Bharatha Sudarshan

Bharatha Sudarshan Socio, Political Analyst | Educationist | Journalist | Writer | Activist | Humanist | Indian

🔥 Bharatha Sudarshan – Socio-Political Analyst | Journalist | Educationist
Bharatha Sudarshan is a renowned socio-political analyst, journalist, and educationist from India.

📰 Editor-in-Chief of Telugu newspaper People's Awaz.
✍️ 20+ years of journalistic experience in leading Telugu newspapers & English magazines.
🎙️ Regular commentator on Telugu news channels & YouTube, covering contemporary is

sues.
🎓 Visiting Faculty at top coaching centers for Civils, TSPSC, APPSC exams.
🎤 Motivational Speaker, Trainer & Career Mentor, guiding thousands of students.

👉 Passionate about journalism, education & youth empowerment.

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మరియు తెలంగాణ ఈగల్ ఆధ్వర్యంలో జరిగిన  'సే నో టు డ్రగ్స్' అవగాహన  కార్యక్రమంలో పాల్గొని విద్యార్థు...
22/08/2026

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మరియు తెలంగాణ ఈగల్ ఆధ్వర్యంలో జరిగిన 'సే నో టు డ్రగ్స్' అవగాహన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.


  న్యాయం అస్థిరమైనదిధర్మం స్థిరమైనది..అయినప్పటికీ,మన చట్టాలు, సమాజం 'న్యాయం' అనే ఒక్క సూత్రం ద్వారానే పనిచేయడం ఎంత వరకు ...
21/08/2026



న్యాయం అస్థిరమైనది
ధర్మం స్థిరమైనది..
అయినప్పటికీ,
మన చట్టాలు, సమాజం
'న్యాయం' అనే ఒక్క సూత్రం ద్వారానే
పనిచేయడం ఎంత వరకు సమంజసం!?..

ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా?📚 General Studiesపై పట్టు సాధించండి!TGPSC • APPSC • UPSC - SI & POLICE CONSTABLE - SSC CGL...
18/08/2026

ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా?

📚 General Studiesపై పట్టు సాధించండి!

TGPSC • APPSC • UPSC - SI & POLICE CONSTABLE - SSC CGL • ఇతర Competitive Exams

చదువు ఒక్కటే కాదు…
సరైన Preparation,
సరైన Mentorship ముఖ్యం! 🔥

ONLINE / OFFLINE

Contact :
👉 AARYA STUDY CIRCLE
📞 93 96 999 555

 తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలి!- టీయూజేవీ కన్వీనర్ భారత సుదర్శన్ - తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు శాశ్వత నివాస...
21/07/2026



తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలి!
- టీయూజేవీ కన్వీనర్ భారత సుదర్శన్ -

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు శాశ్వత నివాస & ఆరోగ్య భద్రత కల్పించాలని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక కన్వీనర్ భారత సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు 'తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె.కేశవరావును అమరవీరుల స్థూపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా భారత సుదర్శన్ మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులుగా తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయిన "తెలంగాణ స్వరాష్ట్ర సాధన' ఉద్యమంలో శిఖరాగ్రస్థాయిలో పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. ఉద్యమ సమయంలో మా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా కూడా మొక్కవోని దీక్షతో పాల్గొన్నామన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులుగా మేము ఆనాడు సమైక్య పాలనలో పోలీసుల నిర్భంధాలతో పాటుగా అనేక ఇబ్బందులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదుర్కొన్నామని ఆవేదన చెందారు. అన్ని పక్షాలు నెత్తిన తడిబట్ట వేసుకొని కూర్చున్నప్పుడు కూడా తెలంగాణ జర్నలుస్టులుగా మేం ఉద్యమ కొలిమిని రగిల్చి 'తెలంగాణ ఉద్యమ పోరాట జ్వాల' ఆరిపోకుండా..ఆగకుండా చేసామన్న విషయం ప్రపంచానికి తెలిసిందేనని సుదర్శన్ అన్నారు.

తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక మా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కష్టాలు తొలగిపోలేదన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులుగా ముద్రపడ్డ మాకు ఏ సమైక్యాంధ్ర మీడియా సంస్థలు ఉద్యోగాలను ఇవ్వలేదన్నారు. ఫలితంగా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కుటుంబాలు అనేక ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు మమ్మల్ని వాడుకొని నడిరోడ్డుపైన వదిలేసాయని భారత సుదర్శన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయిలో పనిచేసిన, చేస్తున్న వందలాది మంది తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాయన్నారు.

అన్ని రకాల జీవన సౌకర్యాలను కోల్పోయిన మా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ
'శాశ్వత నివాసం మరియు శాశ్వత ఆరోగ్య భద్రత'లను కల్పించాలని కన్వీనర్ భారత సుదర్శన్ ప్రభుత్వాన్ని కోరారు.

కమిటీని కలిసినవారిలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక నాయకులు మహేశుని లక్ష్మయ్య నేత, కాసాని శ్రీనివాస రావు, బాయికాడి వెంకట్, వినోద్, శివకోటి, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

DHURANDHAR – The Game Changer⚔️ DHURANDHAR INTENSIVE BATCH ⚔️వేల మంది పరీక్ష రాస్తారు...కొద్ది మంది మాత్రమే విజేతలుగా ని...
24/06/2026

DHURANDHAR – The Game Changer

⚔️ DHURANDHAR INTENSIVE BATCH ⚔️

వేల మంది పరీక్ష రాస్తారు...
కొద్ది మంది మాత్రమే విజేతలుగా నిలుస్తారు!

మీరు కూడా ఆ విజేతల జాబితాలో ఉండాలంటే...

📚 Intensive Preparation
📝 Daily Tests & Analysis
🏃 Physical Training Support
🎯 Personal Mentorship

🚔 SI & Police Constable Aspirants కోసం ప్రత్యేక బ్యాచ్

📞 93 96 999 555

AARYA STUDY CIRCLE

"Today's Preparation... Tomorrow's Uniform!"

07/06/2026

🔥 *DHURANDHAR – INTENSIVE BATCH* 🔥

"సాధారణ కోచింగ్ కాదు...
విజేతలను తయారు చేసే మిషన్!"

👮 SI & Police Constable Aspirants కోసం ప్రత్యేకంగా రూపొందించిన Intensive Batch

✅ Complete Syllabus Coverage
✅ Daily Tests & Analysis
✅ Physical Training Support
✅ Personal Mentorship

🎯 Uniform మీ లక్ష్యం అయితే...
DHURANDHAR మీ ఆయుధం!

*AARYA STUDY CIRCLE*
📞 93 96 999 55551.

మీ కలల కెరీర్ వైపు మొదటి అడుగు వేయండి! 🎯​న్యాయరంగంలో అద్భుతమైన భవిష్యత్తును అందుకోవాలనుకుంటున్నారా? దేశంలోని టాప్ NLU (N...
28/05/2026

మీ కలల కెరీర్ వైపు మొదటి అడుగు వేయండి! 🎯

​న్యాయరంగంలో అద్భుతమైన భవిష్యత్తును అందుకోవాలనుకుంటున్నారా?

దేశంలోని టాప్ NLU
(National Law Universities) లలో సీటు సాధించడమే మీ లక్ష్యమా?

​మీ కలలను సాకారం చేయడానికి "AARYA JUDICIAL ACADEMY" సిద్ధంగా ఉంది!

​⚖️ CLAT 2027 -
LONG TERM BATCH BEGINS ⚖️

✅ Experienced Faculty (అనుభవజ్ఞులైన అధ్యాపకులు)
✅ Excellent Study Material (ఉత్తమ స్టడీ మెటీరియల్)
✅ Personalized Mentorship (వ్యక్తిగత పర్యవేక్షణ)
✅ Career Guidance (సరైన కెరీర్ మార్గదర్శకత్వం)

​CLAT 2027 Exam :
December 2026
👉 పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయి!

వెంటనే ఎన్‌రోల్ చేసుకోండి.

​📞 మరిన్ని వివరాలకు ఇప్పుడే సంప్రదించండి:
93 96 999 555

🏢 AARYA JUDICIAL ACADEMY
(A division of Aarya Academy)

19/05/2026
మీ లక్ష్యం “POLICE” Job చేయడమేనా?అయితే మాతో జట్టుకట్టండి!“Aarya Study Circle” లో చేరండి!!✅ Long Term Batches✅ Online & O...
19/05/2026

మీ లక్ష్యం “POLICE” Job చేయడమేనా?
అయితే మాతో జట్టుకట్టండి!
“Aarya Study Circle” లో చేరండి!!

✅ Long Term Batches
✅ Online & Offline Coaching
✅ New Batches on 10th & 20th of Every Month
✅ Personal Mentorship
✅ Weekly & Monthly Tests

📌 Enroll Your Name Now..

📞 Contact:
Aarya Study Circle
📱 93 96 999 555

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Bharatha Sudarshan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bharatha Sudarshan:

Shortcuts

Share

Category