Swaeroesinternational

Swaeroesinternational

Share

Swearoes Network is called as DAR People those who are From of State welfare societies in India.
���

09/10/2024

EWS Reservations కు వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంటున్నాను …
ఎంత మంది మద్దతుగా వస్తారు… కామెంట్ లో రాయండి.

Photos from Swaeroesinternational's post 13/09/2024

ప్రాణము, ప్రాణంలేని దేహము కూడా ప్రజాసేవకే!✊
Life and even the lifeless body in the service of people!✊
Red Salute Comred.

Photos from Swaeroesinternational's post 03/08/2024

మాదిగల అభివృద్ది జరగాలని దానికి అందరూ కలిసి రావాలని పిలుపు …

Osmania University ప్రో| మల్లేషం గారి అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజ నర్సింహ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందకృష్ణ మాదిగ తో పాటు లక్షలాది మంది మాదిగల కల నెరవేరడం తో చాలా సంతోషంగా ఉంది.

అంతేకాకుండా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2021 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ లను అమలు చేయాలని ప్రభుత్వానికి వివరిస్తాం అని తెలిపారు.

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాద సభ ఏర్పాటు చేసి మాదిగల సత్తాను చాటుతాం అని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ గారు తెలిపారు.

డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే మానకొండూరు.
మాదిగల హాకుల నెరవేర్చడం కోసం ఎంత త్యాగానికైనా మేమంతా సిద్ధంగా ఉంటామని అన్నారు, ఎన్నో ఏండ్ల కల నెరివేరింది దీనినీ అన్ని రంగాలలో జనాభా దామాషా ప్రకారం ఎవ్వరి వాటా వారికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చూసుకునేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

TGPSC గ్రూప్ -2 విజేత మీరే | ప్రిపరేషన్ స్ట్రాటజీ | 150 రోజుల ప్రణాళిక | Raju Sir 24/07/2024

Download Aeros Academy APP

TGPSC గ్రూప్ -2 విజేత మీరే | ప్రిపరేషన్ స్ట్రాటజీ | 150 రోజుల ప్రణాళిక | Raju Sir

TGPSC గ్రూప్ -2 విజేత మీరే | ప్రిపరేషన్ స్ట్రాటజీ | 150 రోజుల ప్రణాళిక | Raju Sir Check out OFFICIAL Aeros Academy App for Android Phones: [Download Now](https://play.google.com/store/apps/de...)🍏 Get the Aeros Academy App on the App Stor...

Photos from Swaeroesinternational's post 14/06/2024

#బహుజన_యువగళం_అధ్యక్షుడు,
అంబేద్కర్ ఆశయ సాధకుడు ప్రశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు*.
సమాజాన్ని ప్రేమించే నాయకుడు, అన్యాయాన్ని ఎదురించడంలో ముందువరుసలో ఉంటాడు,
నిక్కచ్చిగా మాట్లాడే నైజం,
ఎవరికి మనం తక్కువ కాదు అని యుద్ధం చేసే నాయకుడు,
వైద్య వృత్తిలో ఉంటూ నిరంతరం సేవ చేస్తూ ఉంటాడు, కల్మషం లేని మనసు.
మా యువగలం నాయకులందరికీ ఎప్పటికప్పుడు స్ఫూర్తి, ధైర్యం నింపుతూ యువగళాన్ని ముందుకు నడిపిస్తున్న మా నాయకుడికి ప్రత్యేక
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మీ
రాజన్న చెరుకూరి
యువగళం ఫౌండర్.

Aeros Academy - Apps on Google Play 17/04/2024

Download App

మొదటి వారం రోజుల్లో డౌన్లోడ్ చేసుకున్న వారికి
Free Mental ability Classes for Group-1.

Aeros Academy - Apps on Google Play

Menatal Ability Aeros academy Promo 15/04/2024

Early Bird offer.

First 2days Free Online classes for TSPSC Group 1,2,3 .
Mental Ability full course.

Menatal Ability Aeros academy Promo Mental ability online Full course by Aeros Academy. Promo

12/04/2024

Online Classes for Group 1 & Group 2.
Mental Ability , Logical Reasoning, Current affairs and Telangana Movement.
Best offers.

Photos from Swaeroesinternational's post 12/04/2024

Anna

సమాజంలో పరిచయం అక్కర్లేని పేరు ఉద్యోగ సంగం నాయకుడిగా , అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని నిరంతరం ప్రజలకు నేర్పుతూ రాజకీయ వత్తిల్లకు లొంగకుండా సమాజం కోసం నిలబడే వ్యక్తిత్వం.
భవిష్యత్ లో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటు.
జన్మదిన శుభాకాంక్షలు అన్నా…
మీ తమ్ముడు
రాజు చెరుకూరి.

Ramesh Medi Priyadarshini Medi
Muthyala Ramesh

24/03/2024

BRS లో గెలిచినయ్ గొర్రెలు , కాంగ్రెస్ లో గెలిచిన సింహాలు …
ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది

24/03/2024
Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Hyderabad
500031