04/03/2023
📖 హైందవ పెళ్లి మంత్రాలు - పూజారి బూతులు: -
👉 👉పెళ్లిమంత్రాల్లో ఏముంది ??? అసలు
అశ్లీలతనా....??
సభ్యతసంస్కారాలా...???
--------------------------------
హేతువాది వేనిగళ్ళ. సుబ్బారావు గారు సంస్కృత పండితుడిగా..వేదాలను, పురాణాలను అధ్యయనం చేశాడు.
అలాగే, వివాహ వ్యవస్థలోని నీతిని, రీతిని పరిశీలించారు.
పెళ్లి మంత్రాల్లో,ఆచారాల్లో పేర్కొన్నవి...నేటికి (ఈనాడు) పనికి రావని పైగా అవి అశ్లితను,అసభ్యతను ప్రోత్సహిస్తాయని చెప్పారు.
------------------------------
పెళ్లి మంత్రల్లో ఉన్న..అశ్లితలు, భూతులు మీకు కొన్ని పరిచయం చేస్తున్నాను....
మంగళసూత్రధారణ :- వరుడు వధువు మెడలో తాళి మూడు ముళ్లు వేస్తుంటే.. పురోహితుడు ఈ క్రింది మంత్రాన్ని చదువుతాడు...!
1) "మాంగల్య తంతునానేన మమజీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదశ్శతం"
అర్థం : - ఓ అందమైన అవయావములు కలిగిన ఓ అమ్మాయి నువ్వు నూరు సంవత్సరాల నాకు సేవ చేస్తూ..బానిసగా నాకు సుఖాన్ని ఇవ్వటానికి గాను ఈ మంగళ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను.అని పురోహితుడు అంటూ..పెళ్లి కొడుకుచే "మమ" అనిపిస్తాడు.(అంటే నేను అంగీకరించాను.)
👉హిందూవివాహతంతు ప్రకారం, తాళికట్టేవాడు ఐదవమొగుడు కాబట్టి, భర్త ప్రాణాలను ఐదవతనం అంటారు.
మరి మొదటి నలుగురు మొగుళ్ళు ఎవరు ??
పెళ్లి తంతులో పాణి గ్రహణం జరిగేసమయంలో బ్రాహ్మణుడు ఈ విధంగా ఒక మంత్రం చదువుతాడు..!
2) ధ్రువంతే రాజా వరుణో
ధృవందేవో బృహస్పతిః
ధ్రవంత ఇంద్రశ్చాగ్నిచ్ఛ
రాష్ట్రం దారాయతాం ధ్రువం
దృవేణ హనిషా
తస్మైదేవా అధిబృవన్
ఆయంచ బ్రాహ్మణస్పతిః ....
అర్దం :-
దాంపత్యానికి రాజైన వరుణదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు..
దాంపత్యానికి దేవుడైన బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు
ఇంద్రుడికి నీవు నిశ్చయించబడ్డావు
అలాగే ఈ భూమికి అధిపతి అయిన బ్రాహ్మణుడికి నీవు నిశ్చయించబడ్డావు..
ఈ విధంగా
మొదటి మొగుడు వరుణుడు,
రెండవ మొగుడు బృహస్పతి,
మూడవ మొగుడు ఇంద్రుడు,
నాలుగొవ మొగుడు బ్రాహ్మణుడు,
చివరికి తాళి కట్టేవాడు అయిదవ మొగుడౌతాడు...
దీనికి ఒప్పుకుంటూ పెళ్ళకొడుకు "మమ" అంటూ ఆమోదించడమే కాకుండా, పెళ్ళికూతురి తండ్రితో కలసి బ్రాహ్మణుడికి పెళ్ళికూతుర్ని "కన్యాదానం" కూడా ఇస్తాడు.
3) పెళ్లి కూతురికి.....మొదటి గర్భధారణ అయ్యా గారు చేస్తారట.
--------------------------------
ప్రస్తుతం సమాజంలో ఉన్న ఈ ..అశ్లితలు, భూతులు..కలిగిన బ్రహ్మణీయ వివాహ వ్యవస్థను తొలగించి నేటి సామాజిక వ్యవస్థకు అవసరమైన వివాహ వ్యవస్థను తీసుకురావాలి.
(పెళ్ళి మంత్రాలు - బండారాలు పుస్తకం నుండి )
- ✷ అసుర వీర ✷