TSPSC Groups 2022

TSPSC Groups 2022 Dedicated to Serve Telangana State Job Aspirants, To Promote Educational & Job Updates in favour of Lakhs of Unemployed Youth of Telangana State..

భాదాకరమైన విషయం అ చెల్లి పై వారు దిగజారి మరి ముద్ర వేయడం అయ్య అధికారులు.. మీరైనను ఎవరైన ఎదో పరీక్ష నేగితేనే సర్కారు కోలు...
14/10/2023

భాదాకరమైన విషయం అ చెల్లి పై వారు దిగజారి మరి ముద్ర వేయడం అయ్య అధికారులు.. మీరైనను ఎవరైన ఎదో పరీక్ష నేగితేనే సర్కారు కోలువుందుకుంటారు మరి అ స్థాయిలో వున్నారు కదా ఓసారి యాదికి తేచుకోండి.. మన సాటి చెల్లి, అక్క, అన్న, తముడో వారి భాదాలేనో..

ఆశయ సాధనకు మార్గాలేనో దయయుంచి పోరాడు సాధించు ఆశయం మిత్రులారా..
మన అందరిలో ఓ చెల్లి తన ఆశయాలను సాధింపు తల్లంపుతో వున్న వురిని తల్లిదండ్రులను వదిలి సర్కారు కొలువు లక్ష్యముగా పోరాటం.. తన ఆశయం నేరవేరకుండానే నిష్కారణముగా తనువు చాలించడం బాధాకరం..
కుదిరితే సాయం చేదాం లేకుంటే మౌనం వహిదాం, తప్పుగా మాట్లడవద్దు...

Post-wise vacancy in Indian Railways (Group A, B & C) Zone wise Vacancy List.By, Railway Minister in Rajya Sabha
14/08/2023

Post-wise vacancy in Indian Railways (Group A, B & C) Zone wise Vacancy List.
By, Railway Minister in Rajya Sabha

07/08/2023
నేటి వరకు మెత్తం 18 వందే భారత్ రైలును భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.
10/06/2023

నేటి వరకు మెత్తం 18 వందే భారత్ రైలును భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.

🔥UPSC CSE 2023 Tentative Vacancies :  Breakup for the year 2023.
30/03/2023

🔥UPSC CSE 2023 Tentative Vacancies : Breakup for the year 2023.

మన డిగ్రీ మరియు పీజీ చేయబోవు సోదరులకు చేరవేయండి... దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలలో డిగ్రీ, పి.జీ కోర్సులలో జా...
28/03/2023

మన డిగ్రీ మరియు పీజీ చేయబోవు సోదరులకు చేరవేయండి...
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలలో డిగ్రీ, పి.జీ కోర్సులలో జాయిన్ కావడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్లు డిగ్రీ కోర్సు నందు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు పీ.జీ కోర్స్ నందు జాయిన్ కావడానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి.

ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు మార్చి 30వ తేదీ లోగా అప్లై చేయాలి.
డిగ్రీ పూర్తి చేసిన వారు ఏప్రిల్ 19వ తేదీలోగా అప్లై చేయాలి.
మన తెలుగు రాష్ట్రాల్లో 2 సెంట్రల్ యూనివర్శిటీలు వున్నవి అవి అనంతపురంలో ఏ.పి సెంట్రల్ యూనివర్సిటీ A.P.C.U మరియు హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ H.C.U ఉన్నది.
కావున ఆసక్తి కలిగిన వారు చివరి తేది మార్చి 30 లోపే అప్లై చేసుకోవాల్సి వుంది.

Group 1 Re-Exam on 11 June 2023 Again.
19/03/2023

Group 1 Re-Exam on 11 June 2023 Again.

గ్రూప్స్ విద్యాబోధన నుండి శాసనమండలికి ఎంపికైన ప్రముఖ ఎకానమీ కోచ్ చిరంజీవి సార్ గారికి శుభాకాంక్షలు... ఎకానమీ చిరంజీవి గా...
18/03/2023

గ్రూప్స్ విద్యాబోధన నుండి శాసనమండలికి ఎంపికైన ప్రముఖ ఎకానమీ కోచ్ చిరంజీవి సార్ గారికి శుభాకాంక్షలు...
ఎకానమీ చిరంజీవి గారు హైదరాబాద్ మరియు విశాఖపట్టణం నందు ప్రముఖ ఐ.ఏ.యస్ ఇన్స్టిట్యూట్స్ నందు గ్రూప్స్ మరియు సివిల్స్ ఉద్యోగార్థులకు ఆర్థిక శాస్త్రం బోధించేవారు.
చిరంజీవి సార్ రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన సామాన్య కుటుంబం నుంచి వచ్చారు, 1996 డీఎస్సీలో ఎస్జీటీ, 1998లో స్కూలు అసిస్టెంట్‌గా, 2002లో జూనియర్‌ లెక్చరర్‌గా, ఆ తరువాత డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా స్టేట్ మెదటి ర్యాంకు సాధించి ఎంపికయ్యారు, సబ్బవరం డిగ్రీ కళాశాలలో చివరగా పని చేశారు.

టి.యస్.పి.యస్.సి అభ్యర్థులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
01/01/2023

టి.యస్.పి.యస్.సి అభ్యర్థులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when TSPSC Groups 2022 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category