Swa'sa
Want To Stop Child Labour In India, Support Their Education Now. An employer is usually not permitted to hire a child below a certain minimum age.
From Wikipedia, the free encyclopedia
Child labour refers to the employment of children at regular and sustained labour. This practice is considered exploitative by many international organizations and is illegal in many countries. Child labour was employed to varying extents through most of history, but entered public dispute with the advent of universal schooling, with changes in working condit
26/01/2018
Padmashri award
ఎటు పోతున్నాం .........! ఎటు పోతున్నాం .........!
గతం మరిచాం మనిషిగా మరణించాం
ఉరుకుల పరుగుల జీవితంలో యంత్రమై నిలిచాం
లేఖల సంస్కృతి లేదు సంక్షిప్త సమాచారాలే నేడు
చదువుల బడి కాదది అయ్యింది బరువుల బడి
మార్కుల కై పాట్లు ర్యాంకుల కోసం తలపట్లు
ఎటు పోతున్నాం .........! ఎటు పోతున్నాం .........!
కోతికొమ్మచ్చి జ్ణాపకంగా మార్చి
అప్పటి ఆటలు ఆ మూలకి తోసి
వీడియో గేములు అంటూ మొబైల్ గేములు అంటూ
తెలివికి పదునంటూ మనకి మనం చెప్పుకుంటూ
రోగాలను పెంచుకుంటూ
ఎటు పోతున్నాం .........! ఎటు పోతున్నాం .........!
అసలు మనిషి మనిషిగా ఉన్నాడా ??
ఏమో అనుమానమే ....
మరలతో పనులు మరలే పనులు
మరమనిషి గా మారాడేమో ???
ఎటు పోతున్నాం .........! ఎటు పోతున్నాం .........!
చిన్ననాటి సంక్రాంతి సంబరాలేవి
భోగి మంటల భగభగలేవి
ఎటు చూసినా భవనాలే
ఆ భవనాలలో భావనలెవీ ?
పండగంటే అమ్మచేతి పరమాన్నం నాడు
పండగంటే పరదేశి తిండి తినే గ్రహస్థితి నేడు
ఎటు పోతున్నాం .........! ఎటు పోతున్నాం .........!
స్వచ్చమైన గాలి లేదు .. కలుషితం తప్ప
స్వచ్చమైన మనిషిలేడు స్వార్ధం తప్ప
ఆప్యాయతలు అనుబంధాలు సినీమా లో కధా వస్తువులే
సగటు మనిషిలో దుర్భినికైనా దొరకవు చూడు
ఎటు పోతున్నాం .........! ఎటు పోతున్నాం .........!
అమ్మా నాన్న లకి వృద్దాశ్రమాలు
పిల్లలకి Day Care Center లు
తప్పు మనది కాదు......... కాదా ?
ఏమో ? సగటు జీవన ప్రమాణం
బ్రతకటానికి మొదట ఆరాటం
ఆపై నిరంతరం పోరాటం
26/03/2015
26/03/2015
India: Sexual Abuse of Children (New Delhi, February 7, 2013) -- The Indian government should improve protections for children from sexual abuse as part of broader reform efforts following ...
21/03/2015
Plzzzzzz Share this.. :( :(
https://www.facebook.com/pages/Kanjikit-childs-food/664735100314737 like my page
https://www.facebook.com/pages/Kanjikit-childs-food/664735100314737?notif_t=page_new_likes like my page
03/07/2014
JOIN>>>> Amma
♥ANUDEEP♥
Click here to claim your Sponsored Listing.
Location
Website
Address
Hyderabad
500075