Abhyas Bharathi

Abhyas Bharathi EDUCATIONAL MAGAZINE
OLYMPIADS FOR 1 ~10 GRADE
IIT MEDICAL FOUNDATION 6 ~10 GRADE

*"అభ్యాసి సర్వత్ర పూజ్యతే"*On this sacred day of Vinayaka Chavithi, eAbhyas Academy conveys best wishes to all our assoc...
27/08/2025

*"అభ్యాసి సర్వత్ర పూజ్యతే"*
On this sacred day of Vinayaka Chavithi, eAbhyas Academy conveys best wishes to all our associate schools.
May Lord Ganesha shower wisdom, prosperity, and joy on every teacher and student."
Sincerely
Dr eAbhyas Phani Pavan Sastry
M.Sc(Phy),M.Ed,
M.Phil,PhD(Edu).,
Founder & Chairman
The eAbhyas Academy
The Abhyas Bharathi
Jai Hind 🤝🙏🇮🇳

Feeling happy to share the hall with many of our own eAbhyas Academy's associate school educators across Telangana and A...
09/05/2024

Feeling happy to share the hall with many of our own eAbhyas Academy's associate school educators across Telangana and Andhra Pradesh, participating in the 20th Edition of THE EDUCATION SUMMIT.

నమస్తే శుభోదయం🙏✍️10 వ అభ్యాసోత్సవ్ .. ఆంధ్ర ప్రదేశ్ కి  ఆహ్వానం.. అనుబంధ స్కూల్ యాజమాన్యం కి మరియు విద్యార్థులకు స్వాగతం...
06/04/2024

నమస్తే
శుభోదయం🙏

✍️10 వ అభ్యాసోత్సవ్ .. ఆంధ్ర ప్రదేశ్ కి ఆహ్వానం..

అనుబంధ స్కూల్ యాజమాన్యం కి మరియు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం..

👉YouTube లైవ్ లింక్.. తల్లిదండ్రులకి పంపటానికి

https://www.youtube.com/live/dyHIRN9vIW4?si=OHwjisDyqN5Jb-T3

👉లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్

https://g.co/kgs/aTC9zTG

సదా స్కూల్స్ సేవలో
డా.ఈ.అభ్యాస్ ఫణి పవన్ మరియు బృందం.. జై హింద్ 🤝🙏🇮🇳

మనవి.. తల్లిదండ్రులకి ప్రవేశం లేదు.. నిర్వహణ మరియు ఇతర ఏర్పాట్లకు చాలా ఇబ్బంది.. సహకరించండి🙏

11/03/2024

🌙
ముస్లిం స్నేహితులకు
పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు.. శుభం..
🙏🇮🇳

 🙏"I wanted to inform you that someone has created a fake Instagram profile using my name and is asking for money. As yo...
22/02/2024

🙏

"I wanted to inform you that someone has created a fake Instagram profile using my name and is asking for money. As you know, such actions are not in line with my behavior. I understand that you won't comply with their demands, but I kindly ask you to block and report that account. Your assistance in this matter would be greatly appreciated. Thank you."

నమస్తే..🙏https://gforms.app/Obz5Sn516.02.14రథ సప్తమి పర్వ దినం సందర్భంగా  24.25 విద్యా సం కొరకు 99/- పే చేసి ఒలింపియాడ్ ...
16/02/2024

నమస్తే..🙏

https://gforms.app/Obz5Sn5

16.02.14
రథ సప్తమి పర్వ దినం సందర్భంగా 24.25 విద్యా సం కొరకు 99/- పే చేసి ఒలింపియాడ్ ప్రోగ్రాం కొరకు ఆర్డర్ చేసిన స్కూల్స్ కి 2% ప్రత్యేక డిస్కౌంట్ ఈ సంవత్సరం కూడా అందిస్తున్నాము..

వసంత పంచమి సందర్భంగా 63 పాత స్కూల్స్ & 09 కొత్త స్కూల్స్ ఈ అవకాశం ఉపయోగించు కున్నారు..

సదా స్కూల్స్ సేవలో
డా.ఈ.అభ్యాస్ ఫణి పవన్
జై హింద్ 🤝🙏🇮🇳

Once a TeacherIsAlways a TeacherThe eAbhyas AcademyInThe Nation buildingJai Hind 🤝👍🙏🇮🇳
03/02/2024

Once a Teacher
Is
Always a Teacher

The eAbhyas Academy
In
The Nation building
Jai Hind 🤝👍🙏🇮🇳

భువనం..వాల్తేరు కి పయనం.. 💪🤝🙏🇮🇳
26/01/2024

భువనం..వాల్తేరు కి పయనం..
💪🤝🙏🇮🇳

"శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి"ఈ కార్యక్రమములోని 2వ ప్రశ్న: జీవితంలో hobbies యొక్క ప్రాధాన్యత ఏమిటి?https://yo...
22/01/2024

"శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి"

ఈ కార్యక్రమములోని
2వ ప్రశ్న: జీవితంలో hobbies యొక్క ప్రాధాన్యత ఏమిటి?

https://youtu.be/FGvLgNCF_d4





Brahmasri Chaganti Koteswara Rao Garu

ధర్మవర్ధిని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన అరుదైన, అత్యంత విలువైన కార్...

https://youtu.be/VmTw36vjQDMవిద్యార్థులు వత్తిడిని జయించటం ఎలా.. గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార...
21/01/2024

https://youtu.be/VmTw36vjQDM

విద్యార్థులు వత్తిడిని జయించటం ఎలా.. గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార్థులతో మాట్లాడిన అద్భుతం ప్రసంగం లో మొదటి భాగం.. మొత్తం 10 భాగాలు..🤝🙏🇮🇳

ధర్మవర్ధిని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన అరుదైన, అత్యంత విలువైన కార్...

