Telangana MBC Sankshema Samithi

Telangana MBC Sankshema Samithi

Share

TO ORGANISE , EDUCATE AND BUILD LEADERSHIP

23/04/2024
23/10/2023

రాష్ట్ర ప్రజలకు,బిసి ఎంబిసి సంచార కులాల నాయకులకు , మిత్రులకు , శ్రేయోభిలాషులకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు...

Photos from Telangana MBC Sankshema Samithi's post 16/10/2023
29/01/2023

తెలంగాణ ఎంబిసి సంక్షేమ సమితి రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ ను (2023)ఆవిష్కరించిన తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ శ్రీ వకుళాభరణం కృష్ణమోహన్ రావు గారు

తెలంగాణ ఎంబిసి సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెక్కం వెంకట్,జాతీయ ప్రధాన కార్యదర్శి అవ్వారు జగదీష్ నాయి ,ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ పూసల ,యువజన అద్యక్షులు పగడాల ఎల్లన్న,మేరు కులవృత్తి సంక్షేమ సంఘం అద్యక్షులు వాడపల్లి మాదవ్ మేరు,నాయిబ్రామ్మణ సంఘం అద్యక్షులు తొలి చుక్క నర్సింహ్మ , హైదరాబాద్ ఎంబిసి అద్యక్షులు కె యమ్ గురుచరణ్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు

03/01/2023

సావిత్రిబాయి పూలే జయంతిని
ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి

చదువుల తల్లి సావిత్రి పూలే జయంతి సందర్భంగా యల్ బి నగర్ లోని సావిత్రి బాయి విగ్రహం వద్ద నివాళులు ఆర్పించిన తెలంగాణ ఎంబిసి సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెక్కం వెంకట్ మాట్లాడుతూ అందరికి చదువు అందించాలనే ఉద్దేశ్యంతో తన ఇంటినే స్కూల్స్ గారి మార్చి పేదలకు అందులో ప్రత్యేకంగా మహిళలకు చదువు నేర్పిన సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలి

28/11/2022

మహాత్మా జ్యోతిబాపూలే 132 వ వర్ధంతి సందర్భంగా నేడు ఎల్ బి నగర్ చౌరస్తాలోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న సందర్భం

05/10/2022

విజయదశమి శుభాకాంక్షలు

15/08/2022

బిసి ఎంబిసి సంచార కుల సంఘాల నాయకులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, దేశ ప్రజలందరికీ
75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ...

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Baghlingampalli
Hyderabad