GoldXpert Skill Development Academy

GoldXpert Skill Development Academy Gold Appraiser Training Learn Gold Testing, Hallmarking, Valuation Skills DevelopmentJobOriented Course

GoldXpert Skill Development Academy provides professional training in gold, jewellery, and precious metals. We offer practical courses in appraisal, hallmarking, auditing, craftsmanship, and valuation to create skilled, industry-ready professionals.

🪙 గోల్డ్ ఫీల్డ్‌లో మీ కెరీర్‌కు కొత్త దిశ!GoldXpert Skill Development Academy అందిస్తున్నప్రాక్టికల్ గోల్డ్ ట్రైనింగ్ & ...
03/09/2026

🪙 గోల్డ్ ఫీల్డ్‌లో మీ కెరీర్‌కు కొత్త దిశ!

GoldXpert Skill Development Academy అందిస్తున్న
ప్రాక్టికల్ గోల్డ్ ట్రైనింగ్ & థియరీ కోర్సులు.

గోల్డ్ ఫీల్డ్‌లో ఇప్పటికే అనుభవం ఉన్నవారికి మరింత ప్రొఫెషనల్‌గా ఎదగడానికి ప్రత్యేక శిక్షణ. 💯

🔹 Gold Appraiser Course
🔹 Pawn Broking Course
🔹 Old Gold Buying & Selling Course
🔹 Gold Business Management & Practical Training

📚 Skill Development → Practical Training → Career Growth

🎯 కేవలం థియరీ కాదు… ప్రాక్టికల్‌గా నేర్చుకోండి, సంపాదనకు ఎదగండి!

📅 క్లాసులు సెప్టెంబర్ 12 నుండి ప్రారంభం

📞 సంప్రదించండి: 8500386916
📍 కూకట్‌పల్లి, హైదరాబాద్

03/09/2026
నమస్కారం 🙏**గోల్డ్ ఫీల్డ్‌లో ఇప్పటికే అనుభవం ఉన్న విశ్వ బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రాక్టికల్ ట్రైనింగ్.*మ...
31/08/2026

నమస్కారం 🙏*

*గోల్డ్ ఫీల్డ్‌లో ఇప్పటికే అనుభవం ఉన్న విశ్వ బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రాక్టికల్ ట్రైనింగ్.*

మీరు వీటిలో ఏదైనా రంగంలో అనుభవం కలిగి ఉంటే ఈ కోర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది:
- గోల్డ్ వర్క్‌షాప్ / జ్యువెలరీ మేకింగ్
- గోల్డ్ జ్యువెలరీ షాప్
- గోల్డ్ అప్రైజింగ్
- గోల్డ్ లోన్ కంపెనీస్ / NBFC గోల్డ్ లోన్ విభాగం

*📅 తేదీ: 5 & 6 సెప్టెంబర్ 2026*
*📍 వేదిక: ఏలూరు*

*ఈ 2 రోజుల ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో నేర్పించే అంశాలు:*
✅ గోల్డ్ ప్యూరిటీ టెస్టింగ్ (Acid Test, Touch Stone Test)
✅ కేరట్ & ప్యూరిటీ లెక్కలు
✅ గోల్డ్ అప్రైజింగ్ & వాల్యుయేషన్
✅ గోల్డ్ లోన్ అప్రైజల్
✅ ఓల్డ్ గోల్డ్ కొనుగోలు విధానం
✅ నకిలీ బంగారం గుర్తింపు
✅ పాన్ బ్రోకింగ్ ప్రాక్టికల్స్

ఈ స్కిల్‌తో మీ ప్రస్తుత వృత్తిలో అదనపు నైపుణ్యాన్ని పొందడంతో పాటు, గోల్డ్ అప్రైజింగ్, గోల్డ్ లోన్ అప్రైజల్, ఓల్డ్ గోల్డ్ బయ్యింగ్, గోల్డ్ వాల్యుయేషన్ వంటి రంగాల్లో మంచి అవకాశాలను పొందవచ్చు.

*గమనిక:* ఈ బ్యాచ్‌కు గోల్డ్ ఫీల్డ్‌లో ప్రాథమిక అనుభవం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.

*పూర్తి వివరాలకు సంప్రదించండి:*
*📞 9553999827*

Address

Flat No 403, 5th Floor, Vahini Venkateshwara Plaza, Opp Metro Pillar No. A780, Kukatpally
Hyderabad
500072

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when GoldXpert Skill Development Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share