(ఈ ఫోటో 2012 లో తేయించుకునే నాడు ఖర్చు పెట్టిన 300 మరియు ఆ నాటి పరిస్థితులు మరియు ఈ రోజు దాకా ప్రయాణం సందర్భంగా నా  మదిల...
15/01/2024

(ఈ ఫోటో 2012 లో తేయించుకునే నాడు ఖర్చు పెట్టిన 300 మరియు ఆ నాటి పరిస్థితులు మరియు ఈ రోజు దాకా ప్రయాణం సందర్భంగా నా మదిలో మెదిలిన భావనలకు అక్షర రూపం.)

ఆయనాలు మారుతూ
ఉన్నాయి.
పుష్కరకాలం ఈ ప్రయాణం మొదలెట్టి..

అంగ బలం లేదు
అర్ధ బలం లేదు
ఉన్నదల్లా ఒకే ఒక్కటి
గుండెల నిండా
సంకల్పం
తనువంతా
సాధించాలన్న కసి..

కాలంతో పెట్టిన పరుగు పందెంలో
పడిపోయిన రోజులను
పడేయబడ్డ సందర్భాలను
తోడున్న నేస్తాలు
కొందరు మోసం చేసి కాలంలో
కలిసిపోయిన స్వార్ధపరులు మరి కొందరు..

పదో వసంతంలో ప్రకృతి
విసిరిన కరోనా కష్టం..

ఎన్ని ఆర్థిక సాంఘిక
రాజకీయ ప్రాంతీయ
ఇబ్బందులు ఎదురైనా
అత్యంత హేయమైన పోటీ
ప్రపంచంలో నన్ను విజేతగా
నిలిపినటువంటివి మూడే
మూడు విషయాలు...

నా తండ్రి ద్వారా
నేర్చుకున్న పని పట్ల ఆరాధన..
నా పెద్దల ద్వారా స్ఫూర్తి
పొందిన నిజాయితీ నిబద్ధత..
నా ధర్మ బోధించే ధర్మబద్ధ
జీవన విధానం..

మాత్రమే పుష్కరకాలం
దాటినా కూడా ఈ పోటీ ప్రపంచంలో
ఈ అనామకుడి నీ రెండు తెలుగు రాష్ట్రాలు అక్కున చేర్చుకుని ..
విద్యా వ్యవస్థలో నాకంటూ
ఒక పేజీని నా మానసిక పుత్రిక ఈ.అభ్యాస్ కు పాఠశాలల మరియు విద్యార్థుల విజయ గాధల్లో సుస్థిర స్థానాన్ని ఇచ్చాయి..

నేడు
500 దగ్గర గా అనుబంధ స్కూల్స్,
1,50,00 మంది దాటిన విద్యార్దులు,
రెండు రాష్ట్రాల్లో పెద్దల పరిచయాలు , సన్మానాలు ప్రశంసలు..

మరో పుష్కరానికి
భగవంతుడు అనుకూలిస్తే
ఆపై మరో పుష్కరానికి కూడా అనుగ్రహిస్తీ
ఎంత కాలం అయినా నీతి నిజాయితీ నిస్వార్థ సేవ కృతజ్ఞత లు మాత్రమే ఈ అభ్యాస్ అకాడమీ విధివిధానాలుగా పయనిస్తా.. జై హింద్ 🤝🙏🇮🇳

ఈ.అభ్యాస్ అకాడమీ నీఆదరిస్తున్న శ్రేయోభిలషులకూ ,అనుబంధ స్కూల్స్ యాజాన్యం కి , మీ పరివారానికి  సంక్రాంతి శుభాకాంక్షల తో శు...
15/01/2024

ఈ.అభ్యాస్ అకాడమీ నీ
ఆదరిస్తున్న శ్రేయోభిలషులకూ ,అనుబంధ స్కూల్స్ యాజాన్యం కి , మీ పరివారానికి సంక్రాంతి శుభాకాంక్షల తో శుభోదయం. శుభం..జయం
🎋🪸🎋🌺🌾💐🔥🔥
డా ఈ.అభ్యాస ఫణి పవన్
The

Cracking any National level Competitive examination like IIT JEE and Olympiads by any student is all about his/her perseverance quotient, endurance, learning ability, managing time and stress and zeal to model the path of success drawn by the connoisseur.

Address

Road Number 4
Hyderabad
500035

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+919491729982

Alerts

Be the first to know and let us send you an email when Abhyas Bharathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Abhyas Bharathi:

Shortcuts

Share

Category