Kalpataru Vedic Gurukul

Kalpataru Vedic Gurukul

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kalpataru Vedic Gurukul, School, 15/143, Hyderabad.

Maharshi Dayananda Saraswati Kriya yoga Samstan -Hyderabad Organization Running Vedic School For Students Age 7-21 years Free Education Vedic And Modren Studies With Indian Values Send Your children To Vedic School Make them world-famous.

05/12/2025
05/01/2022

वैदिक/आधुनिक स्कूली शिक्षा- 2022

भारत में शिक्षा भारतीय शिक्षा प्रणाली 1858 से पहले अस्तित्व में थी। यह वैदिक गुरुओं की एक श्रृंखला है। यानी शिक्षक की मौजूदगी में लड़कों के गुरुकुल में 8 साल से लेकर 21 साल तक के बच्चे होते हैं. लड़कियों के गुरुकुल में लड़कियों को पढ़ाया जाता था लड़कों में पुरुष थे और लड़कियों में महिला शिक्षक और प्रोफेसर थे।

गुरुकुल शिक्षा प्रणाली हमारे पूरे विश्व में थी वैदिक शिक्षा की यह प्रणाली कलियुग की शुरुआत तक पूरे विश्व में प्रचलित थी। आज हर देश में गुरुओं की शिक्षा प्रणाली के अलावा कोई शिक्षा प्रणाली नहीं सिखाई जाती है।

महाभारत युद्ध की "महाप्रलय" और कलियुग की शुरुआत के बाद, विश्व व्यवस्था और बुद्धिजीवी विलुप्त हो गए। पिछले 5000 वर्षों में, दुनिया के राष्ट्रों के व्यवहार, रीति-रिवाज और मामले सभी बदल गए हैं। आखिरकार आज दुनिया की शिक्षा व्यवस्था पूरी तरह से चरमरा गई और आज अमेरिका दुनिया का बादशाह बन गया है।

भारत में 1858 में गुरुकुल शिक्षा प्रणाली को भूलकर कॉन्वेंट शिक्षा प्रणाली शुरू की गई थी। मूल मास्टरमाइंड था: लॉर्ड मैकाले "जिनकी सरलता ने भारत की शिक्षा प्रणाली, कानूनी व्यवस्था, संयुक्त पारिवारिक जीवन और कई अन्य चीजों में बदलाव लाए। 1824-1883 के दौरान, आर्य समाज के संस्थापक ऋषि दयानंद सरस्वती ने वैदिक क्रांतिकारी और देशभक्त क्रांतिकारी युवाओं का वर्णन करने के लिए "स्वराज्यम" शब्द का इस्तेमाल किया था। ऋषि मन दयानंद सरस्वती महान संकल्प के साथ आगे बढ़े।

उन्होंने कहा कि आधुनिक शिक्षा न केवल देशभक्ति मातृ भक्ति, देशभक्ति सेवा, संस्कृति, रीति-रिवाजों, तीर्थयात्राओं, खाद्य मामलों, बल्कि मानवीय मूल्यों को भी विलुप्त कर देगी। 1883 में महर्षि दयानंद की मृत्यु से पहले, महर्षि दयानंद ने बड़े प्रयास के साथ सच्चे वैदिक साहित्य को परिष्कृत और प्रतिलेखित किया, यह दावा करते हुए कि यदि दुनिया की वैदिक शिक्षा की मानवतावादी प्रणाली को जाना और अभ्यास किया जाता है, तो पूरा ग्रह आर्य साम्राज्य बन सकता है।

महान भारतीय युद्ध के बाद, विभिन्न धर्मों, जातियों और पंथों ने लोगों को ज्ञान के मार्ग पर विभाजित किया और इसे भक्ति मार्ग के रूप में पेश किया और लोगों की बुद्धि को विफल कर दिया। इसीलिए महर्षि दयानन्द ने अपनी पुस्तक "सत्यार्थ प्रकाशम्" के माध्यम से लोगों के लिए सच्ची भक्ति, ज्ञान आदि के लिए काम किया। 1858 में अधिनियमित भारतीय शिक्षा अधिनियम में मैकाले के सिद्धांत के अलावा कोई मानव विकास नहीं है।

