TTD Sri venkateshwara veda,sanskrit patashala.HYDERABAD

TTD Sri venkateshwara veda,sanskrit patashala.HYDERABAD కృష్ణ యజుర్వేదము,ఆపస్తంబ స్మార్తము,శైవాగమము

SRI KRISHNA YAJUR VEDA SMARATHAM
COURCE IN YEARS 8th
(SMARTHABHATTARAKA)

SRI KRISHNA YAJUR VEDA GHANANTHAM (GHANAPATHI)
COURCE IN YEARS 12 years

SHIVAGAMAM (SHIVAGAMA VISHARADA)

COURCE IN YEARS 8th

శ్రీ గురుభ్యోనమః
07/04/2024

శ్రీ గురుభ్యోనమః

కీసరగుట్ట వేదపాఠశాలలో మా సంస్కృత భాష గురువుగారు మోడీ గారు లేపాక్షి గుడి సందర్శించిన తరుణంలో పాల్గొన్నారు..కుడి నుంచి మూడ...
19/01/2024

కీసరగుట్ట వేదపాఠశాలలో మా సంస్కృత భాష గురువుగారు మోడీ గారు లేపాక్షి గుడి సందర్శించిన తరుణంలో పాల్గొన్నారు..

కుడి నుంచి మూడవ - కాండూరి శేషాచార్యులు గారు

03/09/2021
శ్రీవేంకటేశ్వరవేద విజ్ఞానపీఠము/కీసరగుట్ట నూతన ప్రధానాచార్యులుగా భాధ్యతలు స్వీకరించిన బ్రహ్మశ్రీగూడాశ్రీనివాస అవధాని గురు...
01/09/2021

శ్రీవేంకటేశ్వరవేద విజ్ఞానపీఠము/కీసరగుట్ట నూతన ప్రధానాచార్యులుగా భాధ్యతలు స్వీకరించిన బ్రహ్మశ్రీగూడాశ్రీనివాస అవధాని గురువుగారికి నమస్కారపూర్వకముగా శుభాభినందనలు🙏

Admissions Are now open
08/08/2021

Admissions Are now open

కొత్త విద్యార్ధుల ప్రవేశ ప్రకటన
09/05/2017

కొత్త విద్యార్ధుల ప్రవేశ ప్రకటన

27/03/2017

మన ప్రధానోపాధ్యాయులు గారు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ ఇంటర్వూలో.

20/04/2016

శ్రీ రామ మంగళాశాసనం

మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాభ్దయే!
చక్రవర్తి తనూజాయ సార్వ భౌమాయ మంగళం

వేదవేదాంత వేద్యాయ మేఘ శ్యామల మూర్తయే
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం

విశ్వామిత్రాంత రంగాయ మిథిలా నగరీ పతే
భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం

పిత్రు భక్తాయ సతతం భాతృభి: సహ సీతయా
నందితాఖిల లోకాయ రామ భద్రాయ మంగళం

త్యక్త సాకేత వాసాయ చిత్ర కూట విహారిణే
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం

సౌమిత్రిణాచ జానక్యా చాప బాణాసి ధారిణే
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం

దండకారణ్య వాసాయ ఖరదూషణ శత్రవే
గృధ్ర రాజాయ భక్తాయ ముక్తి దాయాస్తు మంగళం

సాదరం శబరీ దత్త ఫలమూల భిలాషిణే
సౌలభ్య పరిపూర్ణాయ సత్యోద్రిక్తాయ మంగళం

హనుంత్సమవేతాయ హరీశాభీష్ట దాయినే
వాలి ప్రమధ నాయాస్తు మహాధీరాయ మంగళం

శ్రీమతే రఘు వీరాయ సేతూల్లంఘిత సింధవే
జితరాక్షస రాజాయ రణ ధీరాయ మంగళం

విభీషణ కృతే ప్రీత్యా లంకాభీష్ట ప్రదాయినే
సర్వలోక శరణ్యాయ శ్రీ రాఘవాయ మంగళం

ఆగత్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా
రాజాధి రాజ రాజాయ రామ భద్రాయ మంగళం

భ్రహ్మాది దేవసేవ్యాయ భ్రహ్మణ్యాయ మహాత్మనే
జానకీ ప్రాణ నాథాయ రఘు నాథాయ మంగళం

శ్రీసౌమ్య జామాతృమునే: కృపయాస్మాను పేయుషే
మహతే మమ నాథాయ రఘు నాథాయ మంగళం

మంగళాశాసన పరై :మదాచార్య పురోగమై
సర్వైశ్చ పూర్వై రాచార్ర్యై : సత్కృతాయాస్తు మంగళం

రమ్యజా మాతృ మునినా మునినా మంగళా శాసనం కృతం
త్రైలోక్యాధిపతి:శ్రీమాన్ కరోతు మంగళం సదా

నన్నెం శ్రీహర్షశర్మ

నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తులమ్బోదరాయ ఏకదన్తాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః ॥మిత...
17/09/2015

నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు
లమ్బోదరాయ ఏకదన్తాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః ॥

మిత్రులకు,శ్రేయోభిలాషులకు వినాయక చతుర్ధి శుభాకాంక్షలు

మీ నన్నెం శ్రీహర్షశర్మ

Sri Harsha Software Solutions&Developers

Warangal,Telangana

www.sriharshasoft.com

+91 9030 771 881
+91 9032 771 881

Address

కీసరగుట్ట
Hyderabad
501301

Telephone

+919908933304

Website

Alerts

Be the first to know and let us send you an email when TTD Sri venkateshwara veda,sanskrit patashala.HYDERABAD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category