Vignan Integrated

Vignan Integrated

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vignan Integrated, Elementary School, Nadergul, Hyderabad.

Photos from Vignan Integrated's post 13/07/2023
23/12/2022

దేశ దశా దిశా మార్చిన భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళి.

మీ..... మర్రి నిరంజన్ రెడ్డి
టీపీసీసీ సభ్యులు,
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

23/12/2022

I strongly Feel it is time Governments,Social organisations, youth & other voluntary Organisations should emphasise on Organic Farming, using No chemical Fertilisers or pesticides , Jai Kisan

Photos from Vignan Integrated's post 27/10/2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మంచాల మండలం ఆంబోత్ తండ గ్రామానికి చెందిన బాలుడు నిన్న రాత్రి లోయపల్లి మార్కెట్ కి వెళ్లి వారి నాన్న గారితో తిరుగు ప్రయాణంలో వస్తుండగా మునుగోడు ప్రచారానికి వెళ్లిన RTC బస్సు డ్రైవర్ తప్ప తాగి, అజాగ్రత్త గా, అతి వేగంగా నడిపి ఆంబోత్. కార్తిక్ అనే బాలుడి మరణానికి కారణమై మరియు వారి తండ్రి గారు గోవిందర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుని, RTC మరియు ప్రభుత్వం మొండి వైఖరికి నిరసన గా రోడ్డు మీద బైటాయించి వివిధ పార్టీల నాయకులు మరియు *టీపీసీసీ సభ్యులు మర్రి. నిరంజన్ రెడ్డి అన్న గారు* ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి భాదితులు కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు, రెక్కడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి RTC యాజమాన్యం మరియు ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో MNR యువసేన అధ్యక్షులు కమలాకర్ రెడ్డి అన్న గారు, శ్రీధర్, టీం MNR సభ్యులు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని నింపారు.

16/10/2022

Respect🙏

Photos from Vignan Integrated's post 09/10/2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని *పెద్ద చెరువు* గత నాలుగు దశాబ్దాల నుండి ఈరోజు పూర్తిగా నిండి అలుగు పారుతున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు, ప్రజలందరూ, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా, పాడి పంటలతో, అష్టైశ్వర్లతో ఉండాలని *జల పూజ కార్యక్రమం* నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు & తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (A బ్లాక్) సభ్యులు *మర్రి నిరంజన్ రెడ్డి* గారు,,, ఈ కార్యక్రమానికి జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు *కోదండ రెడ్డి*, మంచాల మండల జెడ్పీటీసీ *మర్రి నిత్య నిరంజన్ రెడ్డి*, పిసిసి కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇసి శేఖర్ గౌడ్ మామ, ఇబ్రహీంపట్నం మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కోమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పండాల శంకర్ గౌడ్ ,కిసాన్ సెల్ నాయకులు గుండ్ల వెంకట్ రెడ్డి,pacs డైరెక్టర్ ఎదుల్ల జంగ రెడ్డి, కౌన్సిలర్ సునీత వెంకట్ రెడ్డి,ఎంపీటీసీ జయ నందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి రామ్ రెడ్డి,సంరెడ్డి మహిపాల్ రెడ్డి,కిసాన్ సెల్ నాయకులు తాళ్ళ పల్లి కృష్ణ,మాజీ సర్పంచ్ బుపతి గళ్ళ రాజు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేనమొని యాదగిరి, సోప్పరి రవి కుమార్ (టోనీ), గోపాల్,మోహన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

30/10/2020
Annual Day Celebrations 30/04/2018
Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Nadergul
Hyderabad
500005

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm