11/03/2024
Big Breaking
దేశంలో CAA అమలు చేసిన కేంద్రం. మతం ఆధారంగా ఏర్పడిన రాజ్యాలైన పాక్, బంగ్లా, ఆఫ్గన్ లో మత హింస ఎదుర్కున్న మైనారిటీలు ఎవరైతే 31/12/2014 లోపు భారత్ లోకి ఆశ్రయం కోసం వచ్చారో వారికి దేశ పౌరసత్వం కల్పిస్తుంది ఈ చట్టం.👌🏽
https://vsktelangana.org/caa-vasthavalu
CAA పై పుర్తి వాస్తవాలు తెలుసుకోవడానికి ఇందులో ఉన్న సమాచారాన్ని చదవగలరు🙏🏽
పౌరసత్వ సవరణ చట్టం (CAA): అపోహలు – దుష్ప్రచారం – వాస్తవాలు | VSK Telangana
Home Telugu Articles పౌరసత్వ సవరణ చట్టం (CAA): అపోహలు – దుష్ప్రచారం – వాస్తవాలు Telugu ArticlesViews పౌరసత్వ సవరణ చట్టం (CAA): అపోహలు – దుష్ప్రచార...
20/01/2024
రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారం
సుందర విగ్రహ మేఘశ్యామ్
గంగా తులసి శాలిఘ్రం
భధ్ర గిరీశ్వర సీతారం
భక్త జన ప్రియ సీతారం
జానకి రమణ సీతారాం
జయ జయ రాఘవ సీతారం
रघुपति राघव राजाराम पतित पावन सीताराम ॥
सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी शालग्राम ॥
भद्रगिरीश्वर सीताराम भगत-जनप्रिय सीताराम ॥
जानकीरमणा सीताराम जयजय राघव सीताराम ॥
रघपति राघव राजाराम पतित पावन सीताराम ॥
रघुपति राघव राजाराम पतित पावन सीताराम ॥
Ragupathi Raghav rajaram
Patheetha paavana sitaram
Sundar vigraha meghashyam
Ganga Thulasi shaalighram
Bhadhra gireeshwar sitaram
Bhakta Jana priya sitaram
Jaanaki ramana sitaram
Jaya jaya Raghava sitaram
The King Rama who is the Raghava, the Lord of Raghu,
He is the Sita Ram, who makes the sinner pure,
He has pretty looks and is black like the cloud,
He is as pure as Ganga , Thulasi and Shaligram,
He is the Sitaram of Bhadrachalam He is Sitram who is darling of devotees,
He is Sitaram , the darling of Sita, Hail, hail Oh Raghava , Oh Sitaram
https://t.me/SanatanBharath/976
https://youtube.com/shorts/YfaUQYDkCvA?feature=share
Jai Jai Shri Ram 🚩♥️ Ragupathi Raghav rajaram
Ragupathi Raghav rajaramPatheetha paavana sitaramSundar vigraha meghashyamGanga Thulasi shaalighramBhadhra gireeshwar sitaramBhakta Jana priya sitaramJaanaki...
19/09/2020
తిరుగిరులకు బ్రహ్మోత్సవ శోభ...సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలు..Myindmedia
తిరుగిరులకు బ్రహ్మోత్సవ శోభ...అధికమాసం వల్ల ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు..Myindmedia
తిరుగిరులకు బ్రహ్మోత్సవ శోభ... అధికమాసం వల్ల ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు మై ఇండ్ మీడియా యూట్యూబ్ పేజీ...
01/08/2020
Devika journalist on Twitter
“భక్తులను జెరూసలెం,మక్కా తీసుకెళ్తున్న తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు నిర్మాణ దశలో ఓసారి, మందిర నిర్మాణం పూర్తయ...
28/03/2019
https://www.svppvp.org/albums/photos/56062.dz
అపూర్వ సమ్మేళనం హుజురాబాద్ 2019 - SVPPVP
The Official Alumni Network of Sri Saraswathi Vidyapeetham, Shishu Mandir. Connect with classmates, post jobs, share memories and a lot more.
