08/11/2025
World's fastest pain management therapy Sujok therapy Level 1 Certificate course @ Hyderabad on 15,16 November by Dr Acharya Shashikanth sharma garu
Timings: 6am to 7pm
Course mode: offline
With Practicals
Medium: Telugu and English.
Sujok Therapy Level 1. International Certification Course,
Level 1 sujok basic certification course
Duration: 2 days
Fee: 10,500
Eligibility criteria
For all
There will be an exam for those who have learned this course. After passing the exam, they will get an International Sujok Certificate.
Who can learn it:
Physiotherapists, yoga teachers, nursing graduates, doctors, housewives, anyone who is interested in a drug-free medical system can learn it.
Course Language: Telugu and English
Timings: 6am to 7pm
Course Syllabus:
1) Seed Therapy
2) Color Therapy
3) Hand and Foot Correspondent System
4) Insect Correspondent System
5) Mini and Super Mini Correspondent System
6) Three Point Therapy
7) Five Point Therapy
8) Back Pain, Neck Pain, Disc Problems, Arm Pulling to One Side, Leg Pulling, Knee Pain, Migraine Headache, Period Problems can be treated.
Those who want to join this course
Account details: INTERNATIONAL SUJOK THERAPY CENTRE
Account Number: 50200055961967
IFSC: HDFC0001043
Branch: VANASTHALIPURAM - L B NAGAR
Account Type: CURRENT
MMID:9240167
You can reserve your seat by making a first payment of 1000 and taking a screenshot.
Venue:
International Sujok Therapy Centre, Plot No. 30, 31 Padmavati Nagar Colony, Saheb Nagar, Vanasthalipuram. Hyderabad 500070
Hostel accommodation is available for those coming from far away areas. For details, you can contact 9949875037.
Thus
Your Dr. Acharya Shashikant Sharma, Hyderabad.
9949875037
29/07/2025
World's fastest pain management therapy Sujok therapy Level 1,2,3 courses @ Hyderabad
Course mode: offline.
With Practicals
Medium: Telugu and English.
సుజోక్ థెరపీ లెవెల్ 1.2.3 ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్సు,
లెక్చరర్ : డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ (ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్)
Level 1 sujok basic certification course
Duration: 2 to 3 days
Fee: 10,500
Eligibility criteria
For all
Level 2 meridian sujok ki certification course
Duration: 2 to 4 days
Fee: 15000
Eligibility criteria
Who completed level 1 course.
Level 3, 6 ki international certification course.
Duration: 4 Days
Fee: 15000
Eligibility criteria
Who completed Sujok level 1 and level 2 courses.
ఈ కోర్స్ నేర్చుకున్న వారికి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మూడు ఇంటర్నేషనల్ సుజొక్ సర్టిఫికెట్స్ వస్తాయి.
ఎవరెవరు నేర్చుకోవచ్చు:
ఫిజియోథెరపిస్టులు, యోగా టీచర్లు, నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నవారు, డాక్టర్స్, గృహిణులు, మందులు లేని వైద్య విధానం ఇష్టం ఉన్న అందరూ ఇది నేర్చుకోవచ్చు.
కోర్సు లాంగ్వేజ్: తెలుగు మరియు ఇంగ్లీష్
Timings: 7am to 2pm
కోర్సు సిలబస్ :
1) సీడ్ థెరపీ
2) కలర్ తెరపి
3) హ్యాండ్ అండ్ ఫుట్ కరస్పాండెంట్ సిస్టం
4) ఇన్సెక్ట్ కరస్పాండెంట్ సిస్టం
5) మినీ అండ్ సూపర్ మినీ కరస్పాండెంట్ సిస్టం
6) త్రీ పాయింట్ థెరపీ
7) ఫైవ్ పాయింట్ థెరపీ
8) నడుం నొప్పి ,మెడ నొప్పి, డిస్క్ సమస్యలు ,ఒకపక్క చేయి లాగడం ,కాలు లాగడం, మోకాళ్ళ నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి ,పీరియడ్స్ లో వచ్చే సమస్యలు ట్రీట్మెంట్ చేయగలుగుతారు.
Level 2 and 3 :
9) పంచభూత చికిత్స
10) కాన్స్టిట్యూషన్ తయారు చేయడం ఎలా
11) మాగ్నెటోథిరపి
12) మెరీడియన్ థెరపీ
13) మెరీడియన్ డయాగ్నోసిస్
14) చక్ర తెరపి
15) మైక్రో ఆక్యుపంక్చర్
16) అక్యుప్రెషర్
17) డామినెంట్ ఎనర్జీ ని గుర్తించడం ఎలా
18) ఎమోషనల్ ట్రీట్మెంట్ థెరపీ
19) పేషంట్ మేనేజ్మెంట్ సిస్టం.
20) డైట్ ప్లాన్స్
21) డూస్ అండ్ డోంట్ ఇన్ ట్రీట్మెంట్.
ఈ కోర్స్ లో చేరాలనుకునే వారు 9949875037 నెంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా
Account details: INTERNATIONAL SUJOK THERAPY CENTRE
Account Number: 50200055961967
IFSC: HDFC0001043
Branch: VANASTHALIPURAM - L B NAGAR
Account Type: CURRENT
MMID:9240167
ముందుగా 5000 పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ సీటు రిజర్వ్ చేసుకోగలరు.
వేదిక:
ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ సెంటర్, ప్లాట్ నెంబర్ 30, 31 పద్మావతి నగర్ కాలనీ, సాహెబ్ నగర్, వనస్థలిపురం. హైదరాబాద్ 500070
దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి హాస్టల్ వసతి అందుబాటులో ఉంది వివరాలకు 9949875037 ను సంప్రదించగలరు.
ఇట్లు
మీ డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ ,హైదరాబాద్.
9949875037
https://youtu.be/MrwujhpDtdY?si=ARMwM3zoWi_MTXxy
08/07/2025
Sujok therapy level 1,2,3 courses are starting from tomorrow @ Hyderabad interested people call 9949875037
27/09/2024
Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine
https://youtu.be/_047nTLlI0g
ఈ మధ్యకాలంలో అన్ని కుటుంబాలలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న డిస్క్ సమస్యలకు శాశ్వత పరిష్కారం డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ గారి మాటల్లో ఈరోజు రాత్రి 8 గంటలకు కుటుంబ సమేతంగా అందరూ చూడగలరు ఈ సెమినార్ ఈమధ్య విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రేపు పంపిస్తాము.
Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine @shashikanthsharmaofficial
Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine #...
19/04/2024
*Summer international certification courses in alternative therapies*
Course mode: online and offline.
Medium: Telugu and English.
సుజోక్ థెరపీ లెవెల్ 1.2.3 (8 రోజులు) ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్సు,
లెక్చరర్ : డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ (ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్)
Level 1 sujok basic certification course
5 th and 6th may
Fee: 10,500
Eligibility criteria
For all
Level 2 meridian sujok ki certification course
7th to 8th May
Fee: 15000
Eligibility criteria
Who completed level 1 course.
Level 3 6 ki international certification course.
9 th to 12th May
Fee: 15000
Eligibility criteria
Who completed Sujok level 1 and level 2 courses.
మే నెలలో 5 తేదీ నుండి 12వ తేదీ వరకు ఉంటుంది, ఈ కోర్స్ నేర్చుకున్న వారికి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మూడు ఇంటర్నేషనల్ సుజొక్ సర్టిఫికెట్స్ వస్తాయి.
ఎవరెవరు నేర్చుకోవచ్చు: ఫిజియోథెరపిస్టులు, యోగా టీచర్లు, నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నవారు, డాక్టర్స్, గృహిణులు, మందులు లేని వైద్య విధానం ఇష్టం ఉన్న అందరూ ఇది నేర్చుకోవచ్చు.
కోర్సు లాంగ్వేజ్: తెలుగు మరియు ఇంగ్లీష్
ఈ కోర్స్ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది.
కోర్సు సిలబస్ :
1) సీడ్ థెరపీ
2) కలర్ తెరపి
3) హ్యాండ్ అండ్ ఫుట్ కరస్పాండెంట్ సిస్టం
4) ఇన్సెక్ట్ కరస్పాండెంట్ సిస్టం
5) మినీ అండ్ సూపర్ మినీ కరస్పాండెంట్ సిస్టం
6) త్రీ పాయింట్ థెరపీ
7) ఫైవ్ పాయింట్ థెరపీ
8) నడుం నొప్పి ,మెడ నొప్పి, డిస్క్ సమస్యలు ,ఒకపక్క చేయి లాగడం ,కాలు లాగడం, మోకాళ్ళ నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి ,పీరియడ్స్ లో వచ్చే సమస్యలు ట్రీట్మెంట్ చేయగలుగుతారు.
9) పంచభూత చికిత్స
10) కాన్స్టిట్యూషన్ తయారు చేయడం ఎలా
11) మాగ్నెటోథిరపి
12) మెరీడియన్ థెరపీ
13) మెరీడియన్ డయాగ్నోసిస్
14) చక్ర తెరపి
15) మైక్రో ఆక్యుపంక్చర్
16) అక్యుప్రెషర్
17) డామినెంట్ ఎనర్జీ ని గుర్తించడం ఎలా
18) ఎమోషనల్ ట్రీట్మెంట్ థెరపీ
19) పేషంట్ మేనేజ్మెంట్ సిస్టం.
20) డైట్ ప్లాన్స్
21) డూస్ అండ్ డోంట్ ఇన్ ట్రీట్మెంట్.
మొత్తం కోర్స్ ఫీజు 31500. ఏప్రిల్ 20 లోపల రిజిస్టర్ చేసుకున్న వారికి 10% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ కోర్స్ లో చేరాలనుకునే వారు 9949875037 నెంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా
Account details: INTERNATIONAL SUJOK THERAPY CENTRE
Account Number: 50200055961967
IFSC: HDFC0001043
Branch: VANASTHALIPURAM - L B NAGAR
Account Type: CURRENT
MMID:9240167
ముందుగా 5000 పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ సీటు రిజర్వ్ చేసుకోగలరు. మొత్తం సీట్లు 20.
వేదిక:
ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ సెంటర్, ప్లాట్ నెంబర్ 30, 31 పద్మావతి నగర్ కాలనీ, సాహెబ్ నగర్, వనస్థలిపురం. హైదరాబాద్ 500070
దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి హాస్టల్ వసతి అందుబాటులో ఉంది వివరాలకు 9949875037 ను సంప్రదించగలరు.
ఇట్లు
మీ డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ ,హైదరాబాద్.
9949875037, 8332038675.
Sujok therapy certificate course in Hyderabad
04/03/2024
అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ హనుమాన్ దీక్షా పీఠం వారు ప్రతి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 6గంటల నుండి 7గంటల వరకు శ్రీనాడీయోగం శిక్షణ జూమ్ క్లాస్ ద్వారా నిర్వహిస్తున్నారు *ఆరోగ్య ప్రేమికులందరూ ఆహ్వానితులే*
ముఖ్యంగా మానసిక సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, డయాబెటిస్, వెన్నెముక సమస్యలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుదల, స్త్రీ సంబంధిత సమస్యలు, వయసు పైబడిన వారిలో వచ్చే మోకాళ్ల నొప్పులు, పొట్ట తగ్గించుకోవడం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. *శ్రీ నాడీయోగం శిక్షణ సర్వకాల రక్షణ* సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది సంజీవనితో సమానం పాల్గొనదలిచిన వారు కింద ఇచ్చిన లింకు క్లిక్ చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జాయిన్ కాగలరు. మీ మిత్రులందరికీ ఈ లింకు షేర్ చేయగలరు
(అన్ని వయసుల వారు పాల్గొన వచ్చును)
Topic: శ్రీ హనుమాన్ దీక్షాపీఠం వారి శ్రీ నాడియోగం శిక్షణ
Time: 5తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు
Sri Naadi yogm
WhatsApp Group Invite
04/02/2024
*డిస్క్ సమస్యలపై 3 రోజుల ప్రత్యేక శిబిరం మన హైదరాబాదులో* ఫిబ్రవరి 10 నుండి 12 వరకు. Dr. ఆచార్య శశికాంత్ శర్మ గారి పర్యవేక్షణలో
L4, L5 Disc, నడుము నొప్పి, మెడ నొప్పి , గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, డిస్కు సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారు ట్రీట్మెంట్ కోసం February 9 వ తేదీ లోగా 9949875037 number ki 500 pay చేసి తమ పేరు నమోదు చేయించుకోగలరు.
Note : పేరు నమోదు చేయించుకున్న వారు 10 ఫిబ్రవరి ఉదయం ఏడు గంటల వరకు రావలెను.
వేదిక:
International Sujok Therapy Center, Chiropractor and Ostiopathy centre
099498 75037
https://g.co/kgs/jdS1W5p
https://youtu.be/togOJLndDAs?si=8j2Gfd6BbIdjKc5C
Back Pain Relief camp by Dr Acharya Shashi kanth sharma #health #kinesiology #
Welcome to international Sujok theraphy CenterInternational Sujok Therapy Center is founded by Acharya Shashikanth Sharma Garu. He...
03/07/2023
*In July month Sujok International Certificate course by International sujok association authorised lecturer SJT.B.Shashikanth Sharma HYD,*
Level -1:
Timings: 9.00am to 5.00pm
fee- Rs.6000/- before12.07.2023,
After 12th or Spot registration fee will be Rs.7,000/-
(With study material & International Sujok Association Certificate, Tea, Snacks, Lunch will be provided.)
Class in Telugu, English
*For Registration send Total course fee before 12th July. After sending money send screen shot to 9949875037 whatsup number.
Benefits of this course:
After learning this course *you can relieve any kind of pain in the body.*
Bank details:
B.shashikanth sharma,
SBI A/C 31792353351,
IFSC SBIN0016434
Vanastalipuram, Hyd.
*G pay, Phone pay, Paytm*
*9949875037*
(Limited to only 25 participants)
Level 1
*CURRICULUM*
👉Anatomy & physiology,
👉Standard Correspondence System:
Detailed explanation of the similarity of hands & feet to body.
👉Insect Correspondence System:
Study of Representation of Human body in the fingers,
Study of Representation of Human body in the terminal phalanges of all fingers & toes.
👉Arm & Leg Correspondence System:
Study of Representation of Human body in the whole of upper and low limbs. Individual and united types.
👉Homo Correspondence System:
Study of Representation of Human internal organ like Brain, Kidney, Liver, Heart, Spleen etc., in the whole of human hands & feet .
👉Colour therapy,
👉seed therapy,
👉Smile meditation,
👉Mini Corresponding system,
👉One disease but many treatment methods like
🌞1 point therapy,
🌞3 point therapy,
🌞5point therapy,
👉Triorgin Introduction,
*And more Practicals*
9949875037,