Vivana publications

Vivana publications

Share

This Publications was started in 2009 to serve the aspirants of competitive exams. Till date above 200 books are published.

09/02/2026
09/02/2026

❗INDIA BUDGET ( 2026-27 ) BOOK RELEASED
❗ AVAILABLE IN ANDHRA PRADESH & HYDERABAD

16/12/2025

మనం నిర్వీర్యం కావడానికి కారకాలు...........

15/10/2025

సెప్టెంబర్ 2025లో పెరిగిన నిరుద్యోగిత రేటు

కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ 2025 సెప్టెంబర్ మాసానికి అక్టోబర్ 15న విడుదల చేసిన ఆవర్తన శ్రామికశక్తి సర్వే (పిఎల్ఎఫ్ఎస్) ప్రకారం దేశంలో నిరుద్యోగ వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం నిరుద్యోగిత రేటు (UR):

15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఆగస్టు 2025లో 5.1% నుండి **సెప్టెంబర్ 2025లో 5.2%**కి స్వల్పంగా పెరిగింది.

గ్రామీణ – పట్టణ ప్రాంతాల వారీగా:

గ్రామీణ ప్రాంత UR: 4.3% (ఆగస్టు) నుండి **4.6% (సెప్టెంబర్)**కి పెరిగింది.

పట్టణ ప్రాంత UR: 6.7% (ఆగస్టు) నుండి **6.8% (సెప్టెంబర్)**కి పెరిగింది.

ఈ రెండింటి పెరుగుదల కలిపి మొత్తం UR పెరుగుదలకు దోహదపడింది.

మహిళల నిరుద్యోగిత రేటు:

పట్టణ మహిళలు: UR 8.9% (ఆగస్టు) నుండి **9.3% (సెప్టెంబర్ 2025)**కి పెరిగింది.

గ్రామీణ మహిళలు: స్వల్ప పెరుగుదలతో మొత్తం మహిళా UR 5.2% (ఆగస్టు) నుండి **5.5% (సెప్టెంబర్)**కి పెరిగింది.

పురుషుల నిరుద్యోగిత రేటు:

గ్రామీణ పురుషులు: UR 4.5% (ఆగస్టు) నుండి **4.7% (సెప్టెంబర్ 2025)**కి పెరిగింది.

పట్టణ పురుషులు: UR 5.9% (ఆగస్టు) నుండి **6.0% (సెప్టెంబర్ 2025)**కి పెరిగింది.

ఆగస్టులో తగ్గిన తర్వాత పురుషుల URలో మళ్లీ స్వల్ప పెరుగుదల గమనించబడింది.

మొత్తం విశ్లేషణ:

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల రెండింటిలోనూ నిరుద్యోగిత రేటులో స్వల్ప పెరుగుదల కనిపించింది.

మహిళా నిరుద్యోగిత, ముఖ్యంగా పట్టణ మహిళలలో, గణనీయంగా పెరిగింది.

మొత్తం UR సెప్టెంబర్ 2025లో స్వల్పమైన కానీ స్థిరమైన పెరుగుదల ధోరణిని చూపించింది.

16/06/2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి - బనకచర్ల - పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి - బనకచర్ల ప్రాజెక్టును చేపడుతోంది. దీనికి సంబంధించిన అవగాహన కోసం లేటెస్ట్ క్విజ్ లో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు క్విజ్ ను ఇవ్వడం జరిగింది. దీని కోసం వివన పబ్లికేషన్స్ యాప్ ను దిగువన ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోగలరు. https://play.google.com/store/apps/details?id=com.fishqe.tcccfq

11/10/2024

ఇప్పుడే కనిపెట్టిన రహస్యం
మేకప్ బాక్స్ కు తెలుగు అర్థం ముస్తాబు పెట్టే అట..

27/09/2024

RRB 11 NTPC వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగులో కూడా నిర్వహించబడే ఈ పరీక్షలకు సంబంధించి 2020 మరియు 2021లో జరిపిన CBT 1 29 తెలుగు మీడియం పేపర్లను పుస్తకం రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం సెప్టెంబర్ 27న మార్కెట్ లోకి విడుదలవుతోంది.

20/09/2024

తెలంగాణలో నిర్వహించే ప్రతి పోటీ పరీక్షలో 4 నుండి 5 ప్రశ్నలు తప్పకుండా వచ్చే సబ్జెక్ట్ విపత్తు నిర్వహణ. వివన పబ్లికేషన్స్ గత 13 సంవత్సరాలుగా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. పోటీ పరీక్షల అభ్యర్థుల నుండి విశేష ఆదరణ పొందుతున్న ఈ పుస్తకం అప్ డేటెడ్ ఎడిషన్ 2024 సెప్టెంబర్ 20న మార్కెట్ లోకి విడుదలవుతోంది.

16/09/2024

గత 13 సంవత్సరాలుగా విశేషంగా ఆదరించబడుతున్న వివన పబ్లికేషన్స్ విపత్తు నిర్వహణ పుస్తకం తాజా ఎడిషన్ సెప్టెంబర్ 19న మార్కెట్ లోకి విడుదలవుతోంది.

12/09/2024

తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 పుస్తకం ఈ రోజు (2024 సెప్టెంబర్ 12) మార్కెట్ లోకి విడుదలవుతోంది. ప్రభుత్వం వారు ఇచ్చిన పుస్తకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించి, మీకు అందించడం జరుగుతోంది. మల్టీకలర్ లో ముద్రించబడిన ఈ పుస్తకం వెల రూ. 399లు.

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


2-2-1135/6/A, Nallakunta
Hyderabad
500040

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm