24/08/2026
"ఈ ప్రోగ్రామ్‌లో చెప్పిన ఒక్క విషయం అయినా పిల్లలు జీవితంలో ఫాలో అయితే... చాలా ఎత్తుకు వెళ్తారు." ❤️
MPPS Abdullapurmetలో Bangarutalli Foundation's Prerana program conduct చూసిన తర్వాత ఒక Educator మనసులోంచి వచ్చిన మాటలు ఇవి.
Prerana ప్రోగ్రాంలో పిల్లల జీవితాన్ని మార్చే ప్రతి అంశం గురించి ఆమె ఎంతో హృదయపూర్వకంగా మాట్లాడారు..
ఇంకా ఇలాంటి ప్రేరణ కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ బంగారుతల్లి ఫౌండేషన్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
🎥 పూర్తి వీడియో చూడండి... ఆమె ఎందుకు ఈ ప్రోగ్రామ్ ప్రతి విద్యార్థికి అవసరం అన్నారో వినండి.