Gurukulam Swaeroes

Gurukulam Swaeroes

Share

we Empower with Education. we are trying to give Our best About TTWREIS GURUKULAM & SWAEROISM

03/02/2022

*తెలంగాణ ప్రభుత్వం*

తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ = హైదరాబాద్

ప్రవేశ ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో గల (23) ఏకలవ్య గురుకుల పాఠశాలలలో 2022-23 సంవత్సరంనకు గాను 6వ తరగతిలో గల సీట్లను భర్తీ చేయుటకు నిర్వహించబడుతున్న ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల నుండి దరఖాస్తులు కోర డమైనది. దరఖాస్తు ప్రారంభ తేది: 03.02.2022, దరఖాస్తు ఫారములు ఆన్లైన్లో సమర్పించుటకు చివరి తేది: 28.02.2022. ప్రవేశ పరీక్షలో వచ్చిన సూర్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేయబడును. ప్రవేశ పరీక్ష తేదీ మరియు ఇతర పూర్తి వివరములకు https://telanganaemirs.in వెబ్సైటిని సంప్రదించగలరు.

సం/- డి. రోనాల్డ్ రోస్, ఐ.ఎ.యస్, కార్యదర్శి, తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ..

Gurukulam

29/01/2022

TTWR COE / TTWR RJC / TTWR SAINIK SCHOOL ENTRENCE TEST 2022

26/01/2022

𝙏𝙏𝙒𝙍𝙀𝙄𝙎
𝐓𝐓𝐖𝐑 𝐂𝐎𝐄 & 𝐑𝐉𝐂 𝐂𝐄𝐓 2022

ENTRANCE TEST FOR ADMISSION INTO INTERMEDIATE 1st YEAR IN TTWRCoEs/ TTWRJCs/
TTWURJCs FOR THE ACADEMIC YEAR 2022-23

𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : 27 Feb 2022

𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞 : http://www.tgtwgurukulam.telangana.gov.in


𝐃. 𝐑𝐨𝐧𝐚𝐥𝐝 𝐑𝐨𝐬𝐞, 𝐈𝐀𝐒
𝙎𝙚𝙘𝙧𝙚𝙩𝙖𝙧𝙮 𝙏𝙏𝙒𝙍𝙀𝙄𝙎 (𝙂𝙪𝙧𝙪𝙠𝙪𝙡𝙖𝙢)
DSS Bhavan, Masab Tank
Hyderabad -500 028


*Do Follow & Share*

https://www.instagram.com/ttwreis_gurukulam/p/CZI5vS2rkEp/?utm_medium=share_sheet

13/01/2022

*Admission Alert*✍️

*5. సం.ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీస్పాట్ అడ్మిషన్స్*
*(2021-2022) సంవత్సరానికి జరుగుతున్నవి* .

*అర్హతలు*: ఇంటర్మీడియట్ (MPC, BiPC) పూర్తి చేసిన
వారు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అవకాశం కలదు

సంప్రదించాల్సిన చిరునామా:
1.*TTWR Degree and PG College (MEN) Nagarkurnool* at
Jadcherla. (Near Macharam Village)
KP. Nireekshana Rao, Principal.
Cell: 9603080865,7901097703

2.*TTWR Degree and PG College (WOMEN) Shadnagar.*
Dr. Neetha, Principal.
Cell: 9885003390

Photos from Gurukulam Swaeroes's post 13/11/2021

Applications are invited from the intermediate MPC passed SC & ST Boys and Girls for admission into IIT Long term coaching programme at TSWR COE (B) lGowlidoddi, Hyderabad to appear IIT –JEE 2022 for the academic year 2021-2022, from the state of Telangana. The Selection criteria would be based on the JEE
MAINS-2021 percentile




-JEE
TTWREIS Gurukulam TSWREIS

Photos from Gurukulam Swaeroes's post 26/09/2021

Here some Drawings And Writings
Of D.Tarabai a student from Welfare Residential College (Gurukulam).
COE PARIGI VIKARABAD ( D)

• A child's childhood for learning, dont use
their childhood for earning.
Children are supposed to be going to
school; they don t look good with a hand full
of tools.
Child labour is a social crime, every child
has a right to shine.
SAY NO TO CHILD LABOUR # JAI BHEEM
Yours,
Dharavath Tharabai
TTWR COE (G) PARIGI .

Do Follow & Share

https://www.instagram.com/p/CURkLeoMSaz/?utm_medium=share_sheet

26/08/2021

END TO END SUPPORT
GURUKULAM.


TTWRSOE-KHAMMAM

2019-20 IIT/NIT/IIIT Achievers gifted Laptops from Gurukulam by Respected Sri. Srinivas Reddy sir (D.S.) and Sri. Ranga Reddy sir(OSD) . KOTESHWAR RAO Sir HE & OSD TTWREIS GURUKULAM.









26/08/2021
22/07/2021

Congratulations sir 💐💐
తెలంగాణ సాంఘిక మరియు గిరిజన గురుకుల కొత్త కార్యదర్శి రోనాల్డ్ రాస్ గారికీ స్వాగతం






16/07/2021

*నేడు టీజీయూజీసెట్ (TGUGCET) ఫలితాలు*

*తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్) ఫలితాలను శుక్రవారం* *విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్* *కుమార్ తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఇటీవల*
*నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాథమికంగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఈ నెల 19, 20, 21న మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in, www.tgtwgurukulam.telangana. gov.in వెబ్ సైట్లను సందర్శించాలన్నారు*


*GURUKULAM SWAEROES*


https://www.instagram.com/p/CRXt0r4rGNY/?utm_medium=share_sheet

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Hyderabad