GURU Institutions

GURU Institutions Quality Training For BANK / SSC Exams With Expertise Faculty. Daily Grand Tests with explanation.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి పది ఏళ్లు గడుస్తున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటేలా వేడుకలు నిర్వహించాలని ప...
23/05/2023

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి పది ఏళ్లు గడుస్తున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటేలా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. 21 రోజులు ఉత్సవాలకు సన్నాహకాలు చేస్తోంది. అయితే.. ఈ ఉత్సావాల కోసం స్పెషల్‌గా ఓ లోగోను కూడా రూపొందించింది. ఈ లోగోలో రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో సాధించిన అభివృద్ధి.. అందుకు కారణమైన పథకాలు, తెలంగాణ సంస్కృతి, రాష్ట్ర కీర్తిని నలుమూలలా వ్యాపించజేసే అంశాలను సూక్ష్మంగా పొందుపరిచారు.
ఇందులో తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించడంతో పాటు దశాబ్ది ఉత్సవాలకు చిహ్నంగా 10 సంఖ్యతో లోగో డిజైన్ చేశారు. లోగో మధ్యలో తెలంగాణా తల్లి, పై భాగంలో ఎగురుతున్న రాష్ట్ర అధికార పక్షి పాలపిట్ట తీసుకున్నారు.
10 భాగాలుగా ..ఒక్కో భాగంలో ఒక్కో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల బొమ్మ ఉండగా, 10 సంఖ్య లోని 1 లో తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పొందుపరిచారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, , మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, జంటనగరాల తలమానికం హైదరాబాద్ మెట్రో రైల్, వ్యవసాయం టీ-హబ్, రాష్ట్రం ఏర్పడ్డ తరవాత ప్రభుత్వం ఒక సవాల్ గా స్వీకరించి
కోతలు లేకుండా ప్రజలకు, ఉచితంగా రైతులకు కరెంటు అందిస్తోన్న విద్యుత్ రంగానికి స్థానం, డాక్టర్ బీ.ఆర్‌. అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను లోగోలో పొందుపరిచారు.

Address

# Hyderabad, Telangana
Hyderabad
500049

Opening Hours

Monday 6:30am - 9pm
Tuesday 6:30am - 9pm
Wednesday 6:30am - 9pm
Thursday 6:30am - 9pm
Friday 6:30am - 9pm
Saturday 6:30am - 9pm
Sunday 6:30am - 9pm

Telephone

+919160141232

Alerts

Be the first to know and let us send you an email when GURU Institutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to GURU Institutions:

Shortcuts

Share

Category