TGPSC Gr-2 అభ్యర్థులకు శుభవార్త !!!
P.R.REDDY TEST SERIES ఆధ్వర్యములో
ఆగస్టు 11 నుండి అన్ని జిల్లా కేంద్రాలలో OMR పై ప్రతి ఆదివారము offline టెస్టు సిరీస్(TM & EM) నిర్వహించబడుతుంది. గత నోటిఫికేషన్ లో 600+ మందికి success ను అందించిన ఈ టెస్టు సిరీస్ ను వినియోగించుకోగలరు. సిలబస్ & షెడ్యూల్ కొరకు 9704511178 కు WhatsApp message చేయగలరు.
P.r.reddy Publications
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from P.r.reddy Publications, Education, Vidyanagar, Hyderabad.
12/07/2023
TS Gr-2 టెస్ట్ సిరీస్@రూ. 599
(1) ఈరోజు వరకు మాత్రమే అతిపెద్ద ఆఫర్
(2) టాప్ 76 టెస్టులు(19x4)
(3) చాప్టర్ వారీగా పరీక్షలు - 60(15x4)
(4) సబ్జెక్ట్ వారీ పరీక్షలు - 8
(5) గ్రాండ్ టెస్టులు - 8
(6) మీరు ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లో వ్రాయవచ్చు...
(7) 9704511178ని సంప్రదించండి
(8) రేపటి నుండి రూ. 699
https://qsnpk.on-app.in/app/oc/62091/qsnpk?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
100% గ్రూప్ 2 జాబ్ కొరకు ఇప్పుడే పై లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అవ్వండి.
TSPSC Gr-2 Massive Test Series(76 Tests) - 'TSPSC Gr -2 Massive Series' లో మొత్తం 76(4 × 19) tests ఉంటాయి. - ప్రతీ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. - దీనిలో 60(4 × 15) చాప్టర్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ల....
13/06/2023
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అతి సమీపంలో ఉన్న సింధు నాగరికత పట్టణం ఏది?
1. రంగాపూర్
2. నవదాతోలి
3. కాయథ
4. దైమాబాద్
జవాబు 4
Explanation:
సింధు నాగరికత సరిహద్దులు:
1. ఉత్తరము: మాండా( జమ్మూ కాశ్మీర్).జీలం నది ఒడ్డు వరకు విస్తరించింది.
2. దక్షణం. : దైమాబాద్(మహారాష్ట్ర).గోదావరి ఉపనది అయిన 'ప్రవరా' నది వరకు విస్తరించింది.
ఇది దక్షిణ భారతదేశానికి అతి సమీపాన గల సింధు పట్టణం.
3. తూర్పు. : ఆలంగీర్ పూర్ (ఉత్తర ప్రదేశ్). యమున ఉపనది అయిన 'హిందాన్' నది వరకు విస్తరించింది.
4. పశ్చిమం : సుత్కజెందార్(ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దు వరకు).ఆ కాలంలో ఈ ప్రాంతం సముద్ర తీర ప్రాంతం. ప్రస్తుతం కాదు.
- ధైమాబాద్ అనేది దక్షిణ భారతదేశానికి అతి సమీపాన గల సింధు పట్టణం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు అతి సమీపానగల సింధు పట్టణం కూడా ఇదే అవుతుంది.
11/06/2023
Hey! Come and learn something new on P. R. REDDY TEST SERIES. Here’s a course you might like: Telugu States' Current Affairs Test Series by Rami Reddy Panneeru.
https://qsnpk.on-app.in/app/oc/346214/qsnpk?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app
"75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా సామాజిక బహిష్కరణలు కొనసాగుతూ ఉండటం సిగ్గుచేటు" అని ఇటీవల తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ క్రింది ఏ గ్రామంలో జరిగిన సామాజిక బహిష్కరణ నేపథ్యంలో కోర్టు ఈ విధంగా స్పందించింది?
1. తిప్పర్తి, నల్గొండ జిల్లా.
2. మరిపెడ, మహబూబాబాద్ జిల్లా.
3. మానకొండూరు, కరీంనగర్ జిల్లా
4. రామన్నపేట, నిజామాబాద్ జిల్లా.
Ans 4
Explanation:
- "75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా సామాజిక బహిష్కరణలు కొనసాగుతూ ఉండటం సిగ్గుచేటు" అని ఇటీవల తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
- నిజామాబాద్ జిల్లా, వేల్పూరు మండలం, రామన్నపేట నుంచి సామాజిక బహిష్కరణ విధించడాన్ని సవాలు చేస్తూ కొంత మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ ముమ్మినేని సుధీర్ పై విధంగా స్పందించారు.
P.R.REDDY TEST SERIES: 9704511178
Group -1 Test Series
Consider the following statements:
1. A bill amending the Constitution requires a prior recommendation of the President of India.
2. When a Constitution Amendment Bill is presented to the President of India, it is obligatory for the President of India to give his/her assent.
3. A Constitution Amendment Bill must be passed by both the Lok Sabha and Rajya Sabha by a special majority and there is no provision for joint sitting.
Which of the statements given above are correct?
(a) 1 and 2 only
(b) 2 and 3 only
(c) 1 and 3 only
(d) 1, 2 and 3
https://qsnpk.on-app.in/app/home?orgCode=qsnpk&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
కింది ప్రకటనలను పరిగణించండి:
1. రాజ్యాంగ సవరణ బిల్లుకు భారత రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం.
2. భారత రాష్ట్రపతికి రాజ్యాంగ సవరణ బిల్లు సమర్పించబడినప్పుడు, భారత రాష్ట్రపతి తన/ఆమె ఆమోదం తెలియజేయడం తప్పనిసరి.
3. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ మరియు రాజ్యసభ రెండూ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి మరియు ఉమ్మడి సమావేశానికి ఎటువంటి నిబంధన లేదు.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలో ఏది/వి సరైనది/వి?
(ఎ) 1 మరియు 2 మాత్రమే
(బి) 2 మరియు 3 మాత్రమే
(సి) 1 మరియు 3 మాత్రమే
(డి) 1, 2 మరియు 3
Group -1 Mains Test Series:
1) Daily 5 Practice Questions with Model Answers
2) Grand Tests on every Sunday with Model Answers and Evaluation
3) Offline and Online
4) Offline in all districts' headquarters
Download the App
P.R.REDDY TEST SERIES
http://on-app.in/app/home?orgCode=qsnpk&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
Call 9704511178
Group -1 Mains Test Series:
1) Daily 5 Practice Questions with Model Answers
2) Grand Tests on every Sunday with Model Answers and Evaluation
3) Offline and Online
4) Offline in all districts' headquarters
Download the App
P.R.REDDY TEST SERIES
http://on-app.in/app/home?orgCode=qsnpk&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
Call 9704511178
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Vidyanagar
Hyderabad
500044
01/05/2023