PRTU TS

PRTU TS Progressive Recognized Teachers' Union- Telangana State

07/09/2026
02/09/2026

టీచర్లకు ఒకటో తారీఖున జీతాలు తప్ప మీరు ఇచ్చింది ఏంటి?
కమీషన్లు తీసుకుంటున్న భట్టి విక్రమార్క భార్యపై చర్యలు ఉండవు కానీ టీచర్లను మాత్రం వెంటనే సస్పెండ్ చేస్తారా?
భట్టి విక్రమార్క భార్యపై వస్తున్న 10% కమీషన్ల ఆరోపణలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి కేవలం రెండు డీఏలు పెండింగ్ ఉండేవి ఇప్పుడు ఆరు పెండింగ్ ఉన్నాయి
బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉద్యోగుల బకాయిలు రూ.4వేల కోట్లు ఉండేది, ఇప్పుడు రూ.16వేల కోట్లు అయ్యాయి
ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు
– ఇందిరాపార్క్ వద్ద ఉద్యోగుల మహాధర్నాలో ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి.

Yesterday’s Mahadharna
02/09/2026

Yesterday’s Mahadharna

ఒకటో తారీఖు జీతాలు సరిపోవు.. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి..
01/09/2026

ఒకటో తారీఖు జీతాలు సరిపోవు..
ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి..

Address

PRTU Central Office, Narayanguda
Hyderabad
500029

Telephone

+914023225740

Website

Alerts

Be the first to know and let us send you an email when PRTU TS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to PRTU TS:

Shortcuts

Share

Category