Telangana Lecturer's Forum - TLF

Telangana Lecturer's Forum - TLF

Share

విద్యార్థి జీవితంలో 📚📖పాఠం చెప్పే🧑‍🏫 పంతుల్లెందరో...
కానీ బతుకు బాటను 🕵️చూపే భాగ్య విధాతలు కొందరే💐🙏🤝🤝

30/05/2026

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం (TLF) ఆవిర్భావ మరియు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)పూర్వ జాతీయ అధ్యక్షులు, విద్యా భారతి అఖిలభారత ఉపాధ్యక్షులు, NEP రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యావేత్త, శ్రీ మురళి మనోహర్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
🌹🙏🏻🎂🎉💐

24/05/2026
09/05/2026

మీ అభిప్రాయాలను మెసేజ్ బాక్స్ లో పంపండి త్వరలోనే దీనిపైన TLF ఆధ్వర్యంలో చర్చా వేదిక ఏర్పాటు చేద్దాం

Photos from Telangana Lecturer's Forum - TLF's post 07/05/2026
Photos from Telangana Lecturer's Forum - TLF's post 07/05/2026

# ఈరోజు తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ TLF కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కరీంనగర్ కొత్త DIEO గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఆంజనేయులు సార్ గారిని కలిసి అభినందనలు తెలపడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ వార్షిక మూల్యాంకణం డబ్బులు వెంటనే చెల్లించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో TLF రాష్ట్ర సమన్వయ కర్త శ్రీ పోకల నాగయ్య మాట్లాడుతూ.... గతం లో మూల్యాంకణం పూర్తి అవగానే వెంటనే డబ్బులు చెల్లించేవాళ్ళు. ఇంటర్ బోర్డు కార్యదర్శులు మారినప్పుడల్లా కొత్త కొత్త విధానాలు అమలు చేస్తూ మూల్యాంకన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. పాత పద్ధతిలోనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు శ్రీ పెద్దిరాజు సత్యనారాయణ రాజు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ ముత్తోజు సదానంద చారి, ప్రధాన కార్యదర్శి మధుకర్, నాయకులు పురుషోత్తం & ప్రైవేట్ అధ్యాపకులు పాల్గొన్నారు.

25/04/2026

Telangana Lecturer's Forum (తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ) TLF తెలంగాణ ఉద్యమ కాలం లో నుండి ఉపాధ్య, అధ్యాపకుల పక్షాన Telangana Tlf
మన ఐక్యతే మన విజయం అనే నినాదం తో Telangana Lecturer's Forum - TLF

14/04/2026

పక్కోడికి అన్యాయం జరిగితె నాకేంటి*
నేను మంచిగానే ఉన్నాను కదా అనుకున్నంతవరకు
ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకుల జీవితాలు ఇలాగే ఉంటాయి
ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటి అంటే 12 నెలలు జీతాలు ఇచ్చే కాలేజీలు కూడా పది నెలలు ఇచ్చి చేస్తే చేయండి లేకుంటే లేదంటున్నారట
కొన్ని డిగ్రీ కళాశాలలో పనిచేసే వాళ్ళ పరిస్థి చాలా దారుణంగా మారింది
ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వక మన బతుకులు రోడ్డు మీద పడడానికి ముఖ్య కారణం
సమస్య వచ్చినప్పుడు సంఘం అవసరం వచ్చినప్పుడు సంఘం బాధ వచ్చినప్పుడు సంగం
మనం ఐక్యతగా ఉండాలి అని సలహాలు సూచనలు .....
సంఘం అంటే ఒకరిద్దరు కాదు అందరూ ఐక్యమత్యం ఉంటేనే
సమస్య నీ దగ్గరికి రాదు
పోకల నాగయ్య వర్మ TLFరాష్ట్ర కన్వీనర్

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad