03/07/2023
ABVP Osmania University
Official page of ABVP Osmania University
03/07/2023
27/06/2023
ఈరోజు మాసబ్ ట్యాంకు లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ,వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ లింబాద్రి , ప్రో SK మహమూద్ గార్లకు మిత్రుడు కల్యాణ్ తొ కలిసి శుభాకంక్షాలు తెలియజేయడం జరిగింది
27/11/2021
ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
యూనివర్సిటీ లో పెంచిన పిజి మరియు ఇంజనీరింగ్ కోర్స్ ఫీజులను తగ్గించాలని అదే విధంగా యూనివర్సిటీ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి:ఏబీవీపీ
వందేళ్ల యూనివర్సిటీ లో అనేక సమస్యలు నెలకొన్నాయి పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి గృహాలు,కళాశాల భవనాలు మౌలిక వసతులు లేవు కావున వాటిని ఏర్పాటు చేయాలి.అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల పైన ఆర్థిక భారం వేస్తూ వాళ్ళ ఫీజులు పెంపు నిర్ణయాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది యూనివర్సిటీ విద్యార్థుల కు భారమయ్యే ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
*డిమాండ్స్:-
*యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న బోధన మరియు బోధనేతర సిబ్బందిని భర్తీ చేయాలి.
*పెంచిన పీజీ మరియు ఇంజనీరింగ్ కోర్స్ ఫీజులను వెంటనే తగ్గించాలి.
*కరోనా తర్వాత ప్రారంభమైన యూనివర్సిటీ హాస్టల్స్ లో కనీస మౌళిక వసతులు కల్పించలేదు వెంటనే హాస్టల్ సమస్యలను పరిష్కరించాలి.
*పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
*పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన హాస్టల్ మరియు కళాశాల భవనాలను నిర్మించాలి.
*సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు లను రెగ్యులర్ చేయాలి.
*ఓయూ భూములను కాపాడాలి. ప్రహరీ కూలిన మరియు లేని ప్రదేశంలో నిర్మించాలి.
*మెస్ డిపాజిట్ పద్దతిని ఎత్తివేయాలి.
*డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలి.
*ప్రతి రీసెర్చ్ స్కాలర్ కి నెలకు 10000 రూ మరియు లాప్ టాప్ లను.... ప్రతి పీజీ విద్యార్థికి 5000 రూ ఇవ్వాలి
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ P.శ్రీహరి,స్టేట్ జాయింట్ సెక్రటరీ&ఓయూ విభాగ్ కన్వీనర్ సుమన్ శంకర్ ,జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీశైలం వీరమళ్ళ, టెక్నికల్ సెల్ కన్వీనర్ శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు బొమ్మల అంజన్,లింగా,వంశీ,ఎల్లస్వామి,సైదులు తదితరులు పాల్గొన్నారు.
30/08/2021
ABVP అఖిల భారత రాష్ట్రీయ కళామంచ్ ప్రముఖ్ శ్రీ జమాల్పూర్ నిరంజన్ జీ, తెలంగాణ రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీ కరుణాకర్ జీ గార్లు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ, ఓల్డ్ పీజీ హాస్టల్, టీ పాయింట్ వద్ద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో చాయ్ పే చర్చా కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో ఓయూ విభాగ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజేష్ జీ ఉన్నారు.
27/07/2021
స్నేహశీలి అన్న అంటే నేను ఉన్న అని ఆప్యాయతతో పలకరించే ఉస్మానియ ఉద్యమ కెరటం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ సుమన్ శంకర్ అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
09/07/2021
ABVP ఉస్మానియా యూనివర్సిటీ విభాగ్ కన్వీనర్ సుమన్ శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ సంభాగ్ ప్రముఖ్ Dr.Ramakrishna Tamtam సర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఏబీవీపీ జెండా ఎగుర వేసి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ ఏబీవీపీ కార్యకర్తలు విశ్వవిద్యాలయాలలో రాడికల్ గుండాలను ఎదుర్కొని విద్యార్థి నాయకులు ఆత్మబలిదానాలు చేశారు. వారి త్యాగాల పుణ్యమా అని ఈరోజు విశ్వవిద్యాలయాలలో ప్రశాంత వాతావరణం నెలకొందని, దేశ అభివృద్ధిలో, జాతీయ పునఃనిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CWC మెంబర్ పగిడిపల్లి శ్రీహరి, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీశైలం వీరమల్ల, ఓయూ విభాగ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, జాతీయ కార్యవర్గ సభ్యులు రాజేష్ జీ, ఓయూ విద్యార్థి నేతలు శివశంకర్, గౌతమ్, రఘు, మహేష్, తిరుమల్, దేవి, ఉదయ్, క్రాంతి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
11/06/2021
JOIN HANDS TO SAVE NATURE
JUNE 12th MEGA PLANTATION
21/05/2021
21/05/2021
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా విశ్వవిద్యాలయ శాఖ ఆధ్వర్యంలో లాక్ డౌన్ వల్ల భోజనానికి ఇబ్బందికి గురవుతున్న ప్రజలకోసం 3వ రోజు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం. ఈరోజు లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన రోజువారీ కూలీలకు వారి కుటుంబానికి భోజనాన్ని అందించటం జరిగింది
20/05/2021
గాంధీ హాస్పిటల్ లో కరోనా పేషెంట్స్ సహాయకులకు భోజనాన్ని పంచటం జరిగింది
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా విశ్వవిద్యాలయ శాఖ ఆధ్వర్యంలో లాక్ డౌన్ వల్ల భోజనానికి ఇబ్బందికి గురవుతున్న ప్రజలకోసం రెండవరోజు ఉచిత భోజన పంపిణీ. ఈరోజు గాంధీ హాస్పిటల్ లో కరోనా పేషెంట్స్ సహాయకులకు భోజనాన్ని పంచటం జరిగింది
Click here to claim your Sponsored Listing.
Location
Telephone
Website
Address
Osmania University
Hyderabad
23/05/2021