Dr.Ambedkar Teachers Association - DATA TS

Dr.Ambedkar Teachers Association - DATA TS TEACHER

జై భీమ్! #మానవతామూర్తి_బాబాసాహెబ్_అంబేద్కర్
25/09/2026

జై భీమ్!
#మానవతామూర్తి_బాబాసాహెబ్_అంబేద్కర్

సంకల్ప భూమి వడోదర గుజరాత్ఈ ప్రదేశం వడోదర (బరోడా)లోని షాయాజీ బాగ్ (కామటి బాగ్)లో ఉంది. ఇక్కడే బాబాసాహెబ్ డా: బి.ఆర్. అంబే...
23/09/2026

సంకల్ప భూమి
వడోదర
గుజరాత్

ఈ ప్రదేశం వడోదర (బరోడా)లోని షాయాజీ బాగ్ (కామటి బాగ్)లో ఉంది. ఇక్కడే బాబాసాహెబ్ డా: బి.ఆర్. అంబేద్కర్ తన తొలి ఉద్యోగ జీవితంలో తీవ్ర వివక్షను ఎదుర్కొన్న తర్వాత, 11 రోజుల్లోనే బరోడా నుండి బయటపడాల్సి వచ్చింది.తిరిగి ముంబాయి కి బయలుదేరే ముందు ఉద్యానవనంలో ఒక చెట్టు కింద కూర్చొని విచారంతో సతమతమవుతూ.. ఏమిటీ? ఎందుకకీలా ? జరుగుతుందని ఆలోచిస్తూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేయాలని సంకల్పించుకున్నారు.

#సంకల్పభూమి
23 సెప్టెంబర్ 1917
#బాబాసాహెబ్

19/09/2026

💎
పోరాటం నుండి పుట్టిన వజ్రం

06/09/2026
📚 🧑‍🏫👩‍🏫 📖 🏫ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, ముంబైలో అర్థశాస్త్ర ప్రొఫెసర...
05/09/2026

📚 🧑‍🏫👩‍🏫 📖 🏫
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐

సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, ముంబైలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా, ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబైలో ఆచార్యుడిగా, ప్రధాన ఆచార్యుడిగా సేవలందించి, విద్యను సామాజిక మార్పుకు శక్తివంతమైన సాధనంగా మలిచిన ఆదర్శ ఉపాధ్యాయులు, మహనీయులు బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారిని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం.

విద్య ద్వారా అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని, హక్కులపై అవగాహనను అందించిన బాబాసాహెబ్ ఆశయాలు ప్రతి ఉపాధ్యాయునికీ స్ఫూర్తిదాయకం.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 💐📖
జై భీమ్!

💙💛❤️🤍🧡

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
14/08/2026

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఛత్రపతి సాహు మహారాజ్ గారి 152వ జయంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, సామాజిక న్యాయం కోసం వారి పోరాటం మనందరికీ స్ఫూర...
26/06/2026

ఛత్రపతి సాహు మహారాజ్ గారి 152వ జయంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, సామాజిక న్యాయం కోసం వారి పోరాటం మనందరికీ స్ఫూర్తి

23 జూన్ 1947 న బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ చేత ఏర్పాటు చేసిన ఫ్లాగ్ కమిటీ ( స్వతంత్ర భారత దేశంలో నూత...
23/06/2026

23 జూన్ 1947 న బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ చేత ఏర్పాటు చేసిన ఫ్లాగ్ కమిటీ ( స్వతంత్ర భారత దేశంలో నూతన జెండా ఎంపిక చేయడం కొరకు ఏర్పాటు చేసిన కమిటీ ) సభ్యులు గా ఎన్నికైనారు. 🔥💫🌠🎊

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Ambedkar Teachers Association - DATA TS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dr.Ambedkar Teachers Association - DATA TS:

Shortcuts

Share

Category