Vandemataram Foundation

Vandemataram Foundation

Share

Official page of Vandemataram Foundation The dropout rate is between 19% to 36% depending upon the class and poverty level of the child’s family.

Background

A school is a place where each one of us have learnt to live and graduated into the world to become what we are today and what we would be tomorrow. The simple word ‘my school’ sends most of us, if not all, down the memory lane with loads of nostalgic images and childhood playfulness. Over 79% of the out-of-school children belong to the rural areas, SC/ST children account for nearly 11

05/05/2026

*పేదవిద్యార్థుల ఆశాజ్యోతి*

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి స్ఫూర్తి కిరీటి...

*సేవకు ప్రతిరూపం*
వందేమాతరం ఫౌండేషన్
*రవీందర్ గారు...*
54వ పుట్టిన రోజు సందర్భంగా....
శుభాకాంక్షలు💐

*నిండు నూరేళ్లు చిరునవ్వుతో*

పేద,బలహీన వర్గాల పిల్లల వారి కుటుంబాలలోవెలుగునింపాలనికోరుకుంటు...🙏

18/03/2026

ఉగాది శుభాకాంక్షలు 💐🙏

08/03/2026

💐🙏

03/03/2026

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ పూర్వ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు గారి 89వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని శిల్పకళా వేదికపై "ఉత్తమ విద్యారంగా సేవా" పురస్కారాన్ని వందేమాతరం రవీంద్ర గారికి ప్రధానం చేయడమైనది.

గౌరవ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు శ్రీ బండా ప్రకాష్ గారు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, శ్రీ అడ్లురి లక్ష్మణ్ కుమార్ గారు తదితరుల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం ప్రధానం చేయడమైనది.

ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తెలంగాణ విద్యారంగం మీ నుండి ఎన్నో సలహాలను ఆశిస్తున్నదని వేదిక పై ఆకాంక్షించారు..

27/02/2026
19/02/2026

దయచేసి మీ సమీప గ్రామాలకు చేరేలా పంపించండి.. జాతిని జాగృతం చేసి దేశ సంరక్షణ నే ధ్యేయంగా పోరాడిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల ను జనమంతా జరుపుకుందాము.

04/02/2026

*సమ్మక్క–సారలమ్మ తల్లుల జాతర ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు – అది తల్లితనం, త్యాగం, ప్రజల శ్రేయస్సు కోసం జరిగే మహా పండుగ.*

ఇటీవల జరిగిన సమ్మక్క–సారలమ్మ జాతరలో లక్షలాది మంది భక్తులు తల్లులపై అపారమైన భక్తితో “బంగారం” సమర్పించారు.

కానీ ఆ బంగారం నిజానికి లోహం కాదు – *భక్తి,విశ్వాసంతో *సమర్పించిన బెల్లం*.

ఈ బెల్లం తల్లుల పాదాల వద్ద పెట్టబడింది అంటే,దాని అర్థం-

“ఇది ప్రజల క్షేమానికి ఉపయోగపడాలి” అన్న భక్తుల ఆకాంక్ష.

ఈరోజు మన రాష్ట్రంలోని అనేక *సర్కారు బడులలో చదువుకునే చిన్నారులు, ముఖ్యంగా బాలికలు రక్తహీనత (అనీమియా) సమస్యతో* బాధపడుతున్నారు.
బలహీనత, అలసట, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి.

అలాంటి సమయంలో,
*భక్తితో సమర్పించిన బెల్లం – పోషకాహారంగా మారి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందితే, అది తల్లుల ఆశీర్వాదంగా సమాజ సేవగా మారుతుంది.*

👉 భక్తుల భక్తి వృథా కాకుండా,
👉 తల్లుల జాతర ఆత్మను నిలబెట్టేలా,
👉 పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడేలా…

*సమ్మక్క–సారలమ్మ జాతరలో సమర్పించిన బెల్లాన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయాలని ఇది ఒక వినమ్ర విజ్ఞప్తి.*

ఇది దానం కాదు,
ఇది ధర్మం.
ఇది రాజకీయ విషయం కాదు,
ఇది ప్రజారోగ్యం, భవిష్యత్తు తరం విషయం.

• తల్లుల ఆశీర్వాదం పిల్లల ఆరోగ్యంగా మారాలి.. భక్తి, సేవగా మారాలి 🙏

వందేమాతరం ఫౌండేషన్ ఆలోచనకు మద్దతుగా ఈ సందేశాన్ని అందరికీ చేరవేయండి.

100% Pass Goal Drives New Education Model | శతశాతం కార్యక్రమంతో విద్యార్థుల విజయానికి మార్గం 07/09/2025

వందేమాతరం "శతశాతం" ప్రత్యేక కథనం ఈటీవీ లో..

100% Pass Goal Drives New Education Model | శతశాతం కార్యక్రమంతో విద్యార్థుల విజయానికి మార్గం విద్యార్థులందరి సామర్థ్యాలు ఒకేలా ఉండవు. కొందరు అద్భుతప్రదర్శనతో మంచి మార్కులు సాధిస్తే మరికొందరు ఉత్తీర్ణత ...

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Plot No. 16, Sy. No 44, Sarigama City, Manneguda
Hyderabad
501510