🧠❄️

23/05/2026

ఒకే తప్పు.. పదే పదే సారీ. ఇది పశ్చాత్తాపం కాదు, ఒక మైండ్ గేమ్. Observe the pattern.

23/05/2026

బంధం నిలబడేది బాధ్యత వల్లనా? లేక ప్రేమ వల్లనా? 🧠❄️
When the role ends, the connection fades. It’s just a silent pattern.

06/05/2026

బంధం నిలబడేది బాధ్యత వల్లనా? లేక ప్రేమ వల్లనా? 🧠❄️
When the role ends, the connection fades. It’s just a silent pattern.

05/05/2026

కొంతమంది నీ తప్పుల్ని గుర్తుంచుకుంటారు… కాని వాళ్లు చేసిన గాయాన్ని మాత్రం మర్చిపోతారు. ఇది జ్ఞాపకశక్తి సమస్య కాదు… నిన్ను తప్పుగా చూపి, వాళ్ల తప్పును దాచుకునే ఒక అలవాటు.

03/05/2026

“మాటలు చాలానే ఉంటాయి… clarity మాత్రం ఉండదు.”

29/04/2026

కొన్ని మార్పులు…
మాటల్లో కనిపించవు.
చూపుల్లోనే తెలుస్తాయి.




28/04/2026

కొన్ని విషయాలు…
ఎక్కువగా తెలిసిన తర్వాత
అదేలా ఉండవు.





26/04/2026

అన్నీ same అయినా… feeling same కాదు.

Photos from The Cold Mind's post 25/04/2026

Meaning… time తర్వాత మారిపోతుంది.

23/04/2026

నువ్వు ఉన్నప్పుడు…
చాలామందికి అవసరం అనిపిస్తావు.
నువ్వు దూరమైనప్పుడు…
అవసరం తగ్గిపోతుంది.
నువ్వు మాయం కాలేదు…
వాళ్ల అవసరం మారింది.
ఇక్కడ సంబంధాలు కాదు…
సందర్భాలు పని చేస్తాయి.
👉 నిన్ను ఎవరైనా నిజంగా అవసరం పడుతున్నారా?
❄️ అవును
🔥 పరిస్థితి మీద

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad
500 ###, 501 ###, 502 ###.