सामान्य परिवारों से लेकर संपन्न परिवारों तक, आने वाले 500 वर्षों में, विश्व वैज्ञानिक भारत के ज्ञान को उस समाज में साझा कर सकेंगे जो "विश्व वैदिक क्रांति" की शुरुआत करेगा। समाज का उत्थान तभी होगा जब आप कम उम्र में अपने बच्चों को आधुनिक शिक्षा के साथ-साथ वैदिक शिक्षा प्रदान करने में सक्षम होंगे, भविष्य के भारतीय नागरिकों को शिक्षित करने के महान इरादे से जो दुनियावी चीजों को सीखना चाहते हैं जो कि बुद्धिजीवियों के लिए भी अज्ञात हैं .

महर्षि दयानंद सरस्वती क्रिया योग संस्थान ESTD 1999) कल्पतरु आयुर्वेदिक अस्पताल - विश्व वैदिक स्वास्थ्य विज्ञान प्रा। वैदिक गुरुओं की शिक्षा प्रणाली को पढ़ाने के लिए संस्थान पिछले 22 वर्षों से नींव रख रहे हैं।

05/01/2022

మహర్హి దయానంద కల్పతరు ఆయుర్వేద హాస్పిటల్స్ -హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో

వేదిక్ /మోడరన్ స్కూల్ ఎడ్యుకేషన్- 2022

భారత దేశంలో విద్యావ్యవస్థ 1858 కి ముందు భారత దేశ విద్యవస్థ ఉండేది. అది వైదిక గురుకుల పరంపర. అనగా ఆచార్య సాన్నిధ్యంలో 8 సం ల వయసునుండి 21 సం ల వయస్సు వరకు బాలలు బాలుర గురుకులంలో. బాలికలు బాలికల గురుకులంలో విద్యనేర్పే వారు .బాలురకు పురుషులు బాలికలకు మహిళా అధ్యాపకులు ఆచార్యులు ఉండేవారు.

గురుకుల విద్య విధానం మన భూగోళ మంతటా ఉండేది. ఈ వైదిక విద్య విధానం ప్రపంచ మానవులంతా కూడా కలియుగ ప్రారంభం వరకు చక్రవర్తి రాజ్యమైన మన ఆర్యావర్త భారతావని కనుసనుల్లో ప్రపంచ దేశాలు ఉండేవి. నాడు ప్రతి దేశంలో కూడా గురుకుల విద్య విధానము తప్ప ఎలాంటి విద్య పద్ధతులు బోధపడలేదు.

మహాభారత యుద్ధం మరియు కలియుగ ఆరంభంలో వచ్చిన "అతిపెద్ద ప్లావనం" అనంతరం ప్రపంచ దేశాల వ్యవస్థ మరియు మేధాశక్తి సంపన్న వర్గం అంతాకూడా అంతరించి పోయింది. గడిచిన 5000 ల సంవత్సరాల చరిత్రలో ప్రపంచ దేశాల పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు అన్ని కూడా మారిపోతూ వచ్చాయి. చివరికి నేడు ప్రపంచ దేశాల విద్యావ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవడమే కాకుండా నేడు అమెరికా దేశం ప్రపంచ దేశానికి చక్రవర్తి రాజ్యముగ మారినది

భారత దేశం లో 1858 లో గురుకుల విద్య వ్యవస్థను మర్చి కాన్వెంట్ విద్య విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగినది. దీనికి మూల సూత్రకారుడు :లార్డ్ మెకాలే " ఇతని బుద్ది చాకచక్యం వలన భారత దేశం యొక్క విద్య విధానం, న్యాయ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ జీవనం,మరెన్నో రకాల మార్పులు సంభవించి అట్టడుగుకి దిగజారిపోయినవి.

