29/08/2026
చనిపోయిన వారు రక్తపిశాచులుగా మారుతారా? | The 400-Year-Old Poland Vampire Mystery | Unveiled Telugu
పోలాండ్‌లో కొన్ని శవాలను సమాధుల్లో ఇనుప కొడవళ్లతో, రాళ్లతో, తాళాలతో ఎందుకు బంధించారు? 17వ శతాబ్దంలో అక్కడి ప్రజలు నిజంగానే చనిపోయినవారు తిరిగి వచ్చి బ్రతికున్నవారి ప్రాణాలు తీస్తారని నిజంగానే నమ్మారా?
ఇది కేవలం రక్త పిశాచుల కథేనా? లేక ఈ భయంకరమైన ఆచారాల వెనుక మన ఊహకందని సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉందా? 🪦🌕
The 400-Year-Old Poland Vampire Mystery — అసలు నిజం ఏమిటో ఈరోజు సాయంత్రం 6:30 PMకి Unveiled Teluguలో చూడండి.