Jc Rudrapati

Jc Rudrapati MY LIFE MY WORLD. SIMPLE AND BEAUTIFUL

   #
15/09/2025


#

08/02/2024

26/01/2024





26/01/2024





17/01/2024





24/10/2023

మనస్సున చెడు..దహించి
మదిలో మంచి..పెంపొందించి
జీవిత ప్రయాణం..సాగించి
ఉన్నత శిఖరాలను..అధిరోహించి
దుఃఖాన్ని...వికేంద్రీకరించి
సంతోషాలను...సమీకరించి
దసరా పండగ..జరిపించి
సమాజ శ్రేయస్సు..కాంక్షించి
జగమంతా మానవత్వం..గెలిపించి
వెలుగుమా..కలకాలం జీవించుమా

గణేషుని... పూజించాలి,విఘ్నములు...తొలగాలి, అపనిందలు...మాపాలి, శుభాలు...రావాలి,మనందరం ప్రశాంత జీవనం సాగించాలి ,🙏💐💐🙏💐💐🙏
18/09/2023

గణేషుని... పూజించాలి,
విఘ్నములు...తొలగాలి,
అపనిందలు...మాపాలి,
శుభాలు...రావాలి,
మనందరం ప్రశాంత జీవనం సాగించాలి ,
🙏💐💐🙏💐💐🙏

Address

Padma Colony
Hyderabad
500044

Alerts

Be the first to know and let us send you an email when Jc Rudrapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jc Rudrapati:

Shortcuts

Share

Category