07/12/2021
*ప్రక్కవారికి ఎలాంటి సహాయం అందించిన సేవా చేసినట్లే అని విశ్రాంతి సిబిఐ జేడీ లక్ష్మి నారాయణ గారు శనివారం రోజు కడప జిల్లాలోని బ్రహ్మము గారి మఠంలో జ్ఞాన సరస్వతి చారి ట్రాబుల్ ట్రస్ట్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో పాలుగొని అన్నారు.*
*ది రే ఆఫ్ హోప్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుంచి స్వామి వివేకానంద జాతీయ పురస్కారం అవార్డుని విశ్రాంతి సిబిఐ జేడీ లక్ష్మి నారాయణ గారు మరియు కడప ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు,తిరుపతి దేవస్థానం మెంబెర్ ప్రసాద్ గారు, ఆర్మీ ఆఫీసర్ B k naidu, జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ గారి చేతులు మీదుగా అందించటం జరిగిందని జాతీయ స్థాయి అవార్డు కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అన్నారు..*
*ది రే ఆఫ్ హోప్ సంస్థ అధ్యక్షులు గట్ల అనిల్ కుమార్ ప్రతిపాదించిన స్వచ్ఛంద సంస్థల యూనియన్ ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తాని విశ్రాంతి సిబిఐ జేడీ లక్ష్మి నారాయణ గారు అన్నారు..*
🚩 *మన సమాజం మన బాధ్యత* అనే నినాదంతో సామాజిక సేవలో ముందడుగు వేస్తున్న మన *ది రే ఆఫ్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ* కు ఈ గౌరవం దక్కడానికి ప్రధాన కారణం అయినటువంటి సంస్థ గౌరవ సభ్యులకు, స్పాన్సర్స్, మిత్రులకు,మన ఉచిత విద్యాలయం విద్యార్థులకు, శ్రేయోభిలాషులు *అందరికీ ఈ గౌరవం దక్కుతుంది 🙏🏻💐🇮🇳.*