26/07/2025
On the occasion of 5th Graduation Day of TKR Group of Institutions in Meerpet, Maheshwaram constituency, Ex CS (IAS) LV Subramanyam garu was present as chief guest
LV Subramanyam garu was speaking and congratulated the students on the occasion of graduation day. He congratulated the college management to Krishna Reddy garu who is providing education to so many thousands of people.
Especially the student, as students reach higher peaks as soon as they complete their graduation, you are requested to set up future action and move forward by choosing courses in favor of the changing technology of the future
Along with the education learned, culture, respecting teachers, respecting parents, requested to learn some good work that will be useful to the society as well.
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ లోని తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 5th గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్(IAS) ఎల్వి సుబ్రహ్మణ్యం గారు హాజరైనారు
ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పట్టభద్రులైన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ తెలిపారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని విద్యార్థులు విజయవంతం గా గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దటం ఇన్ని వేల మందికి విద్యను అందిస్తున్న కృష్ణా రెడ్డి గారికి కళాశాల యాజమాన్యం కు అభినందనలు తెలిపారు
ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవగానే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే విధంగా మీరు భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకొని రాబోయే కాలానికి మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా కోర్సులను ఎంపిక చేసుకుని ముందుకు సాగాలని కోరారు
నేర్చుకున్న విద్యతో పాటు సంస్కారం గురువులను గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం చదువే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలా ఏదైనా ఒక మంచి పని నేర్చుకొని ముందుకు సాగాలని కోరారు
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి గారు సెక్రటరీ హరినాథ్ రెడ్డి గారు ట్రెజరర్ అమర్నాథ్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి గారు ప్రిన్సిపల్స్ రవిశంకర్ గారు మురళీమోహన్ గారు మరియు హెచ్వోడీలు అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు
22/06/2025
On the occasion of International Yoga Day, our college organized a special yoga session. Students and staff actively participated, promoting health, harmony, and well-being.
25/04/2025
4- days GEN AI workshop conducted by -IEEE STUDENT CHAPTER
18/04/2025
Department of CSE has Successfully Completed Industrial Visit to T-Hub as part of Institute Industry Interaction. Students have gained insights on latest trends in technology
13/04/2025
The Department of Electronics and Communication Engineering (K9) successfully organized a Project Expo for 2nd-year students as part of the academic activities . The event was inaugurated by Principal Dr. D. V. Ravi Shankar and also presented awards to the best projects. The expo provided students with a valuable opportunity to connect classroom learning with real-world engineering challenges. It helped them gain insight into how projects are structured—from identifying problems and selecting components to designing circuits, writing code, testing, and presenting outcomes. Students also improved their ability to communicate technical ideas effectively and became more aware of emerging trends and technologies in the field. The event inspired creativity, innovation, and a deeper understanding of core engineering concepts.
10/04/2025
NSS UNIT TKR COLLEGE OF ENGINEERING AND TECHNOLOGY has conducted the Essay writing competition, Declamation contest, poetry contest and painting contest on the topic " Equal Access to Education" on 08.04.2025 as directed by the NSS Cell JNTUH
10/04/2025
"Today, a one-day workshop on Prompt Engineering was conducted by the Department of CSE - AI & ML."
05/04/2025
🟡మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి...
🟡 ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి గారు, సెక్రటరీ హరినాథ్ రెడ్డి గారు, ట్రెజరర్ అమర్నాథ్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థినిలు మరియు కళాశాల సిబ్బంది....
🟡 మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు మాట్లాడుతూ కృష్ణారెడ్డి గారు ఎన్నో సంవత్సరాలుగా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత తీగల కృష్ణారెడ్డి గారిదని తెలిపారు. వారి సొంత నల్లగొండ జిల్లా నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నారని తెలియజేశారు. ఎంతోమంది పట్టభద్రులు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని సోషల్ మీడియాకి పరిమితం కావద్దని, సమయాన్ని వృధా చేసుకోకుండా బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
🟡ఈ సందర్భంగా తీగల మాట్లాడుతూ విద్యార్థులకు చదివే కాకుండా ఆట పోటీలలో ముందుకు రాణించాలని ఆటలు ఆడడం వలన శరీరం ఎంతో దృఢంగా మారుతుందని.... ఈ కళాశాల ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ఓ ప్రత్యేకత ఉందని తెలియజేశారు. కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలకు చేరుకున్నారని తెలిపారు. ఈ కళాశాల నడిపించడం లో కాలేజ్ యజమాన్యం కృషి ఉందని తెలియజేస్తూ ఈ 23వ వార్షికోత్సవ వేడుకలలో అందరితో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తీగల చెప్పుకొచ్చారు.
🟡 ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.