Swaero Stars Alumni Association

Swaero Stars Alumni Association

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Swaero Stars Alumni Association, Education, Gurukulam, I floor, DSS Bhavan, Masab Tank, Hyderabad – 28. Ph:040-23303041 Fax:040-23303042, Hyderabad.

23/06/2024

*హలో స్వేరో- ఛలో ఢిల్లీ*

జ్ఞాన యుద్ధం
నీ కోసమో,
నా కోసమో కాదు,
కాలం పురుడుపోసుకొని పుట్టే రేపటి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం..!

దేశంలో ఎక్కడా లేని విధంగా జ్ఞాన సమాజం నిర్మాణమే లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్రంలో స్వేరోస్ జ్ఞాన యుద్ధం పేరుతో విప్లవాత్మకమైన మార్పులకు నాందిపలికింది.గత చరిత్ర తిరిగరాసింది.అసాధ్యమనుకున్న వాటిని అవలీలగా చేసేలా స్వేరోస్ 10 కమాండ్మెంట్స్ లక్ష్యానికి దారులు వేశాయి.

ఈ జ్ఞానయుద్ధం అనేది మూఢ నమ్మకాలు, కుల, మతాలతో కాకుండా అజ్ఞానాన్ని వదిలించి, జ్ఞానం వైపు సమాజాన్ని నడిపించే ఏకైక స్వచ్ఛంద సంస్థ స్వేరోస్.

సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఈ మహోన్నతమైన జ్ఞాన యుద్ధంలో మనల్ని భాగస్వామ్యులను చేసి, పేద ప్రజలకు చేయూతనిచ్చి,చదువు అనే ఆయుధం ద్వారా జ్ఞాన వంతులుగా ఎదగడానికి కృషి చేస్తోంది స్వేరోస్ నెట్ వర్క్.

స్వేరోయిజం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పాటు దేశ నలుమూలల్లో 28 రాష్ట్రాల్లో స్వేరోస్ నెట్వర్క్ ను బలోపేతం చేయడం కోసం అన్ని రాష్ట్రాల స్వేరో ప్రతినిధులతో *ఈనెల 30న ఢిల్లీలో స్వేరోస్ నేషనల్* సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో మనం బాగస్వామ్యులం అవుదాం.

26/03/2024

ఎక్కడ వేనబాటుతనం కనిపిస్తే అక్కడ తన బలం బహుజన ప్రజల కోసం వినియోగిస్తారు.పార్టీ మారినారు తన అస్థిత్వన్ని మార్చుకోలేదు.అప్పుడు,ఇప్పుడు, ఎప్పుడు బహుజన ప్రజల అభివృద్ధి కోసమే తన ప్రయత్నం.నాగర్ కర్నూల్లో MPగా గెలిపించే భాధ్యత మనందరిది.


RS Praveen Kumar

16/03/2024

23/02/2024

బహుజన బిడ్డలు ఎదగాలంటే విద్య అవసరం చాల ఉంది. ప్రతి బిడ్డకు న్యాయమైన చదువు అవసరం ఎంతగానో ఉంది.తల్లి సావిత్రి బాయి పూలె గారి మార్గంలో మనం నడవాలి.మనల్ని అనిచివెస్తున్న అగ్రవర్ణాలను అనివేయాలంటే మన ఆయుధం విద్య, అందించిన మహనియుల బాటలో ప్రయాణిద్దాం స్వేరో సమాజం నుండి విద్య అవగాహన సహయం పొందుదాం-విద్యను అర్జించుదాం.




RS Praveen Kumar

Photos from Swaero Stars Alumni Association's post 05/02/2024

Swearoes circle lambadi guda village free classes for gurukula students

RS Praveen KumarN Balram IRSJaswant SinghMahendar NenavathMalsur Banothఆర్ఎస్పి గిరిజన సేనSwaero Circle - స్వేరో సర్కిల్Gurukulam SwaeroesSwaero Stars Alumni Association

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Gurukulam, I Floor, DSS Bhavan, Masab Tank, Hyderabad – 28. Ph:040-23303041 Fax:040-23303042
Hyderabad
500028