Telangana kummari Vidyarthi Sangam 880/2014

Telangana kummari Vidyarthi Sangam 880/2014 Kummari Students Only

16/11/2024
కుమ్మరి కులానికి అన్ని విధాలుగా సహకరిస్తానన్న కె.సి.ఆర్.గారికి పాలాభిషేకం చేస్తున్న తెలంగాణ కుమ్మరి సంఘం880/2014 రాష్ట్ర...
20/02/2017

కుమ్మరి కులానికి అన్ని విధాలుగా సహకరిస్తానన్న కె.సి.ఆర్.గారికి పాలాభిషేకం చేస్తున్న తెలంగాణ కుమ్మరి సంఘం880/2014 రాష్ట్ర కార్యవర్గం......
ఇట్లు
మీ ఏరుకొండ శ్రీనివాసులు కుమ్మరి
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ కుమ్మరి సంఘం విద్యార్థి విభాగం
సెల్:9705670640

కుమ్మరి సోదరులందరు తప్పక హాజరు కావలని మనవి...
02/02/2017

కుమ్మరి సోదరులందరు తప్పక హాజరు కావలని మనవి...

నల్లగొండ జిల్లా తెలంగాణ కుమ్మర సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షులుగా శ్రీ బండారు ప్రశాంత్ గారిని నియమించడం జరిగింది...మీ ఏ...
30/01/2017

నల్లగొండ జిల్లా తెలంగాణ కుమ్మర సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షులుగా శ్రీ బండారు ప్రశాంత్ గారిని నియమించడం జరిగింది...మీ ఏరుకొండ శ్రీనివాసులు ప్రజాపతి తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు విధ్యార్థి విభాగం

ఒకప్పుడు జైళ్ళాల్లో మాత్రమే వాడే స్టీల్ ఇతర పాత్రలను మన నిత్యజీవితంలో రోజు వాడుతున్నము...ఇవి ఎంత ప్రమాదమో అందరికి తెలుసు...
23/01/2017

ఒకప్పుడు జైళ్ళాల్లో మాత్రమే వాడే స్టీల్ ఇతర పాత్రలను మన నిత్యజీవితంలో రోజు వాడుతున్నము...ఇవి ఎంత ప్రమాదమో అందరికి తెలుసు. ఐన సరె మనం ఈ పాత్రలు వాడుతున్నాం...అదే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తూ మీ ఆయుష్షును పెంచే మట్టిపాత్రలను మాత్రం వాడటం లేదు...అహగాహన పెంచుకోండి మట్టిపాత్రలను వాడండి....ఏరుకొండ శ్రీనివాసులు ప్రజాపతి తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు విధ్యార్థి విభాగం

రామయ్య ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్రీ.సిరికొండ లక్ష్మినారాయణ ప్రజాపతి  గారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు
02/01/2017

రామయ్య ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్రీ.సిరికొండ లక్ష్మినారాయణ ప్రజాపతి గారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు

Happy new year..
01/01/2017

Happy new year..

Kummari molla
26/12/2016

Kummari molla

09/12/2016

Address

Hyderabad
500007

Telephone

9010447799

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana kummari Vidyarthi Sangam 880/2014 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Telangana kummari Vidyarthi Sangam 880/2014:

Shortcuts

Share

Category