06/10/2023
😊
You are the will find l the stuff about the world just do follow..thanks
06/10/2023
😊
How is this
13/11/2020
Like this page
05/11/2020
మన దగ్గర కూడా ఇలాంటివి ఇది స్టార్ట్ చేస్తే పోలా🤪😉
30/10/2020
పుట్టినప్పుడు వట్టి చేతులతోనే వస్తాము, చనిపోయినప్పుడు వట్టి చేతులతోనే పోతాం,
ఈరోజు మన దగ్గర ఉన్నది నిన్న వేరే వాళ్ల దగ్గర ఉండేది, రేపు ఇంకొకరి వద్ద ఉంటుంది!
అందువలన జీవితంలో ఎలాంటి ఆనందము వచ్చినా, కష్టం వచ్చినా అన్ని పరమాత్మకి సమర్పించండి..
జై శ్రీ కృష్ణ !!
Note- ఇది అర్థం కావడం కోసం ఈ ఫోటోని గమనించగలరు