Swaero Circle - స్వేరో సర్కిల్

Swaero Circle - స్వేరో సర్కిల్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Swaero Circle - స్వేరో సర్కిల్, Education, DSS Bavan, Hyderabad.

SWAERO CIRCLE SOCIETY is a Center of Wisdom Education focused on “Empowering Low-Income Rural/Urban Students and Communities in India with objective of providing quality Tutoring, Training, Teaching, Mentoring and Coaching.

11/03/2026
*జ్ఞాన తెలంగాణ తెలుగు దినపత్రిక* _11.03.2026_ - ప్రభుత్వానికి తలవంచని నాయకుడు, రాహుల్ గాంధీ : ప్రియాంక గాంధీ.- వంట గ్యాస...
11/03/2026

*జ్ఞాన తెలంగాణ తెలుగు దినపత్రిక*
_11.03.2026_
- ప్రభుత్వానికి తలవంచని నాయకుడు, రాహుల్ గాంధీ : ప్రియాంక గాంధీ.
- వంట గ్యాస్ సరఫరా పై ప్రధాని మోదీ సమీక్ష
- పంచాయితీ రాజ్ శాఖలో పరిపాలన స్తబ్దత.
- బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ మోసాలు బయటపెడతాం : కేటీఆర్
- నూతన గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్
- కవిత నిరవదిక నిరాహార దీక్ష
*మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు, జిల్లా వార్తల కొరకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి ⬇️*
https://epaper.gnanatelangana.com/shareedition.php?editionName=Gnana_Telegu&editionId=GNANA_MAI&issueId=GNANA_MAI_20260311&pageId=1&date=2026-03-11&paperName=Gnanatelangana

22/09/2025

వనపర్తి జిల్లా వీపనగండ్ల (మం) గ్రామానికి చెందిన అఖిల గారు MBBS సీట్ వచ్చిన సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి గురుకుల సెక్రటరీగా ఉన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు MBBS సీట్ సాధించడం జరిగింది..
అందుకు నాకు చాలా సంతోషం గా ఉంది..

again, thank you Rsp Sir

22/09/2025

కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన
B. అరుంధతి గారు MBBS సీట్ వచ్చిన సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి గురుకుల సెక్రటరీగా ఉన్న *డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్* గారి ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు MBBS సీట్ సాధించడం జరిగింది.. సార్ ఎప్పుడు ఒక మాట అనే వాళ్ళు

ఆకలి వేస్తే అన్నం మేతుకులు కాదు అక్షరాలు తినాలని* డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్ (inspiration) తో MBBS సిట్ సాధించడం జరిగింది..

again, thank you Rsp Sir

Sir is my inspiration 💥

21/09/2025

ఈరోజు ఢిల్లీలో జరిగిన Dr.Babasaheb Ambedkar National Association of Engineers ( BANAE) నేషనల్ కన్వెన్షన్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వేరోస్ చైర్మన్ డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్వేరో సార్ గారు.

16/06/2025

ఈరోజు సాంఘిక సంక్షేమ హెడ్ ఆఫీస్ లో తెలంగాణ గురుకుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గౌలిదొడ్డి ప్రీమియర్ C.O.E కళాశాలను యధావిధిగా కొనసాగించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తల్లిదండ్రులు మరియు గురుకుల విద్యార్థులు.

ఈరోజు సాంఘిక సంక్షేమ హెడ్ ఆఫీస్ లో తెలంగాణ గురుకుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గౌలిదొడ్డి ప్రీమియర్ C.O.E ...
16/06/2025

ఈరోజు సాంఘిక సంక్షేమ హెడ్ ఆఫీస్ లో తెలంగాణ గురుకుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గౌలిదొడ్డి ప్రీమియర్ C.O.E కళాశాలను యధావిధిగా కొనసాగించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తల్లిదండ్రులు మరియు గురుకుల విద్యార్థులు.

పేదింటి వధువుకు  #స్వేరోస్ సహాయం..!చిన్ననాడే తండ్రిని, నాలు గేండ్ల క్రితం తల్లిని కోల్పోయిన అక్కా, తమ్ముళ్లకు  #స్వేరోసభ...
24/05/2025

పేదింటి వధువుకు #స్వేరోస్ సహాయం..!

చిన్ననాడే తండ్రిని, నాలు గేండ్ల క్రితం తల్లిని కోల్పోయిన అక్కా, తమ్ముళ్లకు #స్వేరోసభ్యులు అమ్మగా ఆధరించి నాన్నలా భరోసానిచ్చి మానవీయతను చాటుకున్నారు.
గొల్లపల్లికి చెందిన గడ్డమీది సత్తయ్య-వసంత దంపతులకు అర్పిత, సాయిచంద్ ఇద్దరు సంతానం ఉండగా, అన్యో న్యంగా సాగుతున్న చిన్న కుటుంబంలో 21 ఏండ్ల క్రితం సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఆనాడు అర్పిత ఏడోతరగతి, సాయిచంద్ మూడో తరగతి చదువుతున్న తరుణంలో తల్లి వసంత బీడీలు చుడుతూ ఇద్దరిని పెంచి పెద్ద చేసింది. అర్పిత డిగ్రీ పూర్తియింది ఈ క్రమంలో 2021లో తల్లి వసంత సైతం అనారోగ్యంతో మృతి చెందగా ఇంటిలో పెద్దదిక్కులేకుండా అక్కాతమ్ముల్లకు తీరని కష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో పైచదువులు కొన సాగించలేని అర్పిత ఓ ప్రైవేట్ దవాఖానలో పని చేస్తూ తమ్ముడిని చూసుకుంటోంది. పెళ్లీడు వచ్చిన అర్పితకు పెళ్లి చేసి ఆ కుటుంబానికి భరోసాగా నిల వాలని శాతవాహన కాలనీవాసులు, స్వేరో నెట్వర్క్ సభ్యులు భావించి #స్వేరో ఆధ్వర్యంలో అందరి సహకారంతో అర్పిత పెళ్లి ఖర్చులకు వస్తురూపేణతో పాటు రూ.101500 అందించి పేదింటి బిడ్డ పెళ్లికి అండ నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా స్వేరోస్ కు ధన్యవాదాలు.

Address

DSS Bavan
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Swaero Circle - స్వేరో సర్కిల్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Swaero Circle - స్వేరో సర్కిల్:

Shortcuts

Share

Category