CareerLinx Consultancy Services

CareerLinx Consultancy Services

Share

Admissions/Placements/Career Guidance/Counselling/Educational Helpline CareerlinX Educational Consultancy was founded by Mr. Riyaz in the year 2006.

CareerLinX Educational Consultancy is a registered consultancy it was started in 2006, with the Aim and objective to professionally help the students pursuing Higher Education. This is an unik organization in the field of Medical and Technical Education,which is guiding the students forEAMCET,ICET,ECET,EDCET,CEEP,PGSET,etc., admissions under Convener and NRI/Management Quota in India.It has been p

Photos 07/10/2014

Indian Oil Corporation recruitment 2014
Total number of Vacancy => 77 Posts
Qualification : 10, 12, Diploma, ITI, Graduates, Engineers
More Details & Apply => http://bit.ly/YiQ7Ay

Photos 31/07/2014

ADMISSIONS FOR ALL PROFESSIONAL COURSES IN CHENNAI & HYDERABAD.... FOR DETAILS CALL ON 9014972233....

Photos 15/09/2012

Hammayyyaaa....

05/09/2012

21 నకిలీ వర్సిటీలు


* జాబితాను ప్రకటించిన యూజీసీ
* వాటిల్లో చేరవద్దని విద్యార్థులకు స్పష్టీకరణ

దేశవ్యాప్తంగా గుర్తింపు లేని పలు యూనివర్సిటీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయి. ఈ నకిలీ వర్సిటీల మోసాలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కి ఫిర్యాదులు అందాయి. దీంతో దేశవ్యాప్తంగా గుర్తింపులేని 21 యూనివర్సిటీల జాబితాను యూజీసీ ప్రకటించింది. ఆయా విద్యా సంస్థల్లో అభ్యర్థులు చేరవద్దని స్పష్టం చేసింది. కోర్సుల్లో చేరేటప్పుడు యూజీసీ (www.ugc.ac.in), ఏఐసీటీఈ (www.aicte.ernet.in) డెక్ (www.dec.ac.in) వెబ్‌సైట్లలో యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు గుర్తింపు ఉందా? లేదా? అనే విషయాలను చూసుకోవాలని వెల్లడించింది.

నకిలీ వర్సిటీల వివరాలివీ..
బీహార్: మైథిలి యూనివర్సిటీ/విశ్వవిద్యాలయ, దర్భంగ.
ఢిల్లీ: వారనాసేయ సంస్కృత విశ్వవిద్యాలయ, వారణాసి(యూపీ)/ జగత్‌పురి, (ఢిల్లీ); కమర్షియల్ వర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్; యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ; వొకేషనల్ వర్సిటీ; ఏడీఆర్-సెంట్రిక్ జురిడిషల్ యూనివర్సిటీ; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
కర్ణాటక: బదగన్వీ సర్కార్ వరల్డ్ ఓపెన్ వర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకక్, బెల్గాం.
కేరళ: సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషనట్టం.
మధ్యప్రదేశ్: కేసర్వాణి విద్యాపీఠ్, జబల్‌పూర్.
మహారాష్ట్ర: రాజా అరబిక్ వర్సిటీ, నాగ్‌పూర్.
తమిళనాడు: డీడీబీ సంస్కృత యూనివర్సిటీ, పుతూర్, తిరుచ్చి.
పశ్చిమ బెంగాల్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా
ఉత్తర ప్రదేశ్: మహిళ గ్రామ్ విద్యాపీఠ్/విశ్వవిద్యాలయ(వుమెన్స్ వర్సిటీ) ప్రయాగ్, అలహాబాద్; గాంధీ హిందీ విద్యా పీఠ్, ప్రయాగ్, అలహాబాద్; నేషనల్ వర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్; నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్సిటీ (ఓపెన్ వర్సిటీ) అచల్‌తల్, ఆలిగఢ్; ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, కోసి కలాన్, మథుర; మహా రాణాప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ ప్రతాప్‌గఢ్; ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, ఖోడా, మకాన్‌పూర్, నోయిడా ఫేజ్-2; గురుకుల్ విశ్వవిద్యాలయ, బృందావన్, మథుర. వీటితోపాటు లక్నోలోని భారతీయ శిక్షా పరిషత్‌కు సంబంధించిన కేసు కోర్టులో ఉందని యూజీసీ పేర్కొంది.

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Hyderabad