Mahatma Jyotiba Phule Telangana BC Welfare Society

Mahatma Jyotiba Phule Telangana BC Welfare Society

Share

Government has established a new Society for the administration of the Backward Classes Welfare Resi

Government has established a new Society for the administration of the Backward Classes Welfare Residential Schools in the combined State of Telangana.

ఒక్క దేవుడికే తెలుసు..నేను ఒక కథ చదివాను 
ఒకానొకపపుడు ఒక కప్ప వుండేదట ఆ కప్ప నిరంతరం రామ ధ్యానంలోనే వుండేదట 
ఒక రోజున రామయ్య సముద్రంలో స్నానం కి వెళుతూ ఒడ్డున వున్న ఇసుకలో రామ బాణం ని గుచ్చి వెళతారు అంట 
అలా వెళ్ళి స్నానం చేసి వచ్చాక రామయ్య ఆ రామ బాణం తీసుకుంటే ఆ బాణం  చివరన  కప్ప గుచ్చుకొని వుందట  వెంటనే ఆ కప్పను బాణం నుండి తీసి ఒక రాతి పై పెట్టి రామయ్య కప్పతో ఇలా అన్నారు అయ్యో ఇంత బాధ బరిస్తు వున్నావు ఒక్క సారి నన్ను పిలవలేక పొయ్యవ అని అందుకు ఆ కప్ప ఇలా అన్నదట నిరంతరం నీ ధ్యానం లో వుంటు నాకు కష్టం అయిన  బాధైన సుఖమైన రామ రామ అని నిన్నే స్మరిస్తూ వుంటాను అలాంటి నా రాముడు వలనే నాకు  బాధ కలిగితే ఇంకెవరికి చెప్పుకోవాలి నా బాధను 
 నా రాముడు వలనే నాకు ఈ బాధ కాబట్టి ఆ బాధను కూడా నేను సంతోషంగా భరిస్తు వున్నాను రామయ్య తండ్రి అని వినయంగా రామయ్య మీద వున్న భక్తిని  తెలియచేసిందట ఆ కప్ప ....
అన్ని తెలిసిన దేవుడే బాధ పెడుతూ వుంటే నేను మాత్రం ఇక ఏమి చేయగలను అని మాటలు ముగబోయి మౌనంగా రోధించడం తప్ప అని అనుకుంటున్న....

 ఓ కూతురు ఓ అక్క ఓ చెల్లి ఓ ఫ్రెండ్ ఓ భార్య ఓ అమ్మగా  తనలో తానే కుమిలిపోతున్న ఆడవారు ఎంతో మంది వున్నారు వారి అందరికీ ఈ పాట అంకితం....

#love#trending#old#music#melody#songs#instagram#instagood#instagramreels#instagramsongs#trendingreels#trendingsongs#reels# 17/10/2023

ఒక్క దేవుడికే తెలుసు..నేను ఒక కథ చదివాను ఒకానొకపపుడు ఒక కప్ప వుండేదట ఆ కప్ప నిరంతరం రామ ధ్యానంలోనే వుండేదట ఒక రోజున రామయ్య సముద్రంలో స్నానం కి వెళుతూ ఒడ్డున వున్న ఇసుకలో రామ బాణం ని గుచ్చి వెళతారు అంట అలా వెళ్ళి స్నానం చేసి వచ్చాక రామయ్య ఆ రామ బాణం తీసుకుంటే ఆ బాణం చివరన కప్ప గుచ్చుకొని వుందట వెంటనే ఆ కప్పను బాణం నుండి తీసి ఒక రాతి పై పెట్టి రామయ్య కప్పతో ఇలా అన్నారు అయ్యో ఇంత బాధ బరిస్తు వున్నావు ఒక్క సారి నన్ను పిలవలేక పొయ్యవ అని అందుకు ఆ కప్ప ఇలా అన్నదట నిరంతరం నీ ధ్యానం లో వుంటు నాకు కష్టం అయిన బాధైన సుఖమైన రామ రామ అని నిన్నే స్మరిస్తూ వుంటాను అలాంటి నా రాముడు వలనే నాకు బాధ కలిగితే ఇంకెవరికి చెప్పుకోవాలి నా బాధను నా రాముడు వలనే నాకు ఈ బాధ కాబట్టి ఆ బాధను కూడా నేను సంతోషంగా భరిస్తు వున్నాను రామయ్య తండ్రి అని వినయంగా రామయ్య మీద వున్న భక్తిని తెలియచేసిందట ఆ కప్ప .... అన్ని తెలిసిన దేవుడే బాధ పెడుతూ వుంటే నేను మాత్రం ఇక ఏమి చేయగలను అని మాటలు ముగబోయి మౌనంగా రోధించడం తప్ప అని అనుకుంటున్న.... ఓ కూతురు ఓ అక్క ఓ చెల్లి ఓ ఫ్రెండ్ ఓ భార్య ఓ అమ్మగా తనలో తానే కుమిలిపోతున్న ఆడవారు ఎంతో మంది వున్నారు వారి అందరికీ ఈ పాట అంకితం.... #love#trending#old#music#melody#songs#instagram#instagood#instagramreels#instagramsongs#trendingreels#trendingsongs#reels#

Photos from Mahatma Jyotiba Phule Telangana BC Welfare Society's post 17/06/2019
10/06/2019
Mahatma Jyotiba Phule Telangana BC Welfare Society 26/05/2019

Mjptbcwris Official YouTube channel please do subscribe to our channel for more updates

Mahatma Jyotiba Phule Telangana BC Welfare Society Welcome to our Youtube Educatioal Society Channel Mahatma Jyotiba Phule Telangana BC Welfare Society. Government have established a Society for the administr...

#MJPTBCWREIS Summer camp 2019 || flash 17/05/2019

#MJPTBCWREIS Summer camp 2019 || flash Welcome to our Youtube Educatioal Society Channel Mahatma Jyotiba Phule Telangana BC Welfare Society. Government have established a Society for the administr...

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Dss Bhavan Masab Tank
Hyderabad