21/03/2020
COVIDIOT (కొవీడియట్)
=================
కరోనా వైరస్ లేదా కోవిడ్-19 ఓ కొత్త ఇంగ్లీష్ పదాన్ని సృష్టించింది.
అర్థం-1
• సామాజిక దూరం (social distance) అనే పద్దతిని పాటించని మూర్ఖుడు ..... అందువల్ల కోవిడ్-19 వ్యాప్తికి కారణం అయేవాడు.
అర్థం-2
• కోవిడ్-19 భయాన్ని మరింత ఎక్కువ చేస్తూ అత్యవసరాల సరుకులను అవసరానికి మించి ..... ఎక్కువగా కొని ఇతరులకు దొరకకుండా నిల్వచేసే వెధవ.
13/06/2017
08/03/2016
20/10/2015