1824 -1883 సమయంలో ఆర్య సమాజ స్థాపకుడు దేశోద్ద్రకుకు వైదిక క్రాంతికారుకు నవయుగ నిర్మాత ఋషి దయానంద సరస్వతి మొట్టమొదటి సరిగా "స్వరాజ్యం" అనే శబ్దాన్ని ప్రయోగించి దేశ యువకులను క్రాంతి కారులుగా తీర్చి దిద్దాడు.స్వతంత్ర సంగ్రామానికి దేశవ్యాప్తంగా స్వరాజ్య ఉద్యమ ప్రేరేపణతో పాటు భారతీయ మూలాలైన వైదిక సాహిత్యాన్ని నిజమైన విద్య విధానాన్ని "ప్రంపచ ప్రజలను ఆర్యులుగా తీర్చిదిద్దాలి" అనే మహా సంకల్పంతో ముందుకు సాగాడు మహర్షి మన దయానంద సరస్వతి.

ఆధునిక విద్యావిధానం వలన దేశప్రేమ మాతృ భక్తి దేశ భక్తి సేవ సంస్కృతీ సభ్యతలు ఆచార విహారాలు ఆహార వ్యవహారాలు అంతరించి పోవడమే కాకుండా మానవీయ విలువలు కూడా తగ్గి పోతాయని తెలియ జేశాడు.

ప్రపంచ మానవాళి వైదిక విద్య విధానాన్ని తెలుసుకొని ఆచరిస్తే భూమండలం అంతాకూడా ఆర్యావర్త రాజ్యం అవడానికి అవకాశం ఉంది అని గట్టి ప్రయత్నం తో గురుకులాలల స్థాపన చేయడానికి మరియు 1883 మహర్షి దయానందుడు చనిపోయే ముందు వరకు ప్రపంచ మేలు కోరుతూ తాను నిజమైన వైదిక సాహిత్యాన్ని శుద్ధి చేసి అక్షర రూపంలో అందించాడు.

మహా భారత యుద్ధం అనంతరం ఎన్నో రకాల మతాలు కులాలు వర్గాలు పుట్టుకు వచ్చి విజ్ఞాన మార్గంలో ఉన్న ప్రజలను విభజించి భక్తి మార్గమని పరిచయం చేసి ప్రజల మేధాశక్తి అడ్డుకట్ట వేశారు. అందుకే మహర్హి దయానందుడు "సత్యర్థ ప్రకాశం" అనే గ్రంధం ద్వారా ప్రజలకు నిజమైన భక్తి,విజ్ఞానం, అందేలా కృషి చేసాడు. 1858 లో రూపొందించిన భారతీయ విద్యా చట్టం లో మెకాలే సిద్ధాంతం తప్ప అందులో ఎలాంటి మానవుల ఎదుగుదల కనపడదు.

సామాన్య కుటుంబాలనుండి మొదలు సుసంపన్న కుటుంబాల వరకు వచ్చే 500 ల సంవత్సరాలలో "ప్రపంచ వైదిక విప్లవం" నికి నంది పలుకుతారని సమాజంలో భారత దేశ విజ్ఞాన బండారాన్ని ప్రపంచ సైన్టిస్తులకు. మేధావి వర్గాలకు కూడా తెలియని విషయాలను నేర్చుకుని ప్రంపచ ఉన్నతిని కోరే భావి భారత పౌరులను తీర్చి దిద్దాలనే మహా సంకల్పంతో మీ పిల్లలను మొగ్గ దశలోనే ఆధునిక విద్యా విధానం తో పాటు వైదిక విద్యా బోధనలను అందించా గలిగితే సమాజ ఉన్నతి జరుగుతుంది.

మీరు చేసే ఈ మహా యజ్ఞంలో భవిష్యత్తులో
మేధా సంపన్నమైన భారత దేశం యొక్క విద్య పద్దతి ప్రంపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేయాలనే మహా సంకల్పంతో మహర్షి దయానంద సరస్వతి క్రియ యోగ సంస్థాన్ ESTD 1999 ) కల్పతరు ఆయుర్వేద హాస్పిటల్స్ -వరల్డ్ వేదిక్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సంస్థలు కనిసి గత 22 సంవత్సరాలుగా "వైదిక గురుకుల విద్యావిధానం ని భోదించుటకు పునాదులను వేస్తూ వస్తున్నది.

Read Next page ....

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


15/143
Hyderabad