MediaMarkt Promo Italia

MediaMarkt Promo Italia

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MediaMarkt Promo Italia, Education, Hyderabad.

A Unique Self learning Tool MEDHA LEARNING APP for Spoken English, Soft Skills, Motivation and Personality Development by Dr.A.Chiranjeevi The Founder and Chief Coach Medha Language Theatre.

30/08/2024

BUSINESS ASSOCIATION OPPORTUNITY: నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్లు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, స్కూల్ యాజమాన్యాలు మేధా తో అసోసియేషన్ కి ఆసక్తి ఉన్న ఎవ్వరైనా హాజరుకావొచ్చు.

Time: August-31st (Saturday) - 8:15 PM

YouTube Live Link:
https://youtube.com/live/aADMGgZb6e4?feature=share


1m

01/08/2024

Registration & Payment link:
https://imjo.in/XPktbS
మేధా స్పోకెన్ ఇంగ్లిష్ "ఫ్రీడమ్ బ్యాచ్ లు" ప్రారంభం. ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం బ్యాచ్ లు కలవు. మీరు ఏ బ్యాచ్ లో నైనా హాజరు కోవచ్చు. ఆసక్తి గల వారు అన్ని బ్యాచ్ లలో కూడా హాజరు కావొచ్చు. ఈ అవకాశం కేవలం "ఫ్రీడమ్ బ్యాచ్ లకు" మాత్రమే. 6000 రూపాయల నెల రోజుల ఆన్ లైన్ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్స్ 77 వ స్వతంత్ర దినోత్సవ కానుకగా కేవలం 999 రూపాయలకే అందిస్తోంది మేధా. ఈ అవకాశం కేవలం కొద్దీ రోజులు మాత్రమే. వెంటనే మీ సీట్ రిజర్వు చేసుకోండి.

Photos from MediaMarkt Promo Italia's post 29/08/2022

Train the trainer's workshop held at Medha Language Theatre, Hyderabad. On a success note, we thank all the participants who came across from two Telugu states for their participation, which made it a great show. Medha wishes all the participants the very best in their future endeavors.

Photos from MediaMarkt Promo Italia's post 23/03/2022

Dr. Chiranjeevi motivational seminar for the students at Banswada on 21st March organized by GHF

22/03/2022

Shri AROORI RAMESH (Aroori Ramesh) MLA Vardhannapet Constituency announced Spoken English Free Coaching for the youth of his constituency - through Medha Learning App. The program will be commenced on 4th April. The coaching is given to 2700 aspirants in the constituency. This program is completed by study materials and off-line motivational seminars by Dr. A. Chiranjeevi, The founder and Chief Coach
Medha Language Theatre

28/01/2022

The pioneer in Spoken English, Soft Skills & Personality Development Training - MEDHA is spreading its wings !

Looking for enthusiastic Business Associates from all parts of Telangana & Andhra Pradesh.

Investment: 10k
(Onboard training & support)

For more details register: https://tinyurl.com/3mavwjv8

11/09/2021

If you have a learning attitude nothing can stop you from learning to speak in English.

Download Medha Learning App - http://bit.ly/3r7hKe8

29/08/2021

Awareness & motivation program for the youth of Achampet constituency.

Photos from MediaMarkt Promo Italia's post 16/08/2021

ఆందోల్ నియోజక వర్గంలోని విద్యార్థులు, యువతీ యువకులకు శుభవార్త.

స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణ.

ఈ అవకాశం కేవలం అందోల్ నియోజక వర్గ ప్రజలకు మాత్రమే.
15th ఆగష్టు రోజున శ్రీ చంటి క్రాంతి కిరణ్ ఎం.ఎల్.ఏ గారి ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణకు శ్రీకారం. డా. మేధా చిరంజీవి చేపట్టిన 'మేము సైతం' కార్య క్రమంలో భాగంగా..మేధా లెర్నింగ్ యాప్ ద్వారా 6 నెలల పాటు ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. 5000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్ఛే స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణని ఆందోల్ నియోజక వర్గ ప్రజలు ఉచితంగా పొందవచ్చు. ప్రజా శ్రేయస్సు కోరే నాయకుడిగా, యువత బంగారు భవిష్యత్తే ధ్యేయంగా శ్రీ చంటి క్రాంతి కిరణ్ ఎం.ఎల్.ఏ గారు ఆందోల్ నియోజక ప్రజలకు కల్పిస్తున్న అద్భుతమైన అవకాశం.

అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు.. ఎవ్వరైనా..ఎక్కడినుండైనా..మీ తీరిక సమయాల్లో.. మీ మొబైల్ ఫోన్లో.. అంతర్జాతీయ ప్రమాణాలతో డా.చిరంజీవి రూపొందించిన రికార్డెడ్ వీడియో లెసన్స్ చూస్తూ.. ఈజీగా..ఇంగ్లీష్ లో మాట్లాడటం నేర్చుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొనుటకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ వివరాలు పొందుపర్చి పేరు నమోదు చేసుకోవచ్చు.

Link: https://bit.ly/3jYyGRN

04/08/2021

Do you want to know what it takes to be successful?

An Exclusive Session on essential attributes that make any individual experience success irrespective of the chosen field.

RSVP Here: https://youtu.be/nVD6L3DBqHA

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Hyderabad
500038