15/02/2019
*శ్రీ సరస్వతీ శిశుమందిర్, హుజురాబాద్*
*పూర్వ విద్యార్థి అపూర్వ సమ్మేళనం*
*24 మార్చ్ 2019*
*శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల, హుజురాబాద్, పూర్వ విద్యార్థులైన మిత్రులకు మరియు సోదర, సోదరీమణులకు,పూర్వాచార్యులకు మరియు హితైషులకు నమస్సులు..🙏🏻*
1969 లో ఐదుగురు విద్యార్దులతో ప్రారంభమై విలువలతో కూడిన విద్యనందిస్తూ ఎందరినో విద్యాధికులను చేస్తూ సమాజ నిర్మాణంలో మన విద్యాలయం పప్రధమంలో ఉండి ఒక ప్రత్యేక స్థానం సంతరించుకున్న విషయం మనందరికీ తెలిసు. కానీ ఆంగ్ల మాద్యమ ఒరవడిలోకి రావడంలో ఒకింత ఆలస్యం చేసిన క్రమంలో 2014 వ సంవత్సరం నాటికి పూర్తిగా మూతబడే స్థాయికి హుజూరాబాద్ పాఠశాల చేరుకుంది.
ఆ పరిస్థితులలో హుజురాబాద్ పాఠశాల పూర్వ విద్యార్ధులు పూనుకుని పాఠశాలను నవీకరించి, ఆధునీకరించి ఆంగ్ల మాద్యమంలో పునఃప్రారంభం చేయడంలో కృతకృత్యులమయ్యాం అనే చెప్పాలి.
*2015 సం౹౹లో పది మంది పిల్లలతో*
*ప్లే - గ్రూపు ఇంగ్లీష్ మీడియంతో*
*ప్రారంభించి ఈ సంవత్సరానికి 75* *సంఖ్యతో 3rd క్లాస్ వరకు నిర్వహిస్తూ మన హుజూరాబాద్ పాఠశాల కూడా పునర్వైభవం సంతరించుకుంటూ స్వర్ణోత్సవ దిశలో పయనిస్తున్న తరుణంలో...*
(రాష్ట్రంలో పూర్వ విద్యార్ధుల శక్తితో పనః ప్రారంభమై దిగ్విజయంగా నిర్వహించబడుతున్న మరెన్నో పాఠశాలల తీరుగా )
పాఠశాల ప్రభందకారిణీ కమిటీ,
పాఠశాల సమితీ సభ్యులు,
పూర్వ విద్యార్థి పరిషత్..
ఈ విద్యా సంవత్సరాంతంలో అనగా
*మార్చ్ 24 వ తేదీ, ఆదివారం, పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మేళన కార్యక్రమం నిర్వహించ సంకల్పించామని సవినయంగా తెలియజేస్తూ..*
( విద్యానగర్ లో గల నూతన పాఠశాల ప్రాంగణంలో )
1969 నుండి చదివిన పూర్వ విద్యార్థులు మరియు సేవలందించిన పూర్వాచార్యుల సమాచార సేకరణ, వారిని సమీకరించడం మరియు ఆ కార్యక్రమ నిర్వహణలో మనమందరం కలిసి పాలుపంచుకోవాలని, అందుకై అందరూ సహకరించాలని కోరుతూ..😊🙏🏻🙏🏻🙏🏻💐
*పూర్వ విద్యార్ధి పరిషత్*
*శ్రీ సరస్వతీ శిశుమందిర్*
*హుజురాబాద్*
15/02/2019
*మిత్రులకు..😊🙏🏻*
*మార్చి 24 న జరగబోయే..*
*అపూర్వ సమ్మేళనానికి..*
*ముస్తాబవుతున్న విద్యానగర్ శిశుమందిర్ ప్రాంగణం..*
*-- పూర్వ విద్యార్థి పరిషత్*
*శ్రీ సరస్వతీ శిశుమందిర్*
*హుజూరాబాద్*