AISF OU

AISF OU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AISF OU, College & University, tarnaka, Hyderabad.

ఓయు భూముల పరిరక్షణ కై అఖిల పక్ష నెతలతో ఓయు రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి , ఓఎస్డి క్రిష్ణరావు గారికి వినతి పత్రం సమర్పించార...
28/05/2020

ఓయు భూముల పరిరక్షణ కై అఖిల పక్ష నెతలతో ఓయు రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి , ఓఎస్డి క్రిష్ణరావు గారికి వినతి పత్రం సమర్పించారు , ఓయు ల్యాండ్ లపై తక్షణం అక్రమిత భూములపై విచారణ జరపాలని కోరారు, సిపిఐ రాష్ట కార్యదర్శి : చాడ వెంకట్ రెడ్డి , జన సమితి అద్యక్షులు కోదండరామ్ , ప్రో: రమెష్ రెడ్డి , cpiml nd గోవర్దన్ , ఓయు విద్యార్ది నెతలు:చనగాని దయాకర్ , నిజ్జెన రమెష్ , కాంపల్లి శ్రీనివాస్ తదితరులు

25/05/2020

ఎట్టకేలకు GHMC అధికారులు ముందుకు వచ్చి ఓయూలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకొని, కూల్చివేశారు.

ఉస్మానియా అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్రలో నుండి మేల్కొని క్యాంపస్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ఉద్యమిద్దాం.


Save Telangana

25/05/2020
రండి...నూరు వసంతాల ఓయూ భూములను కాపాడుకుందాం.మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డిభూకబ్జాకు వ్యతిరేకంగా ఉద్...
24/05/2020

రండి...
నూరు వసంతాల ఓయూ భూములను కాపాడుకుందాం.
మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి
భూకబ్జాకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం.
ఓయూని రక్షించుకోవడమంటే భవిష్యత్ తరాలను కాపాడుకోవడమే.
- Stalin (Aisf national council member and Incharge for All india universities)

Save Osmania University lands from Ex chief justice of highcourt L.Narsimha Reddy.

రండి...ఓయూలో భూకబ్జాలను అడ్డుకుందాం.నూరు వసంతాల ఓయూను పరిరక్షించుకుందాం.
24/05/2020

రండి...
ఓయూలో భూకబ్జాలను అడ్డుకుందాం.
నూరు వసంతాల ఓయూను పరిరక్షించుకుందాం.

సేవ్ ఉస్మానియా ఉస్మానియా గర్బంలో గర్జించినోళ్లంనడి బొడ్డు చుట్టూ గుస్సాడీ నర్తించినోళ్లంఅక్షరాలను ముద్దాడిరాగాల గంపనెత్త...
03/03/2020

సేవ్ ఉస్మానియా

ఉస్మానియా గర్బంలో గర్జించినోళ్లం
నడి బొడ్డు చుట్టూ గుస్సాడీ నర్తించినోళ్లం
అక్షరాలను ముద్దాడి
రాగాల గంపనెత్తుకొని ఉద్యమించినోళ్లం
నిప్పురవ్వయి ఎర్రపాటై
కొట్లాడి కొట్లాడి తెలంగాణాను తెచ్చుకున్నోళ్ళం
నడుస్తున్న ఉస్మానియాకు అడుగులు మేమే
నడుస్తున్న తెలంగాణాకు గుండె చప్పుళ్ళు మేమే
దొర..వింటున్నవా...
చదువు ఉద్యమించడం నేర్పింది
ఆ చదువు కోసమే ఉద్యమం మళ్ళా రోడ్డెక్కింది
అవును..మేమింకా పసిపిల్లలమే
ఉద్యమానికి మేమింకా అగ్గి పిడుగులమే..!


-దొంతం చరణ్

CPI general secretary comrade D.Raja addressing media at Delhi Police head quarters and condemning the brutal attack on ...
15/12/2019

CPI general secretary comrade D.Raja addressing media at Delhi Police head quarters and condemning the brutal attack on Jamia Millia Islamia University students and opposing the CAB and NRC.







Address

Tarnaka
Hyderabad
OSMANIA UNIVERSITY

Website

Alerts

Be the first to know and let us send you an email when AISF OU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share